Jump to content

Cbn survey on mlas

Recommended Posts

టీడీపీ నేతలకు చంద్రబాబు ఇచ్చిన ర్యాంకులివే
11-05-2018 20:38:37
 
636616679177138890.jpg
విజయవాడ: టీడీపీ నేతల పనితీరుపై సీఎం చంద్రబాబు ర్యాంకులివ్వడం మొదట్నుంచి పరిపాటిగా వస్తోంది. పార్టీ ప‌నిలోనూ, ప్ర‌భుత్వ విధానాల‌లోనూ వారి ప‌నితీరు ఆధారంగా నేత‌ల‌కు ర్యాంకులు కేటాయించే ప‌ద్ధ‌తికి చంద్రబాబే శ్రీకారం చుట్టారు. టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం సర్వే చేయించారు. 70శాతానికిపైగా ఎమ్మెల్యేల పేర్లను చదివి ఆయన వినిపించారు. ప్రజలకు అందుబాటులో ఉండడం...ప్రజాసమస్యల పరిష్కారం.. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల అమలు ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు.
 
జిల్లాల వారీగా టీడీపీ ఎమ్మెల్యేలకు ర్యాంకులు
అచ్చెన్నాయుడు(శ్రీకాకుళం), లలితకుమారి(విజయనగరం)
అయ్యన్నపాత్రుడు, వెలగపూడి రామకృష్ణ (విశాఖ)
తోట త్రిమూర్తులు, జోగేశ్వరరావు (తూ.గో)
చింతమనేని ప్రభాకర్‌, నిమ్మల రామానాయుడు, రాధాకృష్ణ (ప.గో)
వల్లభనేని వంశీ, శ్రీరాంతాతయ్య, బోడే ప్రసాద్, గద్దె రామ్మోహన్ (కృష్ణా)
గుంటూరు జిల్లాలో ధూళిపాళ్ల నరేంద్ర పనితీరు బాగుందని చంద్రబాబు కితాబిచ్చారు.
 
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాప్రతినిదుల పనితీరుపై చంద్రబాబు ర్యాంకులు ప్రకటించిన విషయం తెలిసిందే.
 
ర్యాంకుల వివరాలు
బెస్ట్ పొలిటికల్ పంచ్- అచ్చెన్నాయుడు
బెస్ట్ ప్రజెంటేషన్- దేవినేని ఉమా మహేశ్వరరావు
బెస్ట్ మీడియా పాయింట్ ప్రజెంటేషన్- వాసుపల్లి గణేష్
రెండో స్థానం- బుద్దా వెంకన్న
మూడో స్థానం- జీవీ ఆంజనేయులు
బెస్ట్ సప్లిమెంటరీ- ఎమ్మెల్యే వర్మ‌లుగా చంద్రబాబు ప్రకటించారు.
Link to comment
Share on other sites

2 minutes ago, sonykongara said:

Best supplementary aa :wacko:

Link to comment
Share on other sites

Yeluri ki ee sari ticket Raadu antunnaru.. I also felt he is always with people, but party office lo mathram reports veru.. 

Same with Ongole DJ... He made town lot better, cleanliness etc etc.. But party office says something else.. 

Political ga very weak, failed to resolve local political issues + heavy commission in every contract are the major complaints 

Not sure how to understand these reports.. 

Link to comment
Share on other sites

8 minutes ago, krishna_a said:

Yeluri aa picha lite ...   DJ heavy commission in every contract aa ..100% False news ..  

Link to comment
Share on other sites

25 minutes ago, Dravidict said:

Naku ninna monna calls vacchayi. Neutral people opinion theesukunte better

Tisukunnattu unnaru bro bane,actual evariki telidu survey chestunnattu,naku call vachina tarwata mana vallani adiga emanna tdp survey chepistunda or ah survey chintalabasthi dev or north pk gadida ani

Link to comment
Share on other sites

34 minutes ago, Dravidict said:

Naku ninna monna calls vacchayi. Neutral people opinion theesukunte better

Mimmalni adigarante Critics ni adiginatte kada mastaru

Link to comment
Share on other sites

2 hours ago, KvrReddy said:

Yeluri aa picha lite ...   DJ heavy commission in every contract aa ..100% False news ..  

Adhey kadhaaaa !! Mana DJ ki biryani untey chaalu anukuney type , eee contract lu avi em pattavuuu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...