Jump to content

Bhargav Arts gopal reddy son Bhargav expired


phani2

Recommended Posts

సినీ నిర్మాత కుమారుడు అనుమానాస్పద మృతి

వాకాడు: భార్గవ్‌ ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌ అధినేత, దివంగత నిర్మాత ఎస్‌.గోపాల్‌రెడ్డి కుమారుడు భార్గవ్‌(40) మంగళవారం వేకువజామున వాకాడ మండలం పంబలి సముద్రతీరం ఒడ్డున శవమై కనిపించాడు. సోమవారం సాయంత్రం పంబలిలోని తన ఆక్వా హెచరీ దగ్గరకు వచ్చిన ఆయన అక్కడ నుంచి ఒంటరిగా సముద్రం వద్దకు వెళ్లి పొద్దుపోయేవరకు రాలేదు. దీంతో అక్కడి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వటంతో అన్ని చోట్లా వెదికారు. చివరకు మంగళవారం ఉదయం అంజలాపురం, శ్రీనివాసపురం గ్రామాల మధ్య పంబలి సముద్రం ఒడ్డున మృతదేహం అభ్యమైంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...