Jump to content

Expect the unexpected


Recommended Posts

  • Replies 72
  • Created
  • Last Reply
Guest Urban Legend

Straight post cheyyi bro 

ilantivi statement okati isthey Tarvatha dosa etu aina tippukovachu ane ga ?

Link to comment
Share on other sites

9 minutes ago, Siddhugwotham said:

Congress will emerge as single largest party but Governor invite BJP and JDS to form Govt.

This is the most expect the unexpected thing i think.

Idi jarigite TDP also may have to support congress

Link to comment
Share on other sites

Guest Urban Legend
32 minutes ago, NatuGadu said:

15th matladukundham.. cheppina miku ardham kadhu

cheppataniki emi ledhu ani cheppu uncle :D

dosa thread

Link to comment
Share on other sites

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఒక రోజు కాకుండానే సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. ఎగ్జిట్ పోల్స్‌లో హంగ్ ఏర్పడే అవకాశం ఉందన్న నేపథ్యంలో సిద్ధూ ఈ నిర్ణయం తీసుకున్నారు. జేడీఎస్‌తో పొత్తు కుదుర్చుకోక తప్పదనే సంకేతాలు వెలువడుతుండటంతో ఆయన ఈ ఫార్ములా బయటకు తెచ్చారు. దళితుడిని సీఎం చేసేందుకు తాను పదవీ త్యాగం చేయడానికి సిద్ధమన్నారు. మరోవైపు జేడీఎస్ అధినేత దేవెగౌడ మాట్లాడుతూ ఈ నెల 15న పూర్తి ఫలితాలు వచ్చేవరకూ తాను దీనిపై ఏమీ మాట్లాడబోనని చెప్పారు. తానే మళ్లీ సిఎం అవుతానని నిన్న ధీమాగా చెప్పిన సిద్ధూ నేడు ఇవే తన చివరి ఎన్నికలని చెప్పడం, 24 గంటల్లోపే సీఎం పదవి త్యాగం చేస్తాననడంపై కమలనాథులు సెటైర్లు వేస్తున్నారు. సిద్ధూ ఓటమిని అంగీకరించినట్లేనని చెబుతున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...