Jump to content

PK nijayathi ??? Big blow


Recommended Posts

ఆ ఇంగ్లీషు ఆ బాడీ లాంగ్వేజ్ బాగానే కవర్ చేసావు కానీ Youtube లో వీడియో డిలీట్ చేసుకోవడం మరిచిపోయావు...

ఎందుకు బాసూ, నీలో నిజాయితీ రోజురోజుకు ఇలా పడిపోతోంది?! ఆసలు నీలో ఇంతకు ముందు నిజాయితీ ఉందా అని ఇప్పుడు డౌట్ వస్తోంది..!రాజకీయాల్లో, మరీ చిన్న ఉద్యోగులను పెట్టుకోనే విషయంలో కూడా ఇంత నిజాయితీ తప్పి ప్రవర్తించనక్కరలేదేమో..! 

అచ్చమైన ఖైరతాబాదు, చింతలబస్తీ పొరడిని... ఉత్తర భారత దేశం అని...తెలుగు రాదని...ఆంగ్లంలో మాట్లాడించి.....ఎందుకు...ఎందుకు..ఇంతలా దిగజారుతున్నావు..నిజంగానే బాధగా ఉంది...!

నీ స్ట్రాటజిస్ట్...నీ ఇష్టమే. కానీ..ఒక పచ్చి బీజేపీ సిటీ చోటా లీడర్ని  తీసుకిచ్చి, ఆయన్ని, అదేదో అంతర్జాతీయ సెఫాలజిస్ట్ గా మాకు చూపించి, తెలుగులో కాకుండా వేరే భాషలో మాట్లాడించేసి, జనాల్ని ఏదో మోసం చేసేద్దాం, అనేంతగా నీ నిజాయితీ ఎందుకు దిగజారి పోయింది బాసూ...!!

అవును. ఇతను, బీజేపీ చోటా లీడర్..., నేను స్ట్రాటజిస్ట్ గా అపాయింట్ చేసుకొంటున్నాను అనుంటే, బహుశా నీ నిజాయితీ కొంతన్నా మిగిలి ఉండదేమో...!!

From TDP page

Link to comment
Share on other sites

1 hour ago, niceguy said:

PK cheppada..North Indian ani?..

Now he knows that he openly lied and not genuine...

PK should remove him and look for better guy

He should respond, it was jenasena meeting only.. 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...