Jump to content

Ycp-js meeting


Recommended Posts

బంజారాహిల్స్ లోని ఓ ప్రముఖ హొటల్ లో ఏపీకి చెందిన రెండు ప్రధాన పార్టీల నేతల కీలక సమావేశం...

మీడియా ప్రతినిధులను చూసి ఫలాయనం చిత్తగించిన ఇరు పార్టీల నేతలు

Location- Park Hyatt ! 

#operationGaruda

Link to comment
Share on other sites

2 minutes ago, RKumar said:

What is significance of May-3rd for BaffasJaffaPaffas?

April 17th Personal Security Return
April 18th Meeting With BJP Officials
April 20th Tweets on CBN/Lokesh/TDP/Media to Divert Special Status issue
May 1st Announcement to Contest in 175 Seats & Telangana BJP Person as JSP Political Analyst - Vasudev
#PKwithBJP @PawanKalyan

Link to comment
Share on other sites

బ్రేకింగ్: వైసీపీ నేతలతో జనసేన కీలక నేతల భేటీ
03-05-2018 18:50:28
 
636609702593728775.jpg
హైదరాబాద్: వైసీపీ లీగల్ సెల్ నేతలతో జనసేన నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో జనసేన కీలకనేతలైన శంకర్ గౌడ్, మహేందర్ రెడ్డి, పవన్ వ్యక్తిగత సహాయకులు వేణు, చక్రవర్తి పాల్గొన్నారు. అయితే వైసీపీ తరఫున సమావేశానికి వచ్చిన నేతలెవ్వరన్న విషయం తెలియరాలేదు. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో సమావేశం జరుగుతోంది. కాగా సుమారు గంట నుంచి జరుగుతున్న ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు విషయాలపై నిశితంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
 
అయితే ఈ భేటీపై అటు పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ భేటీలో ఏయే విషయాలపై చర్చిస్తున్నారు..? అసలు ఈ భేటీ ఎందుకు జరుగుతోంది..? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. భేటీ అనంతరం ఇరు పార్టీల నేతలు కలిసి ప్రెస్‌మీట్ నిర్వహిస్తారని సమాచారం.
Link to comment
Share on other sites

తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియా లో  దాడి చేసిన ప్రతిసారి మీటింగ్ పెట్టుకునేటట్లు అయితే .. 

పార్క్ హయత్ లో పెర్మనెంట్ గా కాన్ఫరెన్స్ రూమ్ బుక్ చేసుకోండి .. కన్సెషన్ ఇస్తాడు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...