Jump to content

APNGO Leaders Met CM Chandrababu And Says Special Thanks Over 11th PRC


Recommended Posts

  • Replies 69
  • Created
  • Last Reply
1 hour ago, nfanswin said:

Thanks maku, votes vaallaki adhe gaa ee simari pothulu nature

even if cbn s... their d.... they work and vote against tdp . still cbn try to appease these people . instead of wasting money on these guys, he should spend money on irrigation projects which bring loyality from farmers and agriculture workers

kcr gave some calculations on national budget 

center budget 24 lakh crores

employee salaries and pensions 10 lakh crores

debt serving  8 lakh crores

centrally sponsoring schemes 4 lakh crores

center can spend only 2 lakh crores on infrastructure.

from 1970 indian governments talking about interlinking of rivers , still it is only on paper.

i feel india doesn't deserve democracy . india needs some benevolent dictator who can rule atleast for 30 years to transform country in a better manner. it is because of one party rule china able to focus on longterm projects instead of wasting money short term schemes to appease people. 

 

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 3 weeks later...
On 5/3/2018 at 10:34 PM, surapaneni1 said:

dont worry guys.. package icharani venkayya naidu sanmalu chesinatte untudi ee vyavaharam... this issue will run 2 yrs.. roju papers lo add lu sanmanalu common but akkada matter em undadu...

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ వరాలు
08-06-2018 14:35:46
 
636640653553541852.jpg
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురందించింది. ఉద్యోగుల పీఆర్సీ బకాయిల కింద తక్షణం రూ.269 కోట్లు విడుదల చేసింది. మిగిలిన మొత్తం పీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రూ.1710 కోట్ల బకాయిలు మూడు కేటగిరీలుగా ప్రభుత్వం చెల్లించనుంది. అలాగే పెన్షనర్లకు 100 శాతం చెల్లింపులకు రూ. 715 కోట్లు విడుదల చేసింది. దీని వల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.3,919 కోట్ల భారం పడుతుంది. కేంద్రం నుంచి నిధులు రాకపోయినా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి.
Link to comment
Share on other sites

37 minutes ago, sonykongara said:
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ వరాలు
08-06-2018 14:35:46
 
636640653553541852.jpg
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురందించింది. ఉద్యోగుల పీఆర్సీ బకాయిల కింద తక్షణం రూ.269 కోట్లు విడుదల చేసింది. మిగిలిన మొత్తం పీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రూ.1710 కోట్ల బకాయిలు మూడు కేటగిరీలుగా ప్రభుత్వం చెల్లించనుంది. అలాగే పెన్షనర్లకు 100 శాతం చెల్లింపులకు రూ. 715 కోట్లు విడుదల చేసింది. దీని వల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.3,919 కోట్ల భారం పడుతుంది. కేంద్రం నుంచి నిధులు రాకపోయినా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి.

:super:

Link to comment
Share on other sites

త్వరలో పీఆర్సీ బకాయిలు 
తొలివిడత రూ.260 కోట్లు నేరుగా ఉద్యోగుల ఖాతాలకు జమ 
పెన్షనర్లకు రూ.715 కోట్లు నగదుగా చెల్లించేలా ఏర్పాట్లు 
ఆర్థిక మంత్రి యనమల వెల్లడి 
ఈనాడు - అమరావతి

ద్యోగులకు పీఆర్సీ బకాయిల కింద రూ.260 కోట్లను త్వరలోనే విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. సచివాలయంలో ఆయన శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ‘‘పీఆర్సీ కింద ఉద్యోగులకు మొత్తం రూ.3,919 కోట్లు చెల్లించాలి. తొలివిడతగా రూ.260 కోట్లను నగదు రూపంలో ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు జమ చేయబోతున్నాం. మిగిలిన మొత్తాన్ని జీపీఎఫ్‌లో కలుపుతాం. పెన్షనర్లకు రూ.715 కోట్లు నగదు రూపంలో చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. సీపీఎఫ్‌ కింద రూ.730 కోట్లు చెల్లించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నాం. తక్షణ చెల్లింపుల కింద ప్రభుత్వంపై రూ.1,750 కోట్ల మేర భారం పడుతుంది’’ అని వివరించారు. ఎన్టీఆర్‌ భరోసా కింద మరో 3.5 లక్షల మందికి పెన్షన్ల మంజూరుకు చర్యలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. అర్హులందరికీ తెల్లరేషన్‌కార్డులను మంజూరు చేయబోతున్నామన్నారు.వ్యవసాయ రంగం అభివృద్ధిలో రాష్ట్రం ముందంజలో ఉందని సేవా రంగంలో తగిన వృద్ధి కనిపించడంలేదని అన్నారు.  గడిచిన 4 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా వృద్ధిరేటులో రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉందన్నారు. ఏడు జిల్లాలకు కేటాయించిన రూ.350 కోట్లను కేంద్రం తిరిగి వెనక్కు తీసుకుందని రిజర్వు బ్యాంక్‌ను తన చేతిలో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. అభివృద్ధి గురించి తెలుసుకోకుండా లెఫ్ట్‌ పార్టీలు ఛార్జిషీటు విడుదల చేస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. వైకాపా ఎంపీల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించినా ఎన్నికలు వచ్చే పరిస్థితులు లేవన్నారు.

సెల్‌ఫోన్‌ తయారీదారుల సమస్యలను పరిష్కరిస్తాం: యనమల 
8ap-main8a.jpg
ఈనాడు డిజిటల్‌, అమరావతి: చరవాణి తయారీ సంస్థలకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని యనమల రామకృష్ణుడు వెల్లడించారు. సచివాలయంలో శుక్రవారం ఇండియన్‌ సెల్యూలర్‌ అసోసియేషన్‌ ఎపెక్స్‌ కమిటీ సభ్యులు మంత్రితో సమావేశమై జీఎస్టీ వల్ల పడుతున్న ఆర్థిక భారం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. రూ.1,200 నుంచి రూ.50 వేల విలువ కలిగిన చరవాణి వరకు ఒకే విధమైన జీఎస్టీ విధిస్తున్నారని పేర్కొన్నారు. జీఎస్టీ అమలులో వెసులబాటు కల్పించాలని వారు మంత్రిని కోరారు. ఈ సమావేశం అనంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ సీజీఎస్టీపై ఉన్న అభ్యంతరాలను జీఎస్టీ మండలి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. మొబైల్‌ తయారీ సంస్థల ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి రాయితీలు ఇస్తున్నామని చెప్పారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
పీఆర్సీ బకాయిలకు లైన్‌ క్లియర్‌
27-06-2018 02:10:22
 
636656622228890579.jpg
  • విధివిధానాలపై జీవో జారీ
  • ఒక నెల సొమ్ము వేతనం ఖాతాల్లో
  • మిగిలింది జీపీఎఫ్‌లో జమ
  • నవంబరుతో ప్రక్రియ పూర్తి
  • మార్చిలో రిటైరయ్యేవారికి నగదుగా
  • 3 వాయిదాల్లో పింఛనుదారులకూ
అమరావతి, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు శుభవార్త. 10వ పీఆర్సీ బకాయిలు చెల్లించేందుకు లైన్‌క్లియర్‌ అయింది. ఉద్యోగులకు, పింఛనుదారులకు బకాయిలు చెల్లించే విధివిధానాలు పేర్కొంటూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోవడంతో ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఆర్సీ బకాయిలను వాయిదావేస్తూ వచ్చారు. ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు కూడా సంయమనంతో వ్యవహరించారు.
 
పీఆర్సీ బకాయిల కోసం మూడున్నరేళ్లపాటు ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి చేయకుండా రాష్ట్రాభివృద్ధికి సహకరించారు. 2014 జూన్‌ 2వ తేదీ నుంచి 2015 మార్చి 31వ తేదీ వరకు 10 నెలల కాలానికి సంబంధించిన పీఆర్సీ బకాయిలను ఉద్యోగులకు రాష్ట్రం అందించాల్సి ఉంది. వీటిని చెల్లించేందుకు అవసరమైన విధివిధానాలను ఆర్థిక శాఖ జారీ చేసింది. జీపీఎఫ్‌ ఖాతాలున్న ఉద్యోగులకు ఒక్క నెల(2015 మార్చి) బకాయిలను నగదు రూపంలో ఇవ్వనున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ఈ నగదును 2018 నవంబరు నెలలో ఉద్యోగుల ఖాతాల్లోనూ, మిగిలిన 9నెలల బకాయిలను అదేనెలలో జీపీఎఫ్‌ ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు.
 
2019 మార్చి 31లోగా రిటైర్‌ అయ్యే ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ బకాయిలను నగదు రూపంలో 2018 నవంబరు నెలలో చెల్లిస్తామని జీవోలో పేర్కొన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు 10% పీఆర్సీ బకాయిలను వారి ప్రాన్‌ ఖాతాల్లో వచ్చే నెలలో జమ చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన 90ు బకాయిలను మూడు వాయిదాల్లో ఆ ఉద్యోగులకు అందించనున్నట్లు పేర్కొన్నారు. పింఛనుదారులకు కూడా 3 వాయిదాల్లో పీఆర్సీ బకాయిలు చెల్లించనున్నట్లు జీవోలో పేర్కొన్నారు. వీరికి కూడా సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో ఒకటో తేదీన ఆ మూడు వాయిదాలు చెల్లించనున్నట్లు తెలిపారు.
 
కాగా, పదో పీఆర్సీ బకాయిల విడుదలపై సీఎం చంద్రబాబుకు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో 10వ పీఆర్సీ బకాయిలు చెల్లింపులు మొదలు పెట్టినప్పటికీ, వారికి కూడా నవంబరు నెలతోనే చెల్లింపులు పూర్తి అవుతాయన్నారు. ఏపీ జేఏసీ అమరావతి విజ్ఞప్తి మేరకు సీఎం చంద్రబాబు కేవలం నాలుగు నెలల్లోనే.. నవంబరు కల్లా బకాయిల చెల్లింపులు పూర్తి చేయనున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏపీ గెజిటెడ్‌ అధికారుల జేఏసీ కూడా పీఆర్సీ బకాయిల విడుదలపై హర్షం వ్యక్తం చేసింది.
Link to comment
Share on other sites

మా మనసు గెలుచుకున్నారు
28-06-2018 02:01:35
 
636657480964265498.jpg
  •  సీఎంకు ఎన్జీఓ సంఘాల కృతజ్ఞతలు
  •  రాజధాని నిర్మాణానికి రూ.200 కోట్లు
  •  సంఘం నేత అశోక్‌ బాబు ప్రకటన
అమరావతి, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): రూ.3940 కోట్ల పీఆర్‌సీ బకాయిలను ఒకేసారి విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మనసులు గెలుచుకున్నారని సీఎం చంద్రబాబు ను ఏపీఎన్జీఓ సంఘాల నేతలు అభినందించారు. బుధవా రం సచివాలయంలో ఏపీఎన్జీవో నాయకులు అశోక్‌బాబు, విద్యాసాగర్‌, సుధీర్‌బాబు, హృదయరాజు, రత్నకుమారి, లలితాంబ, జానకి ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ, గత 50 సంవత్సరాల్లో ఇంత పెద్ద మొత్తంలో పీఆర్‌సీ బకాయిలు చెల్లించిన దాఖలాలే లేవని, ప్రభుత్వానికి ఎంత భారమైనా ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. 4 లక్షల మంది రెగ్యులర్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, 4 లక్షల మంది పెన్షనర్లు... మొత్తం 8 లక్షల మందికి ఈ నిర్ణయం వల్ల లబ్ధి కలిగిందని పేర్కొన్నారు. ఒక్కొక్క ఉద్యోగి రూ.80 వేల నుంచి లక్ష వరకు ప్రయోజనం పొందగలుగుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాలువ, పుష్పగుచ్ఛాలతో నేతలు సీఎంను సత్కరించారు. ఇంకా కష్టపడి పని చేసి రెండంకెల సుస్థిర వృద్ధి సాధనకు తోడ్పడాలని ఉద్యోగ సంఘాలను సీఎం చంద్రబాబు కోరారు. ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లిస్తున్న బకాయిలలో రూ.200 కోట్లను తిరిగి ప్రభుత్వానికి అమరావతి అభివృద్ధికి చెల్లిస్తున్నట్లు ఏపీఎన్జీఓ నేత అశోక్‌బాబు ప్రకటించారు. ఈ నిధులతో నిర్మించే భవనానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు పెట్టాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయని సీఎంకు తెలిపారు.
Link to comment
Share on other sites

On 5/3/2018 at 10:34 PM, surapaneni1 said:

dont worry guys.. package icharani venkayya naidu sanmalu chesinatte untudi ee vyavaharam... this issue will run 2 yrs.. roju papers lo add lu sanmanalu common but akkada matter em undadu...

Nasty @surapaneni1 vachi me abhiprayam and spandana teliyacheyalsindhi ga manavi..

Note: edho oke college oke batch ani leg pulling chesthanna others stay away :D

Link to comment
Share on other sites

2 hours ago, Raaz@NBK said:

Nasty @surapaneni1 vachi me abhiprayam and spandana teliyacheyalsindhi ga manavi..

Note: edho oke college oke batch ani leg pulling chesthanna others stay away :D

avi 2014 lo ivvalsina amount... i think its mid 2018.. mee lanti peddollaki parledu gani.. for normal people how much loss it will be.. adi kuda amount ichhedi november lo... 2018 july nundi new Prc lekkana ivvali... aa dabbulu time bagunte 2024 election mundu istaru....

Link to comment
Share on other sites

6 hours ago, surapaneni1 said:

avi 2014 lo ivvalsina amount... i think its mid 2018.. mee lanti peddollaki parledu gani.. for normal people how much loss it will be.. adi kuda amount ichhedi november lo... 2018 july nundi new Prc lekkana ivvali... aa dabbulu time bagunte 2024 election mundu istaru....

2014 lo ivalsina amount ante Entha period dhi (i mean enni years dhi ?)

BTW Rastram income drustya Appudu ivvaledhu.. Ippudu koncham income generate avutundhi.. So ippatikaina icharu.. Elections mundhu icharu anekante.. CBN wants to make everyone happy anukovachu ga..

Link to comment
Share on other sites

1 minute ago, Raaz@NBK said:

2014 lo ivalsina amount ante Entha period dhi (i mean enni years dhi ?)

BTW Rastram income drustya Appudu ivvaledhu.. Ippudu koncham income generate avutundhi.. So ippatikaina icharu.. Elections mundhu icharu anekante.. CBN wants to make everyone happy anukovachu ga..

5 years nunchi i am circulating around politicians... ee anukotalu ginukotalu endukule bhayya... i am not saying my opinions.. people opinions... 

Link to comment
Share on other sites

7 hours ago, surapaneni1 said:

Raaz uncle mee kada money 4 yrs tarvata istante meeru istara...

Sachinodi pelliki vachindhi katnam ani teesukuntanu..

Why don't you people think about state condition ?

Runamafee vidatala vaari ga ayindhi.. first tittukunna next ardham chesukunnaru farmers

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...