Jump to content

Will Kill The Rapist on the same Day..Cbn

Jaitra

Recommended Posts

ఏపీలో అత్యాచారాలకు పాల్పడితే, ఇక వారికి భూమి మీద అదే చివరిరోజు అవుతుంది: దాచేపల్లి ఘటనపై చంద్రబాబు

అత్యాచారం చేయాలనుకునేవారు భయపడేలా వ్యవహరిస్తాం

మీ ఇంట్లో ఎవరైనా ఇటువంటి వారు ఉంటే సరి చేసుకోవాలి

సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తాం

రేపు ఆసుపత్రికి వెళ్లి బాధిత బాలికను పరామర్శిస్తాను

Link to comment
Share on other sites

1 hour ago, Govindu said:

Protect everyone not just one category of people. And also can you punish without politicizing it by taking about YCP nayakudu etc.

Govt tisukunna strong action ni chethanaitheee appreciate cheyyandi 

Entha manchi chesinaa memu, maa Laxmi parvathi appreciate cheyyamu anteee silent gaa undandi

Anthee kani manchi pani lo kuda loopholes vethakali ani try chesi mi paina unna respect tagginchukovaddu

Link to comment
Share on other sites

1 hour ago, Jaitra said:

This is what I was telling Vasu Anna,few days back.

Call it minority politics,or bending to people pressure,what ever,but Cbn is very tough on these sort of crimes.

Don't doubt it Jaitra bro....sahasra Seershaa purushah sahasra karNaah .......he is humble man, listening with 1000 ears....earlier, he was not used to this rhetoric, picking .....what he is doing now, is good, emotionally identifying & connecting.......That expression is right in multiple ways....

Link to comment
Share on other sites

4 minutes ago, Sr Fan said:

Hmmm

Link to comment
Share on other sites

ఆంబోతుల్లా రోడ్ల మీదకొస్తే వారికదే ఆఖరి రోజు
05-05-2018 01:38:13
 
636610810975604722.jpg
  • ప్రాణాలమీద ఆశ ఉంటే పాడు పనులు చేయొద్దు!
  • ఎవ్వరైనా పద్ధతిగా ఉండాల్సిందే.. అడ్డగోలు పనులు చేస్తే సహించం
  • వారిని దేవుడు కూడా రక్షించలేడు.. నాలోని కాఠిన్యాన్ని చూస్తారు
  • మైనర్లపై అత్యాచారం చేస్తే ఉరి.. ‘కఠువా’ ఆర్డినెన్స్‌ అమలు చేస్తాం
  • వైసీపీది నీచ రాజకీయం.. తప్పుడు రాజకీయాలు చేస్తే ఖబడ్దార్‌!
  • సీఎం హెచ్చరిక.. రేప్‌ ఘటనలపై అవగాహనకు ఎల్లుండి ర్యాలీలు
  • నేడు బాధిత బాలికకు గుంటూరు ఆస్పత్రిలో ముఖ్యమంత్రి పరామర్శ
Untitled-1s.jpg‘నీచులకు ఈ గడ్డపై తావు లేదు. ఎవ్వరైనా పద్ధతిగా ఉండాల్సిందే. ఆంబోతుల్లా రోడ్లమీదికి వస్తామంటే కుదరదు. అలాంటి వారిని దేవుడు కూడా రక్షించలేడు. భూమిమీద అదే వారికి ఆఖరి రోజు అవుతుంది’’ ‘తప్పుడు రాజకీయాలు చేసే పార్టీలూ ఖబడ్దార్‌’
- సీఎం చంద్రబాబు
 
అమరావతి మే 4 (ఆంధ్రజ్యోతి): ‘‘జీవితం మీద ఆశలు వదులుకుంటేనే ఆడ పిల్లల జోలికి వెళా ్లలి. ఈ గడ్డపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి అదే ఆఖరి రోజు అవుతుంది. ఇప్పటిదాకా నాలో మంచినే చూశారు. ఇక కాఠిన్యాన్నీ చూస్తారు. ఆడపిల్లల జోలికి వచ్చే వారిని వదిలేది లేదు’’ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో జరిగిన అత్యాచార ఘటనపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్ల బాలికపై అకృత్యానికి పాల్పడటం ఘోరమని గద్గద స్వరంతో అన్నారు. అత్యాచార ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించడం... నిందితుడు రామసుబ్బయ్యకోసం 17 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగడం తెలిసిందే! అయితే... రామసుబ్బయ్య తనకు తానుగా ఉరి ‘శిక్ష’ విధించుకున్నాడు. ఈ నేపథ్యంలో బాధిత బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు శుక్రవారం రాత్రి ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కలిశారు. వారిని చంద్రబాబు ఓదార్చి, భరోసా ఇచ్చారు. ‘నీచులకు ఈ గడ్డపై తావు లేదు. ఎవ్వరైనా పద్ధతిగా ఉండాల్సిందే. ఆంబోతుల్లా రోడ్లమీదికి వస్తామంటే కుదరదు. అలాంటి వారిని దేవుడు కూడా రక్షించలేడు. భూమిమీద అదే వారికి ఆఖరి రోజు అవుతుంది’’ అని చంద్రబాబు తేల్చిచెప్పారు. ‘‘ఎవరి దగ్గరైనా ఆటలు సాగుతాయోమో కానీ నాదగ్గర సాగవు. ఈ ఘటన జరిగిన వెంటనే 17 పోలీసు బృందాలను నియమించాం. 48 గంటల్లోనే పరిష్కరించాం. నేరస్తుడు తప్పించుకోలేని పరిస్థితి కల్పించాం’’ అని చంద్రబా బు వివరించారు. ఇలాంటి ఘటనల్లో బాధితుల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
 
వైసీపీ తప్పుడు రాజకీయాలు
దాచేపల్లి ఘటనను రాజకీయం చేస్తోందంటూ విపక్ష వైసీపీపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ‘తప్పుడు రాజకీయాలు చేసే పార్టీలూ ఖబడ్దార్‌’ అని హెచ్చరించారు. ‘వైసీపీ తప్పుడు పనులకు, నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. సుబ్బయ్య కుటుంబ సభ్యులకు వైసీపీతో సంబంధాలున్నాయి. కానీ, వైసీపీ నేతలు మాత్రం దొంగే దొంగ అన్నట్లుగా రాజకీయం చేస్తున్నారు’’ అని మండిపడ్డారు.
 
ఉరే... సరి!
కఠువా, ఉన్నావ్‌ అత్యాచార ఘటనల నేపథ్యంలో... చిన్న పిల్లలను రేప్‌ చేసిన వారికి ఉరిశిక్ష విధించేలా తెచ్చిన ఆర్డినెన్స్‌ రాష్ట్రంలోనూ అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడున్న చట్టాలను మరింత కఠినంగా మారుస్తామన్నారు. అలాగే... మగ పిల్లలు తప్పుదారి పట్టకుండా తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. దాచేపల్లి ఘటనకు నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే చర్యలు ఎంత కఠినంగా ఉంటాయో అవగాహన కల్పించేలా, బాలికలు, మహిళలకు భరోసా ఇచ్చేలా ఈ ర్యాలీలు సాగాలని సీఎం అన్నారు. శనివారం తాను గుంటూరుకు వెళ్లి బాధిత బాలికను పరామర్శిస్తానని తెలిపారు. బాలిక కుటుంబానికి రూ.5 లక్షలు సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు... బాధిత బాలిక కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. జరిగిన సంఘటన గురించి వివరించారు. అలాంటి దుష్టులకు బహిరంగంగా ఉరివేసేలా చట్టాలు తేవాలని కోరారు. తమ కేసులో ప్రభుత్వం స్పందించిన తీరు పై వారు సంతృప్తి వ్యక్తం చేసారు.
 
భగవంతుడే శిక్షించాడు!
దాచేపల్లి: నిందితుడు రామసుబ్బయ్యకు భగవంతుడే మరణశిక్ష విధించాడని మైనర్‌ బాలిక సమీప బంధువులు అభిప్రాయపడ్డారు. తమతోపాటు ప్రజలంతా కోరుకున్నట్లుగానే సుబ్బయ్య కథ ముగిసిందని పేర్కొన్నారు. ఇది భగవంతుడు వేసిన శిక్షగా తాము భావిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు తమకు సంతృప్తినిచ్చిందని చెప్పారు. ‘‘ప్రభుత్వం రూ.5 లక్షలు సహాయం ప్రకటించింది. ఎమ్మెల్యే యరపతినేని రూ.2 లక్షలు సహాయం చేశారు. ఎమ్మెల్యే స్వయంగా వైద్యులతో మాట్లాడి మంచి వైద్యం అందేలా చూశారు. సొంత ఇల్లులేని బాధిత కుటుంబానికి ఇల్లు ఇప్పిస్తామని.. తానే భూమి పూజ చేస్తానని ఆయన హామీ ఇవ్వడం సంతోషకరం’’ అని బాలిక బంధువులు, అంజుమన్‌ కమిటీ కార్యదర్శి చిన్న గాలిషా, ఎంపీటీసీ కల్వకుంట ఖాశిం సైదా, దాచేపల్లి గ్రామ సర్పంచ్‌ షేక్‌ చాంద్‌బీ, వలి తదితరులు వివరించారు.
Link to comment
Share on other sites

5 hours ago, Jaitra said:

When Pm is silent and clueless about how to handle a rape epidemic,Cbn shows him the way and trend cheyyali.

Akkada video lo clear ga PM thechina new ordinance use chesi capital punishment ippistham 2-3 months lo ante mee comedy endhi 1 day ani,PM clueless ani :smug:

Link to comment
Share on other sites

14 minutes ago, Kiran said:

Akkada video lo clear ga PM thechina new ordinance use chesi capital punishment ippistham 2-3 months lo ante mee comedy endhi 1 day ani, PM clueless ani :smug:

PM techina ordinance tho 5 years avuddi Hanging ki... CBN 2 days justice delivered

Link to comment
Share on other sites

12 minutes ago, Kiran said:

Akkada video lo clear ga PM thechina new ordinance use chesi capital punishment ippistham 2-3 months lo ante mee comedy endhi 1 day ani, PM clueless ani :smug:

For all practical purposes - due process, fairness etc. , what you are saying is more in line & sensible, Kiran bro......But, the hyperbolic rhetoric is justifiable & good too, keeping public at peace, and also sounding tough on potential perpetrators.......A tad Annaay shade in this Cbn's stern expression here.....

Link to comment
Share on other sites

8 minutes ago, Sr Fan said:

I am ok with rhetoric sir ji if it’s for larger good

Link to comment
Share on other sites

1 minute ago, Kiran said:

I am ok with rhetoric sir ji if it’s for larger good

Few of recent  national news - incidents, and all this sreereddy related consumption etc. in public streams, more likely makes any sensible politician to keep an eye on the volatile happenings......Is there a minority appeasement bent on the issue reaction ? hope not....All in all, Being on victim' s side, not a bad idea, and good politics too....

Link to comment
Share on other sites

49 minutes ago, Kiran said:

Akkada video lo clear ga PM thechina new ordinance use chesi capital punishment ippistham 2-3 months lo ante mee comedy endhi 1 day ani, PM clueless ani :smug:

rape jarigina 1 week noru teravalaadhu mee modi gaadu....notloo emi pettukuni kurchunnadu.....don't u think his attitude is pathetic?

case lu court la sangathi ee desam lo kotta kaadhu.....when there is reasonable proof beyond doubt,esi pareyyatamay correct.That will send the siganl....not court cases which last for a decade.

Link to comment
Share on other sites

Why relating to public is necessary for an Executive ?

In one of the presidential debates between Bush sr. and liberal Dukakis- one robotic & unemotional standard bureaucratic response from tone deaf  Dukakis , made him slide many points down from lead.What was the Q ?  

What do you do if you found out your wife is brutally raped & murdered ?

Michael Dukakis,  the liberal gov. from Massachusetts said - nothing, wait for the law to take its action.....Incidentally, he was against capital punishment, he thought he answered as per his position sheet - technical.

People thought otherwise, didn't like cold robotic answer, eventually he lost 17 lead points before losing the election to Bush.

Link to comment
Share on other sites

38 minutes ago, Jaitra said:

rape jarigina 1 week noru teravalaadhu mee modi gaadu....notloo emi pettukuni kurchunnadu.....don't u think his attitude is pathetic?

case lu court la sangathi ee desam lo kotta kaadhu.....when there is reasonable proof beyond doubt,esi pareyyatamay correct.That will send the siganl....not court cases which last for a decade.

Rape jarigindhi January lo. It became media news recently given the nature of FIR. So rape jarigina varam enti? After it became media news he spoke about it 3rd day at public event.

ika nuvvu ichina elevation ee thread lo naku video lo kanapadala and esiparestha ani evaru matladala, as per ordinance ye ani clarity undhi video lo and nuvvu propose chesthunna solution not implementable. PM ordinance of 3 months ye kashtam antunnaru.

Link to comment
Share on other sites

26 minutes ago, Kiran said:

3 days emi pekkadu mari nee modi gaadu

Pedda important kaadhu anukunnada ee matter.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...