sonykongara Posted May 2, 2018 Share Posted May 2, 2018 జనసేన వ్యూహకర్త : దేవ్… వాసుదేవ్ .. కేరాఫ్ చింతల్ బస్తీ ..! May 2, 2018 జనసేన పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా దేవ్ ని నియమిస్తూ నిన్ననే అధినేత పవన్ కల్యాణ్ పరిచయం చేశారు. వైకాపాకి ప్రశాంత్ కిషోర్ ఎంతో… జనసేనకి ఈయన అంతే అనే స్థాయి అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. ఇక, దేవ్ మాట్లాడుతూ… తనకు తెలుగు సరిగా రాదనీ, కొంచెం కొంచెం వచ్చు అనట్టుగా ఇంగ్లిష్ లో ప్రసంగించారు. గడచిన దశాబ్దకాలంలో తనకు కొన్ని జాతీయ, అంతర్జాతీయ పార్టీలకు పని చేసిన అనుభవం ఉందన్నారు. ఎన్నికలు, సర్వేలు, వ్యూహాలు.. ఇలాంటి విషయాల్లో తనకు చాలా చాలా అనుభవం ఉందని కూడా చెప్పుకున్నారు. తనకు ఉన్న అనుభవాన్ని అంతా రంగరించి… తన వ్యూహాలు, ఇన్ పుట్స్, పవన్ కల్యాణ్ ఆలోచనలూ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్దామన్నారు. అందరం కలిసి జనసేనను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేద్దామని చెప్పారు. అతనికి 350 మంది ఉద్యోగులు ఉన్న పొలిటికల్ స్త్రాటెజీస్ కంపెని ఉందని కూడా పవన్ చెప్పారు. ఇదీ దేవ్ ఇంట్రొడక్షన్..! దీంతో ఈ దేవ్ ఎవరూ..? ప్రశాంత్ కిశోర్ స్థాయి ఎన్నికల వ్యూహకర్తా..? ఆయన ఇంతకాలం సేవలందించిన జాతీయ పార్టీలేవి, అంతర్జాతీయ పార్టీలేవి..? తడబడుతూ తెలుగు మాట్లాడుతున్నారంటూ… ఇన్నాళ్లూ ఈయన ఎక్కడున్నట్టు, ఈయన పుట్టి పెరిగిందెక్కడ.. అనే విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ, అసలు విషయం ఏంటంటే… ఈ దేవ్ అసలు పేరు ఏమనగా.. వాసుదేవ్..! పుట్టింది, పెరిగింది కేరాఫ్ చింతల్ బస్తీ, తెలంగాణ, మన పక్కా లోకల్! తెలుగులో మాట్లాడటం భేషుగ్గా వచ్చు. గతంలో ఈయన భారతీయ జనతా పార్టీకి ప్రతినిధిగా కూడా పనిచేశారు. ఆ సందర్భంగా వివిధ న్యూస్ ఛానెల్స్ నిర్వహించిన చర్చా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఈయన తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు దామోదర్ రాజనరసింహకి బంధువు. సో.. ఇదండీ ఈయన నేపథ్యం. మరి, ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించాననీ, సర్వేలు చేయించాననీ, దశాబ్దకాలం అనుభవం ఉందనీ… జాతీయ పార్టీలేం ఖర్మ, అంతర్జాతీయ పార్టీలతో పనిచేసిన అనుభవం తనదని పరిచయం చేసుకోవడం విడ్డూరం..! ఇంకా విచిత్రం ఏంటంటే… చక్కటి తెలంగాణ మాండలికంలో మాట్లాడటం వచ్చి కూడా తనకు తెలుగు పెద్దగా రాదని చెప్పుకోవడం! టీవీ చర్చల్లో అప్పుడప్పుడూ పాల్గొనే ఒక సాధారణ స్థాయి కార్యకర్తను తీసుకొచ్చి… వ్యూహకర్త అని పవన్ పరిచయం చేయడం ఏమనుకోవాలో అర్థం కావడం లేదు. తన గురించి భారీ బిల్డప్పులు ఇచ్చుకుంటూ పవన్ ని ఆయనే బుట్టలో పడేశారా, లేదా దేవ్ నియాకమం వెనక కూడా భాజపా కనెక్షన్ ఉందా..? Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted May 2, 2018 Author Share Posted May 2, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted May 2, 2018 Author Share Posted May 2, 2018 shri vasu dev ji Link to comment Share on other sites More sharing options...
subash.c Posted May 2, 2018 Share Posted May 2, 2018 Vadiki 350 team undi that matters ...it helps to circulate fake news and morhed videos....vala target kuda Ade...brodi 2014 formula Link to comment Share on other sites More sharing options...
Sr Fan Posted May 2, 2018 Share Posted May 2, 2018 aTuvaipu Arab dEsaallO pillalani brainwash chEsi ammunition set chEsi pampistaarani news lO vastaay......Coerced or willing, dont know for sure, but this is seemingly certain, Pk is lending his political body & mind - a jihaadi mission on AP interests..... Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted May 2, 2018 Author Share Posted May 2, 2018 Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted May 2, 2018 Share Posted May 2, 2018 2 minutes ago, sonykongara said: Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted May 2, 2018 Author Share Posted May 2, 2018 https://www.youtube.com/watch?v=uCQEnhLFi-Q Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted May 2, 2018 Author Share Posted May 2, 2018 https://www.youtube.com/watch?v=uCQEnhLFi-Q Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted May 2, 2018 Share Posted May 2, 2018 Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted May 2, 2018 Share Posted May 2, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted May 2, 2018 Author Share Posted May 2, 2018 Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted May 2, 2018 Share Posted May 2, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted May 2, 2018 Author Share Posted May 2, 2018 ardam ayyinda april 18th kishan reddy gadi intlo jarigina deal Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted May 2, 2018 Share Posted May 2, 2018 1 minute ago, sonykongara said: ardam ayyinda april 18th kishan reddy gadi intlo jarigina deal Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted May 2, 2018 Share Posted May 2, 2018 @RKumar bro see this,purtiga surrender ayyadu bjp ki Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted May 2, 2018 Author Share Posted May 2, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted May 2, 2018 Author Share Posted May 2, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted May 2, 2018 Author Share Posted May 2, 2018 Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted May 2, 2018 Share Posted May 2, 2018 Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted May 2, 2018 Author Share Posted May 2, 2018 https://www.youtube.com/watch?v=8qB-OcYV8UE&feature=youtu.be Link to comment Share on other sites More sharing options...
KING007 Posted May 2, 2018 Share Posted May 2, 2018 Ee pichhodi pichhi leelalu varninchalemu ..... Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted May 2, 2018 Author Share Posted May 2, 2018 April 17th Personal Security Return April 18th Meeting With BJP Officials April 20th Tweets on CBN/Lokesh/TDP/Media to Divert Special Status issue May 1st Announcement to Contest in 175 Seats & Telangana BJP Person as JSP Political Analyst - Vasudev Link to comment Share on other sites More sharing options...
BalayyaTarak Posted May 2, 2018 Share Posted May 2, 2018 Veedu mari addamga dorikesaduga. Fake resume pattukochadu maa dagariki antademo PK to deny links with BJP, edi emaina Chiru is lot better than this Power start who is becoming a Flower star Link to comment Share on other sites More sharing options...
Gunner Posted May 2, 2018 Share Posted May 2, 2018 Oka anduku BJP ki thanks chappali... Ee PK ni wholesale verripappa ni chesthunnanduku Link to comment Share on other sites More sharing options...
Sr Fan Posted May 2, 2018 Share Posted May 2, 2018 kaakulu, kOkila komma painunTE tEDaa teliyadu andariki - prakriti lo maaya kuuDaa baagam .......maLLee aDE prakriti kaalaalu maarustadi - yEvi karkaSa kanTaalO, yEdi madhuramainavO ? - vasanta kaalam vastadi..... Link to comment Share on other sites More sharing options...
APDevFreak Posted May 2, 2018 Share Posted May 2, 2018 Full comedy ayyipoyaduga PK... Link to comment Share on other sites More sharing options...
Sr Fan Posted May 2, 2018 Share Posted May 2, 2018 1 hour ago, sonykongara said: జనసేన వ్యూహకర్త : దేవ్… వాసుదేవ్ .. కేరాఫ్ చింతల్ బస్తీ ..! May 2, 2018 జనసేన పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా దేవ్ ని నియమిస్తూ నిన్ననే అధినేత పవన్ కల్యాణ్ పరిచయం చేశారు. వైకాపాకి ప్రశాంత్ కిషోర్ ఎంతో… జనసేనకి ఈయన అంతే అనే స్థాయి అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. ఇక, దేవ్ మాట్లాడుతూ… తనకు తెలుగు సరిగా రాదనీ, కొంచెం కొంచెం వచ్చు అనట్టుగా ఇంగ్లిష్ లో ప్రసంగించారు. గడచిన దశాబ్దకాలంలో తనకు కొన్ని జాతీయ, అంతర్జాతీయ పార్టీలకు పని చేసిన అనుభవం ఉందన్నారు. ఎన్నికలు, సర్వేలు, వ్యూహాలు.. ఇలాంటి విషయాల్లో తనకు చాలా చాలా అనుభవం ఉందని కూడా చెప్పుకున్నారు. తనకు ఉన్న అనుభవాన్ని అంతా రంగరించి… తన వ్యూహాలు, ఇన్ పుట్స్, పవన్ కల్యాణ్ ఆలోచనలూ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్దామన్నారు. అందరం కలిసి జనసేనను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేద్దామని చెప్పారు. అతనికి 350 మంది ఉద్యోగులు ఉన్న పొలిటికల్ స్త్రాటెజీస్ కంపెని ఉందని కూడా పవన్ చెప్పారు. ఇదీ దేవ్ ఇంట్రొడక్షన్..! దీంతో ఈ దేవ్ ఎవరూ..? ప్రశాంత్ కిశోర్ స్థాయి ఎన్నికల వ్యూహకర్తా..? ఆయన ఇంతకాలం సేవలందించిన జాతీయ పార్టీలేవి, అంతర్జాతీయ పార్టీలేవి..? తడబడుతూ తెలుగు మాట్లాడుతున్నారంటూ… ఇన్నాళ్లూ ఈయన ఎక్కడున్నట్టు, ఈయన పుట్టి పెరిగిందెక్కడ.. అనే విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ, అసలు విషయం ఏంటంటే… ఈ దేవ్ అసలు పేరు ఏమనగా.. వాసుదేవ్..! పుట్టింది, పెరిగింది కేరాఫ్ చింతల్ బస్తీ, తెలంగాణ, మన పక్కా లోకల్! తెలుగులో మాట్లాడటం భేషుగ్గా వచ్చు. గతంలో ఈయన భారతీయ జనతా పార్టీకి ప్రతినిధిగా కూడా పనిచేశారు. ఆ సందర్భంగా వివిధ న్యూస్ ఛానెల్స్ నిర్వహించిన చర్చా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఈయన తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు దామోదర్ రాజనరసింహకి బంధువు. సో.. ఇదండీ ఈయన నేపథ్యం. మరి, ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించాననీ, సర్వేలు చేయించాననీ, దశాబ్దకాలం అనుభవం ఉందనీ… జాతీయ పార్టీలేం ఖర్మ, అంతర్జాతీయ పార్టీలతో పనిచేసిన అనుభవం తనదని పరిచయం చేసుకోవడం విడ్డూరం..! ఇంకా విచిత్రం ఏంటంటే… చక్కటి తెలంగాణ మాండలికంలో మాట్లాడటం వచ్చి కూడా తనకు తెలుగు పెద్దగా రాదని చెప్పుకోవడం! టీవీ చర్చల్లో అప్పుడప్పుడూ పాల్గొనే ఒక సాధారణ స్థాయి కార్యకర్తను తీసుకొచ్చి… వ్యూహకర్త అని పవన్ పరిచయం చేయడం ఏమనుకోవాలో అర్థం కావడం లేదు. తన గురించి భారీ బిల్డప్పులు ఇచ్చుకుంటూ పవన్ ని ఆయనే బుట్టలో పడేశారా, లేదా దేవ్ నియాకమం వెనక కూడా భాజపా కనెక్షన్ ఉందా..? Secret mission ki assignment istaaru paata spy cinemaallO ....introduction lO ' BOND .........JAMES BOND ' Link to comment Share on other sites More sharing options...
AnnaGaru Posted May 2, 2018 Share Posted May 2, 2018 vasudev BJP deleted youtube cannel just 30 minuts bac...there were so many videos where he spoke in telugu for BJP PK midnight met Kishanreddy and other BJP&even one yCP leader before making allegation o LOkesh https://www.youtube.com/channel/UCzh8CObGzovf2BNVWokqXPA Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted May 2, 2018 Share Posted May 2, 2018 2 minutes ago, AnnaGaru said: vasudev BJP deleted youtube cannel just 30 minuts bac...there were so many videos where he spoke in telugu for BJP https://www.youtube.com/channel/UCzh8CObGzovf2BNVWokqXPA Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.