Jump to content

who will WIN Karnataka elections ?


who will Karnataka elections ?  

79 members have voted

  1. 1. who will Karnataka elections ?


This poll is closed to new votes

  • Please sign in or register to vote in this poll.
  • Poll closed on 05/09/2018 at 11:35 AM

Recommended Posts

Dear Karnataka,

I travel in jet planes,
But my mother travels in an auto rickshaw,
So please vote for me!

I live in a palace,
But my mother lives in a hut,
So please vote for me!

I don’t let my mother live with me,
I don’t let her live like me,
So please vote for me!

I fight for women’s cause,
But desert my wife to lead a lonely life,
So please vote for me!

I can’t give you jobs and development,
But AMU puts Jinnah’s portrait,
So please vote for me!
Link to comment
Share on other sites

Bengaluru is a garbage city,
But Varanasi, my constituency, is the dirtiest,
So please vote for me!

I will fight corruption,
By appointing Yedurappa as CM,
And Reddy brothers as Ministers,
So please vote for me!

I am honest,
And I don’t know how friends Adani and Ambanis get all major government contracts,
So please vote for me.

Ram is from UP,
Hanuman is from Karnataka,
So Karnataka should be a Bhakt of UP
I have sent Yogi to you from UP,
So please vote for me!

I can’t bring down price of petrol and diesel,
But Congress glorifies Tipu Sultan,
So please vote for me!

I can’t solve farmers’ problems,
But Sonia is an Italian,
So please vote for me!

I can't resolve Cauvery dispute despite Supreme Court orders,
Let uncertainty remain and farmers suffer,
But Nehru insulted Cariappa and Thimayya,
So please vote for me!

Rahul has challenged me for a debate,
I won't debate because he can’t speak without reading a paper,
So please vote for me!

And last but not the least,
If you are a Hindu,
Please vote for me!

Link to comment
Share on other sites

కన్నడ రాజకీయం: బతికుండగానే అమరుడయ్యాడు
0202365BRK-90.JPG

మంగుళూరు: కర్ణాటక ఎన్నికల్లో విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న భాజపాకు షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ హయాంలో తమ నేతలకు రక్షణ లేకుండా పోతోందంటూ ఉడిపికి చెందిన భాజపా ఎంపీ శోభా కరణ్‌ డ్లజే గతేడాది కేంద్ర హోం మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. ఇందులో భాగంగా పలువురు భాజపా నేతలు, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు, హిందుత్వ రక్షణకు పాటుపడే వ్యక్తులను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ‘జిహాది’ పేరుతో పొట్టన పెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ఆ సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లోనూ పోస్ట్ ‌చేశారు. ఇందులో భాగంగా 23మంది కార్యకర్తలు చనిపోయారంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ జాబితాలో ఉన్న అశోక్‌ పూజారి అనే వ్యక్తి బతికే ఉన్నట్లు వెలుగులోకి రావడం ఇప్పుడు వివాదాస్పదమైంది.

మంగళూరుకు చెందిన అశోక్ పెళ్లిళ్లలో బ్యాండ్‌మేళం వాయిస్తుంటాడు. అప్పుడప్పుడు హిందుత్వ వాదులతో కలిసి పనిచేస్తుంటారు. ఇందులో భాగంగా ఓ రోజు తను పని నుంచి తిరిగి వస్తుండగా... ఆరుగురు వ్యక్తులు అతడ్ని అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా కొట్టారు. అనంతరం ఆసుపత్రిలో చేరిన అశోక్‌ 15 నెలల పాటు ఐసీయూలోనే ఉన్నాడు. కొద్దిరోజులకు పూర్తిగా కోలుకుని యథావిథిగా పనిచేసుకుంటున్నారు. అయితే అశోక్‌ చనిపోయారని భావించిన ఎంపీ శోభా కరణ్‌ హోంశాఖకు ఇచ్చిన లేఖలో అతని పేరును ప్రస్తావించారు. 23 మంది జాబితాలో అతడి పేరు మొదటిస్థానంలో ఉండటంతో తీవ్ర దుమారం రేగుతోంది.

స్థానికుల సమాచారం ప్రకారం అశోక్‌ భజరంగ్‌ దళ్‌లో సభ్యుడైనప్పటికీ ఎప్పుడూ అందులో చురుగ్గా పనిచేయలేదు. వివాహాల్లో, ఇతర శుభకార్యాల్లో అతడు డీజే, ఇతర సంగీత కచేరీలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. దీనిపై అశోక్‌ మాట్లాడుతూ... నాపై దాడి జరిగిన మాట వాస్తవమే అయినా ఎవరు చేశారనే విషయంపై స్పష్టత లేదు. తీవ్రంగా గాయపడటంతో చనిపోతానేమో అనుకున్నా. దేవుడి దయ వల్ల అలా జరగలేదు. నాపై దాడి జరిగిందని తెలిసి భజరంగ్‌దళ్ కార్యకర్తలెవరూ నన్ను చూడటానికి రాలేదు. కానీ నేను చనిపోయానని వాళ్లు ప్రకటించడాన్ని విని షాక్‌ అయ్యాను. ఈ విషయం బయటికి వచ్చిన తర్వాత శోభా నాకు ఫోన్‌ చేసి పొరపాటు జరగిందని చెప్పారు’ అని తెలిపారు.

అయితే ఈ విషయంపై విశ్వ హిందూ పరిషత్ జిల్లా పరిషత్ ఛైర్మన్‌ వివరణ కోరగా ఆయన స్పందించారు. ‘భాజపా ఎప్పుడూ తప్పు చేయదు. ఎటువంటి తప్పుడు సమాచారం అందించదు. ఆ పేర్లు అక్కడున్నాయంటే అది నిజమే అవుతుంది’ అన్నారు. ఆయన సమాధానంతో వివాదం మరింత ముదిరింది.

Link to comment
Share on other sites

బీజేపీని ఓడించండి: మాజీ ‘ప్రచారక్‌’ ప్రచారం
06-05-2018 03:15:02
 
పులివెందుల, మే 5: నరనరానా ఆర్‌ఎ్‌సఎస్‌ భావజాలం.. 11 ఏళ్లపాటు సంఘ్‌ ప్రచారక్‌గా సేవలు.. 2014 ఎన్నికల్లో తెలంగాణలోని వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో బీజేపీ సమన్వయకర్తగా బాధ్యతల నిర్వహణ. ప్రధాని మోదీ అంటే విపరీతమైన అభిమానం. అలాంటి వ్యక్తి ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఇందుకు కారణం ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నమ్మకద్రోహం చేయడమేనంటున్నారు.. కడప జిల్లా వేముల మండలం అమ్మయ్యగారిపల్లె గ్రామానికి చెందిన విజయశంకర్‌రెడ్డి.కర్ణాటకలో బీజేపీని ఓడిస్తే 2019లో మోదీని ఓడించినట్లే అవుతుందని చెబుతున్నారు. ఈ మేరకు విజయశంకర్‌రెడ్డి తన సొంత ఖర్చులతో 50 వేల కరపత్రాలు ముద్రించుకుని, కర్ణాటకలో తెలుగు ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పంచుతున్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
On 5/4/2018 at 11:26 PM, Kiran said:

JD(s) pettaledhu ani poll boycott chesa chanu dude

last ki valle vacharu ga :rofl:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...