Jump to content

Flash.. Flash.. Eerraju new party

Simham

Recommended Posts

TDP ki chukkalu choopinchalante naa valle avuddi.. Andhuke naaku Party President padhavi ivvalani ani adigina ivvaledhani.. Kannada ki ivvadam the Ipudu BJP inka CBN ki chukkalu choopinchaledhani decide ayyi.. New party pette yochanalo eerraju anta..veladhi ga karyakarthalu ee meraku pressure thesthunnaru anta..

Link to comment
Share on other sites

8 minutes ago, Simham said:

Veladhi karyakartalu.. she will die..

Link to comment
Share on other sites

6 minutes ago, koushik_k said:

Idoka padoki article..   kotta party enduk pedthadu ayna.. BJP thokki nara thesthundi.. 

Neeku matter ardam katalla bro.. Manollu comedy article raasaru.. Sarai gadi meedha

Link to comment
Share on other sites

Whether verraju is eligible for president or not is a different topic altogether.

but giving that post to Kanna or any other who came into party less than 4 years ago is not a good move, unna koddi mandi cadre koda will loose hopes on flower party valla thinking ento mari.

Link to comment
Share on other sites

3 minutes ago, BalayyaTarak said:

Whether verraju is eligible for president or not is a different topic altogether.

but giving that post to Kanna or any other who came into party less than 4 years ago is not a good move, unna koddi mandi cadre koda will loose hopes on flower party valla thinking ento mari.

Repu karnatakalo dobbite unna koddi confidence kooda poddible :rofl: 

Link to comment
Share on other sites

16 minutes ago, John said:

Repu karnatakalo dobbite unna koddi confidence kooda poddible :rofl: 

Karnataka dobbina dobbakapoyina its irrelavant ee vishyamlo, kanna party ki em service chesadani, kaneesam aa unna koddi mandi leaders perlu koda telisi undavu.

Same applies to even our party, should not be given positions without service to party, konni unavoidable unadochu but there should be check for such kind of offerings to japangs.

Situation ela undante anybody from any party can jump to other parties and get positions based ont heir caste and seniority, which is nothing but those who work for that political party since ages losing opportunities.

Link to comment
Share on other sites

మొదటిసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డ కన్నా 
14-05-2018 15:18:43
 
636619079234926186.jpg
ఢిల్లీ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ మొదటిసారి సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. హోదాకు బదులు ప్యాకేజీ ఇచ్చినా చంద్రబాబు సాధించుకోలేకపోయారని దుయ్యబట్టారు. అవినీతికి పాల్పడనప్పుడు... చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల్లో పొత్తుల విషయంపై ఇప్పుడే చెప్పలేమని, పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రతిపక్ష నేత జగన్‌, జనసేన అధినేత పవన్‌తో బీజేపీ జతకడుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కన్నా ధ్వజమెత్తారు. అందరినీ ఏకం చేసి పార్టీ విజయం కోసం పాటుపడతానని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఢిల్లీలో అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశానికి ఏపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ, తెలంగాణ నుంచి లక్ష్మణ్ హాజరయ్యారు.
 
మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా నియామకంపై ఉభయగోదావరి జిల్లాలా బీజేపీ నేతల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాజమండ్రి అర్బన్ బీజేపీ అధ్యక్షుడు బొమ్ముల దత్తు... ఆ పార్టీకి రాజీనామా చేశారు. దత్తు బాటలోనే బీజేపీ రాజమండ్రి అర్బన్ కార్యవర్గం ఉన్నట్లు సమాచారం. కన్నా నియామకంపై త్వరలో హైకమాండ్‌ పెద్దలతో మాట్లాడుతామని నేతలు అంటున్నారు. వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమైన కన్నాకు .. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎలా ఇచ్చారని నేతల మండిపడుతున్నారు.
Link to comment
Share on other sites

49 minutes ago, KING007 said:

kotha pichodu bayaluderaadu.. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...