Jump to content

ఆ ధైర్యం పేరే చంద్రబాబు 


Recommended Posts

పదిహేను వేలు కోట్లు లోటు .. బోలెడంత అప్పు .. రాజధాని కూడా లేని రాష్ట్రం అప్పచెప్పము 

ఒక్క టాక్స్ వేశాడా ??

ఒక ఛార్జి పెంచాడా ??

surchage సెస్ అంటూ చిల్లర కొట్టుడు కొట్టాడా ??

జీతాలు పెంచాడు 

రుణాలు మాఫీ చేసాడు 

పింఛనులు పెంచాడు 

భీమా ఇస్తున్నాడు 

వున్న ఒక్క స్కీం ఆపలేదు .. కొత్త స్కీంలు పెట్టాడు 

పరిశ్రమలు తెస్తున్నాడు .. ఉద్యోగాలు ఇస్తున్నాడు

24 గంటలు కరెంటు ఇస్తున్నాడు

ప్రాజెక్టులు కడుతున్నాడు 

పొలాలకి నీళ్లు ఇస్తున్నాడు

రాయలసీమ కి 340 టీఎంసీ నీళ్లు నాలుగు సంవత్సరాలలో ఇచ్చాడు 

పోలవరం పరుగులెత్తిస్తున్నాడు 

పేద కాపులకి .. బ్రాహ్మణులకి .. వ్యాపారం చేసుకోవటానికి డబ్బులు .. పిల్లలని విదేశాల్లో కూడా చదివించుకోవటానికి ఫీజు కడుతున్నాడు .. ముసలి వాళ్లకు పింఛను ఇస్తున్నాడు

రాజధాని కోసం 33000 ఎకరాలు సేకరించాడు .. రాజధాని కడుతున్నాడు

పల్లెల్లో రోడ్లు వేసాడు .. లైట్లు వెలిగించాడు 

పట్టణాలని శుభ్రం చేసాడు

ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రానికి తెచ్చాడు 

ఉద్యోగాలు సృష్టించాడు 

ఇప్పుడు మనం దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రం

మనకి ఏమైపోతామో అనే భయం ఉండేది .. ఇప్పుడు మనకి తిరుగులేదు అనే ధైర్యం వచ్చింది .. ఆ ధైర్యం పేరే చంద్రబాబు 

ఇప్పుడు ఏపీ ప్రజలు అభివ్రుద్ది కావాలో లేక అరాచకం కావాలో  ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైనది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...