Jump to content

kurnool politics

Recommended Posts

  • Replies 123
  • Created
  • Last Reply

కర్నూలు: కర్నూలు జిల్లాలో తెదేపాకు షాక్‌ తగిలింది. టికెట్‌ దక్కకపోవడంతో వైకాపాలో చేరనున్నట్లు ఆ పార్టీ కర్నూలు సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ సాయంత్రం వైకాపా అధినేత జగన్‌తో ఆయన భేటీ కానున్నారు. గురువారం కార్యకర్తలు, అభిమానులతో నిర్వహించిన సమావేశంలో మోహన్‌రెడ్డి మాట్లాడారు. గతంలో వైకాపాను వీడి జగన్‌కు అన్యాయం చేశానని వ్యాఖ్యానించారు. కర్నూలు వైకాపా అభ్యర్థి హఫీజ్‌ విజయానికి కృషి చేస్తానని మోహన్‌రెడ్డి చెప్పారు.

కర్నూలు స్థానం కోసం తెదేపాలో ఇద్దరు నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఎస్వీ మోహన్‌రెడ్డితో పాటు ఎంపీ టీజీ వెంకటేశ్ తనయుడు భరత్‌ కూడా తెదేపా టికెట్‌కు పోటీ పడ్డారు. ఇరువురు నేతలు అధినేత చంద్రబాబును వేర్వేరుగా కలిసి టికెట్‌ను కేటాయించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుని అభ్యర్థిని నిర్ణయిస్తామని చంద్రబాబు వారితో చెప్పారు. చివరకు టీజీ భరత్‌కే టికెట్‌ ఖరారు చేస్తూ తెదేపా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో టికెట్‌ ఆశించి భంగపడిన ఎస్వీ మోహన్‌రెడ్డి తిరిగి సొంతగూటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

Link to comment
Share on other sites

1 minute ago, NTRYoungTiger said:

jaffa wave lo gelichadu kani eyandi allagadda,pattikonda konchem vargam anthe

Link to comment
Share on other sites

Very sad....Do we have any chance to win Manthralayam?

స్ట్రెచర్‌పై పడుకుని ప్రచారం

7election10a.jpg

నడవలేని పరిస్థితి. గాయం వేధిస్తోంది. ఎండలు మండుతున్నాయి. అయినా ఆ అభ్యర్థి వెనుకడగు వేయలేదు. స్ట్రెచర్‌పై పడుకుని కన్నీటి పర్యంతమవుతూ ప్రచారం కొనసాగిస్తున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థిగా ప్యాలకుర్తి తిక్కారెడ్డి బరిలో ఉన్నారు. మొదట్లో సైకిల్‌ యాత్ర, ర్యాలీలు, సభల పేరుతో కొన్ని గ్రామాలు చుట్టేశారు. ఇలా మంత్రాలయం మండలం ఖగ్గల్లు గ్రామంలో ప్రచారానికి వెళ్లారు. అక్కడ వైకాపా నాయకులు ఏకపక్షంగా అడ్డుకునే యత్నంలో ఘర్షణ జరిగింది. అంగరక్షకులు గాల్లోకి కాల్పులు జరిపిన ఘటనలో తిక్కారెడ్డి కాలికి బుల్లెట్‌ గాయమై కుప్పకూలారు. చికిత్స చేయించుకొని ప్రత్యేక అంబులెన్స్‌లో స్ట్రెచర్‌పై వచ్చి నామినేషన్‌ సమర్పించారు. ఆయన సతీమణి వెంకటేశ్వరమ్మతో కలిసి ప్రధాన గ్రామాల్లో రోడ్‌షోలకు వెళ్తున్నారు. ‘కొంగు చాచి అడుగుతున్నా.. ప్రత్యర్థులు నా భర్తను కాలు కదపకుండా చేశారు.. దయచేసి ఓటు వేయండి’ అని ఆయన భార్య ప్రజలను అభ్యర్థిస్తున్నారు.

Link to comment
Share on other sites

42 minutes ago, Siddhugwotham said:

Hope Sympathy works out

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...