Raaz@NBK Posted May 14, 2018 Share Posted May 14, 2018 పదిహేను వేలు కోట్లు లోటు .. బోలెడంత అప్పు .. రాజధాని కూడా లేని రాష్ట్రం అప్పచెప్పము ఒక్క టాక్స్ వేశాడా ?? ఒక ఛార్జి పెంచాడా ?? surchage సెస్ అంటూ చిల్లర కొట్టుడు కొట్టాడా ?? జీతాలు పెంచాడు రుణాలు మాఫీ చేసాడు పింఛనులు పెంచాడు భీమా ఇస్తున్నాడు వున్న ఒక్క స్కీం ఆపలేదు .. కొత్త స్కీంలు పెట్టాడు పరిశ్రమలు తెస్తున్నాడు .. ఉద్యోగాలు ఇస్తున్నాడు 24 గంటలు కరెంటు ఇస్తున్నాడు ప్రాజెక్టులు కడుతున్నాడు పొలాలకి నీళ్లు ఇస్తున్నాడు రాయలసీమ కి 340 టీఎంసీ నీళ్లు నాలుగు సంవత్సరాలలో ఇచ్చాడు పోలవరం పరుగులెత్తిస్తున్నాడు పేద కాపులకి .. బ్రాహ్మణులకి .. వ్యాపారం చేసుకోవటానికి డబ్బులు .. పిల్లలని విదేశాల్లో కూడా చదివించుకోవటానికి ఫీజు కడుతున్నాడు .. ముసలి వాళ్లకు పింఛను ఇస్తున్నాడు రాజధాని కోసం 33000 ఎకరాలు సేకరించాడు .. రాజధాని కడుతున్నాడు పల్లెల్లో రోడ్లు వేసాడు .. లైట్లు వెలిగించాడు పట్టణాలని శుభ్రం చేసాడు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రానికి తెచ్చాడు ఉద్యోగాలు సృష్టించాడు ఇప్పుడు మనం దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రం మనకి ఏమైపోతామో అనే భయం ఉండేది .. ఇప్పుడు మనకి తిరుగులేదు అనే ధైర్యం వచ్చింది .. ఆ ధైర్యం పేరే చంద్రబాబు ఇప్పుడు ఏపీ ప్రజలు అభివ్రుద్ది కావాలో లేక అరాచకం కావాలో ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. Link to comment Share on other sites More sharing options...
srohith Posted May 14, 2018 Share Posted May 14, 2018 CBN Link to comment Share on other sites More sharing options...
ILLUMINATI Posted May 14, 2018 Share Posted May 14, 2018 Link to comment Share on other sites More sharing options...
nbk@myHeart Posted May 14, 2018 Share Posted May 14, 2018 15 minutes ago, srohith said: CBN Link to comment Share on other sites More sharing options...
bollini405 Posted May 14, 2018 Share Posted May 14, 2018 Link to comment Share on other sites More sharing options...
nivas_hyd Posted May 14, 2018 Share Posted May 14, 2018 Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted May 15, 2018 Author Share Posted May 15, 2018 12 hours ago, srohith said: CBN Link to comment Share on other sites More sharing options...
KING007 Posted May 15, 2018 Share Posted May 15, 2018 12 hours ago, srohith said: CBN Link to comment Share on other sites More sharing options...
Bittu_77 Posted May 15, 2018 Share Posted May 15, 2018 Link to comment Share on other sites More sharing options...
Meelantodini Posted May 15, 2018 Share Posted May 15, 2018 Link to comment Share on other sites More sharing options...
AnnaGaru Posted May 15, 2018 Share Posted May 15, 2018 Super !! Still not satisfied, did this covered at least 50% of leaders hard work n vision ? but this one is good. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.