Jump to content

దాచేపల్లి అత్యాచార నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య..?

Recommended Posts

దాచేపల్లి అత్యాచార నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య..?
04-05-2018 13:12:52
 
636610363767476447.jpg
 
గుంటూరు జిల్లా: దాచేపల్లిలో అత్యాచార నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన దాచేపల్లిలో 9 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచార సంఘటనలో ప్రధాన నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే గురజాల మండలం తేలికుట్ల సమీపంలో పోలాల్లో సుబ్బయ్య చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసు యంత్రాంగం అక్కడికి తరలి వెళ్లింది. ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి సుబ్బయ్య పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న విషయం తెలిసిందే. సుబ్బయ్యను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్న విషయం విధితమే.
Link to comment
Share on other sites

Guest Urban Legend
11 minutes ago, RKumar said:

Police lu pattukuni encounter chesthaaru ani expect chesa. 

chesi vundochu kuda cant rule out. 

Link to comment
Share on other sites

స్నేహితుడి భార్యపై కన్నేసిన వైసీపీ నేత.. చివరికి..
04-05-2018 10:16:09
 
  • స్నేహితుడి భార్యపై కన్నేసిన వైసీపీ మాజీ ఎంపీపీ
  • భోజనం చేద్దామంటూ లాడ్జికి తీసుకువెళ్లి లైంగికదాడికి యత్నం
  • నిందితుడి అరెస్టు, రిమాండు
గుంటూరు: చెల్లిగా భావించాల్సిన స్నేహితుడి భార్యపైనే కన్నేశాడు వైసీపీకి చెందిన మాచర్ల మాజీ ఎంపీపీ. తన భర్తకు స్నేహితుడే కదా అని ఓ శుభకార్యానికి అతడితో కలసి వచ్చిన ఆమెను భోజనం చేద్దామంటూ లాడ్జికి తీసుకువెళ్లి లైంగికదాడికి యత్నించాడు. బాధితురాలి ఫిర్యాదుతో కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు, వైసీపీకి చెందిన మాజీ ఎంపీపీ రమావత్‌ నర్సింగ్‌ నాయక్‌ను కొత్తపేట పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
 
మాచర్ల మండలం అచ్చమ్మకుంట తండాకు చెందిన రమావత్‌ నర్సింగ్‌ నాయక్‌ గతంలో వైసీపీ తరపున మాచర్ల ఎంపీపీగా పని చేశారు. అదే గ్రామంలో వైసీపీకి చెందిన యువకుడు నాయక్‌కు బాల్య స్నేహితుడు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే స్నేహితుడి భార్య తాడేపల్లి మండలానికి చెందినది కావడంతో తన గ్రామంలో శుభకార్యానికి వెళ్లేందుకు భర్త స్నేహితుడైన నర్సింగ్‌ నాయక్‌తో కలిసి బయల్దేరింది. గత నెల 27న వీరు హిందూ కళాశాల వద్ద బస్సు దిగారు. హోటల్‌లో భోజనం చేసి వెళదామని నర్సింగ్‌ నాయక్‌ ఆమెను రైల్వే స్టేషన్‌ రోడ్డులోని లాడ్జికి తీసుకువెళ్లాడు. రూమ్‌లోకి తీసుకువెళ్లి లైంగికదాడికి యత్నించగా ఆమె ప్రతిఘటించి గది నుంచి పారిపోయింది.
 
ఇంటికి వెళ్లి జరిగిన విషయం భర్తకు చెప్పింది. భర్త సూచనతో ఈ నెల 1న బాధితురాలు కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించ కుండా స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు ఓ ఎస్సై బేరం కుదుర్చుకుంటున్నారంటూ పోలీస్‌ ఉన్నతాధి కారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఉన్నతాధికారులు ఈ కేసులో జోక్యం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నర్సింగ్‌ నాయక్‌ను గురువారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచగా మేజిస్ర్టేట్‌ రిమాండ్‌ విధించారు. దీంతో అతడిని పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.
Link to comment
Share on other sites

Guest Urban Legend
5 minutes ago, sonykongara said:

ninna DJP matalu vinte ardham avuthundi ,nenu ela ne chestharu dorikithe anukunna

ya 

even i expected this, he wont be caught alive thats for sure 

Link to comment
Share on other sites

Just now, sonykongara said:
 
  •  
  •  
     
సాక్షి చెప్పింది అంటే జఫ్ఫా గళ్ళు మీరు గట్టిగ ఏడవచ్చు

DcVuVH3VwAEh4NI.jpg

sakshi gadi badha chudandi

Link to comment
Share on other sites

12 minutes ago, Saichandra said:

సుబ్బయ్య చావలేదు, పోలీసులే చంపారు : జగన్ సాక్షి...
 
LoL self goal janam happy ga feel avutaru nijamga police le champesthe

Link to comment
Share on other sites

గుంటూరు: దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన సుబ్బయ్య.. తనంతట తాను చనిపోలేదని, వేరే ఎవరో చంపేసి ఉరివేశారని బాధిత బాలిక బంధువులు ఆరోపించారు. రేప్ ఘటనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న బాలిక కుటుంబ సభ్యులు.. సుబ్బయ్య మృతదేహాన్ని తీసుకెళ్లి దాచెపల్లి సెంటర్లో పెట్రోల్ పోసి నిప్పంటించాలన్నారు. పోస్ట్‌మార్టం, ఇవేవీ చేయవద్దని.. వేరొకరు అత్యాచారానికి పాల్పడాలంటేనే భయపడేలా సుబ్బయ్య మృతదేహాన్ని నడిరోడ్డుపై దహనం చేయాలని డిమాండ్ చేశారు.
 
అమ్మమ్మ ఇంటిదగ్గర వదులుతానని చెప్పి తన రిక్షా ఎక్కించుకుని వెళ్లిన సుబ్బయ్య బాలికకు చాక్లెట్లు, బిస్కట్లు ఆశచూపి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన బుధవారం (2.05.2018) రాత్రి జరిగింది. తీవ్ర రక్తస్రావంతో ఇంటికి వెళ్లిన బాలిక తల్లిదండ్రులు, బంధువులకు విషయం చెప్పింది. దీంతో తీవ్రఆగ్రహానికి లోనైన కుటుంబీకులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలించడం మొదలుపెట్టారు. అయితే తాజాగా తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన సుబ్బయ్య.. తాను పాపం చేశానని, దానికి ప్రాయశ్చిత్తంగా ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. ఈ క్రమంలో శుక్రవారం దైదలో ఓ చెట్టుకు ఉరివేసుకొని సుబ్బయ్య నిర్జీవంగా కనిపించాడు.
Link to comment
Share on other sites

తంలోనూ.. సుబ్బయ్యపై వెంటాడుతున్న అనుమానాలు
04-05-2018 16:46:38
 
636610492022946209.jpg
గుంటూరు: సుబ్బయ్య మనిషి కాదని మానవరూపంలో ఉన్న మృగమని బాలికపై అత్యాచారం చేసిన తర్వాత బయటపడింది. కానీ దుష్టుడి చిత్ర హింసలు తట్టుకోలేక 20 ఏళ్ల క్రితమే ఇద్దరు భార్యలు వదిలేసి పోయారు. ఇద్దరు భార్యలు వదిలేసి వెళ్లిపోయాక ఎవరికీ అనుమానం రాకుండా మసులుకున్నాడు సుబ్బయ్య. ఇరుగుపొరుగు వారితో సన్నిహితంగా ఉండేవాడు. ఎలాంటి అనుమతి, ఆహ్వానం లేకపోయిన వారింట్లోకి వెళ్లి చొరవగా భోజనం తినేవాడు. కూలి పనులు ముగించుకుని ఇంటికి వచ్చాక వీధిలోని చిన్నపిల్లలను రిక్షాలో ఎక్కించుకుని తిప్పేవాడు. దుకాణానికి తీసుకెళ్లి చాక్లెట్లు, బిస్కెట్లు కొనిచ్చేవాడు. మొన్న కూడా అదే చేశాడు. తొమ్మిదేళ్ల బాలికను దుకాణానికి తీసుకెళ్లి చాక్లెట్లు, బిస్కెట్లు కొనిచ్చేవాడు. ఆ తర్వాత అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గతంలోను ఇలాగే చేశాడా అనే అనుమానాలు ఇప్పడు మొదలయ్యాయి.
 
దాచేపల్లి ఘటన వెలుగులోకి వచ్చాక ప్రభుత్వం వెంటనే స్పందించింది. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమాచారం అడిగి తెలుసుకున్నారు. అధికారులు తగిన ఆదేశాలిచ్చారు. సీఎం సూచలనతో దాచేపల్లికి కలెక్టర్, ఎస్పీ వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అంతేకాదు సుబ్బయ్య కోసం జెల్లెడ పట్టారు. సుబ్బయ్య సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను పోలీసుల ట్రాక్ చేశారు. ఈ సిగ్నల్స్ తంగెడ గ్రామంలోని సెల్‌టవర్ పరిధిలో ఉన్నాయి. ఈ సమీపంలోనే కృష్ణానది ఉంది. దీంతో పోలీసులు కృష్ణానది పడవల ద్వారా గాలించారు.
Link to comment
Share on other sites

Vadiki poye kaalam vachi ee pani chesadu.... antha goola ekkuvaithey pakka ooru velli prostitute tho padukovali kani chinna pillani cherachadam..... 

pratee manishi lonu oka mrugam untundi adhi eh roopam lo bayataku vastundo cheppalem.... 

is he drunk on that day ? 

Link to comment
Share on other sites

Kaastha nashtam vachinaa.... eee drinking ni ban cheyyandayya.  50% ilaanti neraalu vaatikave thaggipothaayi.

Ika mana Spokes persons em chestunnaaru.  Aaa Roja LM thaataki laagaa viruchuku paduthondi media lo.  Why no response from our people.  Ento... ultimate gaa Rape victim TDP ayinatlu gaa vundi paristhiti mana party udaaseenatha valla in retaliating to Sakshi propoganda.

Atleast have a straight forward TV like Sakshi to take on the Devil & its Evil.

Link to comment
Share on other sites

5 hours ago, sonykongara said:
స్నేహితుడి భార్యపై కన్నేసిన వైసీపీ నేత.. చివరికి..
04-05-2018 10:16:09
 
  • స్నేహితుడి భార్యపై కన్నేసిన వైసీపీ మాజీ ఎంపీపీ
  • భోజనం చేద్దామంటూ లాడ్జికి తీసుకువెళ్లి లైంగికదాడికి యత్నం
  • నిందితుడి అరెస్టు, రిమాండు
గుంటూరు: చెల్లిగా భావించాల్సిన స్నేహితుడి భార్యపైనే కన్నేశాడు వైసీపీకి చెందిన మాచర్ల మాజీ ఎంపీపీ. తన భర్తకు స్నేహితుడే కదా అని ఓ శుభకార్యానికి అతడితో కలసి వచ్చిన ఆమెను భోజనం చేద్దామంటూ లాడ్జికి తీసుకువెళ్లి లైంగికదాడికి యత్నించాడు. బాధితురాలి ఫిర్యాదుతో కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు, వైసీపీకి చెందిన మాజీ ఎంపీపీ రమావత్‌ నర్సింగ్‌ నాయక్‌ను కొత్తపేట పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
 
మాచర్ల మండలం అచ్చమ్మకుంట తండాకు చెందిన రమావత్‌ నర్సింగ్‌ నాయక్‌ గతంలో వైసీపీ తరపున మాచర్ల ఎంపీపీగా పని చేశారు. అదే గ్రామంలో వైసీపీకి చెందిన యువకుడు నాయక్‌కు బాల్య స్నేహితుడు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే స్నేహితుడి భార్య తాడేపల్లి మండలానికి చెందినది కావడంతో తన గ్రామంలో శుభకార్యానికి వెళ్లేందుకు భర్త స్నేహితుడైన నర్సింగ్‌ నాయక్‌తో కలిసి బయల్దేరింది. గత నెల 27న వీరు హిందూ కళాశాల వద్ద బస్సు దిగారు. హోటల్‌లో భోజనం చేసి వెళదామని నర్సింగ్‌ నాయక్‌ ఆమెను రైల్వే స్టేషన్‌ రోడ్డులోని లాడ్జికి తీసుకువెళ్లాడు. రూమ్‌లోకి తీసుకువెళ్లి లైంగికదాడికి యత్నించగా ఆమె ప్రతిఘటించి గది నుంచి పారిపోయింది.
 
ఇంటికి వెళ్లి జరిగిన విషయం భర్తకు చెప్పింది. భర్త సూచనతో ఈ నెల 1న బాధితురాలు కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించ కుండా స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు ఓ ఎస్సై బేరం కుదుర్చుకుంటున్నారంటూ పోలీస్‌ ఉన్నతాధి కారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఉన్నతాధికారులు ఈ కేసులో జోక్యం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నర్సింగ్‌ నాయక్‌ను గురువారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచగా మేజిస్ర్టేట్‌ రిమాండ్‌ విధించారు. దీంతో అతడిని పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.

Kongara bro.. ilaanti aakrutayla videos daachi unchandi... ee roju ivi chinna vaartale anipinchinaa repu 2019 lo veeti avasaram chaala untundi

Link to comment
Share on other sites

రేపు దాచేపల్లి బాధితురాలిని పరామర్శించనున్న చంద్రబాబు
04-05-2018 20:43:17
 
636610634018417716.jpg
గుంటూరు: దాచేపల్లి బాధితురాలిని పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు శనివారం గుంటూరు వెళ్లనున్నారు. దాచేపల్లి ఘటనకు ప్రభుత్వం 48 గంటల్లోగా ముగింపు పలికిందని, రాష్ట్రంలో ఉన్మాదులకు చోటులేదని ఆయన హెచ్చరించారు. భయంతోనే నిందితుడు ఉరేసుకున్నాడని చెప్పారు. ఉన్మాదులను ఉపేక్షించేదిలేదని మరోసారి స్పష్టం చేశారు. అత్యాచార ఘటనపై సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అవగాహన ర్యాలీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజయవాడలో నిర్వహించే ర్యాలీలో చంద్రబాబు పాల్గొంటారు. అంతేకాకుండా బాధితురాలి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఆర్థికసాయం అందించింది. ఎమ్మెల్యే యరపతినేని వ్యక్తి గతంగా బాధిరాలికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు.
 
దాచేపల్లి ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీఎం చంద్రబాబు నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని జిల్లా పోలీసు యంత్రాంగానికి, మంత్రులను, స్థానిక నేతలను ఆదేశించిన విషయం తెలిసిందే. నిందితుడిని పట్టిస్తే తగిన బహుమతి ఇస్తామని సీఎం ప్రకటించారు. మరోవైపు డీజీపీ రంగంలోకి దిగి కేసును వేగవంతం చేశారు.
 
దాచేపల్లి ఘటనలో మాత్రం ఏపీ పోలీసులు, అధికారులు చురుగ్గా వ్యవహరించారు. ఈ ఘటనను అడ్డుపెట్టుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. 48 గంటల్లోనే కేసు కొలిక్కి రావడం పోలీస్ యంత్రాంగం పనితీరుకు నిదర్శనమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మతాన్ని అడ్డుపెట్టుకుని ఎవరైనా అరాచకం చేయాలని చూస్తే ఉక్కు పాదంతో అణిచివేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.
Link to comment
Share on other sites

7 hours ago, Saichandra said:

సుబ్బయ్య చావలేదు, పోలీసులే చంపారు : జగన్ సాక్షి...
 
Idi baaga promote cheyandi. Janalaki ive kaavali. Oka vidham idi manaki mileage techchede. Vaadini champakunda vadileyataniki vaadu chesindemi Goppa pani kaadi. Sabhya samajam taladinchukovalsina pani. Govt ey champinchesindi ani maname lepudaam

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...