Jump to content

గోదావరిలో మునిగిన లాంచీ!

Recommended Posts

srisailum daggara last time 2007 lo 68 chanipoyaru itlane......asalu e boat anedi mana daggara private vallabi chala risk....

also it is dangerous to have boat in these reservoirs....

sagar lo in-front of DAM across permission ichindi central govt.....that is most riskiest thing.

Link to comment
Share on other sites

  • Replies 76
  • Created
  • Last Reply
25 minutes ago, Raaz@NBK said:

AP lo Boats anniti Medha grip/Accountability vunte best.. 

Kotha Boats ki already vunna vatilo enroll chepisthe best.  Rules and regulations vunte best..

Anni unnai

Anni unnavaadiki, lancham ivvakapothe license raadu

So emi lekunda lancham ichesi, license teesukuntaru

Thank you employees. You deserve one more 42% fitment

Link to comment
Share on other sites

6 minutes ago, AbbaiG said:

Anni unnai

Anni unnavaadiki, lancham ivvakapothe license raadu

So emi lekunda lancham ichesi, license teesukuntaru

Thank you employees. You deserve one more 42% fitment

emi jarigindi akkda bro eroju, miku emi ayina teslusa oriki ne ela munugutundi

Link to comment
Share on other sites

Guest Urban Legend
50 minutes ago, nbk@myHeart said:

Modi Shah operation garuda?

Bro annitiki idhi link cheyyochu comedy aipodhi operation 

Link to comment
Share on other sites

in 2007 68 people in Srisailum died and even Modies were not found for many days...

2005 lo three gargai.....sare state govt ante anukovachu....

Central govt gave permission to Telangana to run boat across DAM in Sagar....this is not only dangerous but a security threat to SAGAR DAM....
Starting of SAGAR DAM construction for security reasons they stopped boats across river in-front of DAM....

Link to comment
Share on other sites

9 minutes ago, sonykongara said:

emi jarigindi akkda bro eroju, miku emi ayina teslusa oriki ne ela munugutundi

No info. But last one week ga noon thunderstorms. Today afternoon 3 ki start ayyindi annaru doramamidi area lo

Link to comment
Share on other sites

22 minutes ago, AbbaiG said:

This year chala violent gaa untunnayi dust storms

Last week 24 hrs period lo 3 dust storms vachhayi

year year ki increase avutha vuntay ika

previous year varaku Orissa, westbengal,Bangladesh ki matrame vundevi coastal areas lo ee year north coastal AP kuda sweep chesi padesthunnay

last 2 weeks Vizag,Vijayanagaram and srikakulam districts darunam asalu

Link to comment
Share on other sites

55 minutes ago, AbbaiG said:

Anni unnai

Anni unnavaadiki, lancham ivvakapothe license raadu

So emi lekunda lancham ichesi, license teesukuntaru

Thank you employees. You deserve one more 42% fitment

Hmm.. need to take action bro.. future lo ilantivi jaragakudadhu.. ilanti incidents jariginapudu strict cheyyali even on govt employees, Climate bagolenapudu river cross cheyadam danger ee.. valaki awareness avasaram emo anipisthundhi

Link to comment
Share on other sites

don't take it wrong but too much negligence not just govt's even with people mindset in India...

enni matladukuntunam oka pedda danger ponchi undi prakasam barrage daggara kalla mundu....water ways ani cheppi pedda balla kattu(10 lorries capacity) pettaru center kani security measures matram galiki vadilaru....

a balla kattu or any big boat engine padithe paristi enti? direct it will end at barrage gates.....they should build "pillar blockers" just before barrage gates.....

when there is flood what if the "balla kattu" goes out of control?

Link to comment
Share on other sites

7 minutes ago, AnnaGaru said:

enni matladukuntunam oka pedda danger ponchi undi prakasam barrage daggara kalla mundu....water ways ani cheppi pedda balla kattu(10 lorries capacity) pettaru center kani security measures matram galiki vadilaru....

a balla kattu or any big boat engine padithe paristi enti? direct it will end at barrage.....they should build "pillar blockers" just before barrage.....

when there is flood what if the "balla kattu" goes out of control?

Bro adhi pettindhi Ibrahim patnam daggara, not near barriage. Trail runs complete chesaru step by step.. 

Aa Balla kattu kuda 700 ton capacity dhi.. mamulu winds ki pade antha weak kadhu.. Climate bagokapothe asala river Loki pamparu aa Balla kattuni.. adhi tiraga padali ante bayamkaramaina Toofan Ravali.. Pedha Anchors vuntai vatiki kadhalakunda..

Link to comment
Share on other sites

Pilla minister in teesi avathala veyandi saami. Ennis Sallu warning Ichina pani seyyatledu sarigga. Aslan ee Bhuma family is curse to TDP.  Veellu Edo Kurnool Dist. Lo party in strong chesthar ani teesukunte unna image Kantha nasanam chesthunnaru. Aa av subbareddy  papam 25 years friendship ni ee pillamunda nasanam sesindi ani septhunte naku tears Vochayi Monna. Anduku Deeniki divorce Ichadu anukunta aa Ravindra reddy koduku.  

Link to comment
Share on other sites

1 hour ago, mahesh1987 said:

year year ki increase avutha vuntay ika

previous year varaku Orissa, westbengal,Bangladesh ki matrame vundevi coastal areas lo ee year north coastal AP kuda sweep chesi padesthunnay

last 2 weeks Vizag,Vijayanagaram and srikakulam districts darunam asalu

ma-da adavulu(forests) ni protect cheyyakapothe ilaage vuntundi. cyclones vastayi . people suffer avutaaru. government velli help chestundi . government(cbn) ki manchi publicity  vastundi . tv channels ki trp ratings peruguthaayi.

politicians , bureaucrats and some greedy people are cutting trees in ma-da forests which are protecting us from cyclones. they are converting   ma-da forests into fish ponds. cbn needs to take right action to control these destruction. prevention is better than cure.

we shouldn't interfere with forests for our greed . tourism secondary preserving nature is primary.

kodagu district lo forests cut chesi, tea estate area increase chesaaru. tourism perutho trees cut chesaaru. rain fall taggindi . cauvery inflow taggayi . now politicians are doing dharnas to get political mileage. people from tamilnadu and karnataka fighting for water. 

Link to comment
Share on other sites

38 minutes ago, ravindras said:

t3O342P.jpg

Link to comment
Share on other sites

పిడుగుపాటుపై గ్రామాల్లో సైరన్లు!
15-05-2018 01:21:15
 
  • విద్యుత్‌పై 90% సంతృప్తి రావాలి
  • బోటు ప్రమాదాలపై దృష్టిపెట్టాలి: సీఎం
అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): అరగంటలో పిడుగుపడుతుందంటే.. అది ఎక్కడ పడుతుందో చెప్పే పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది. అమెరికాలోని ఒక కంపెనీతో చేసుకున్న ఒప్పందం ద్వారా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలో ఒక వ్యవస్థను దీనికోసం ఏర్పాటు చేశారు. పిడుగుపాటును ముందే చెప్పి ఫోన్‌ సందేశాల ద్వారా అప్రమత్తం చేస్తున్నారు. అయితే గ్రామాల్లో ఆ సమయంలో ఫోన్‌ సిగ్నల్స్‌ పనిచేయకపోవడం, సందేశాలు చూసుకోకపోవడంతో ప్రజలు అప్రమత్తం కావడం లేదు. ఈ నేపథ్యంలో పిడుగుపాటుకు అరగంట ముందుగానే మోగేలా గ్రామాల్లో సైరన్లు మోగేలా ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
 
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఉపయోగిస్తున్న టెక్నాలజీకి ఈ సైరన్‌లను అనుసంధానం చేసే విషయాన్ని పరిశీలించాలన్నారు. మరోవైపు రాష్ట్రంలో 24గంటలు విద్యుత్‌ను అందిస్తున్నామని.. దీనిపై వినియోగదారుల్లో 90% సంతృప్తి రావాలని సూచించారు. ఈ-ప్రగతిపై చంద్రబాబు సోమవారం సమీక్షించారు. నందన్‌ నీలేకని కమిటీ 2012 నివేదిక ఆధారంగా ఈ-ప్రగతి మానవ వనరుల విధానం ఏర్పాటు చేస్తున్నామని ఐటీ సలహాదారు సత్యనారాయణ వివరించారు. ఈ-హైవే, ఈ-ప్రగతి పోర్టల్‌, యాప్‌ స్టోర్‌, ప్రధాన అంశాలుగా ఈ-ప్రగతి ఫ్లాట్‌ఫాం ఏర్పాటవుతుందన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజా సాధికార సర్వే అనుసంధానంతో ఈ-ప్రగతి ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. వీటికి సంబంధించి సమాచారం పంచుకోవడం, భద్రత వంటి విషయాలకు నిర్దిష్ట ప్రణాళికలు సిద్ధ చేయాలన్నారు. ఇప్పటికే 10 వేల మంది ప్రజలు ఇటీవల విడుదల చేసిన ఎన్‌సీబీఎన్‌ యాప్‌ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారని అధికారులు పేర్కొన్నారు. అనంతపురం, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో తాగునీటి సమస్యపై వచ్చిన వినతులను సకాలంలో పరిష్కరించామని తెలిపారు.
 
బోటు ప్రమాదాలపై..
ఇటీవల రాజమండ్రి నుంచి పాపికొండలకు వెళ్తున్న ఒక బోటులో మంటలు చెలరేగడం...ప్రాణ నష్టం లేకుండా అంతా బయటపడిన సంఘటనపై చంద్రబాబు సమీక్షించారు. బోటు ప్రమాదాలపై అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. బోట్లు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో ఎక్కడెక్కడ బోటు ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉందో అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో కొందరు ఎక్సైజ్‌ ఉద్యోగులు కార్యాలయంలోనే మందు తాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

Just now, sonykongara said:

ninna ne cheppadu eroju jarigindi

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...