Jump to content

Telugu Desam enters into election mode 1 year before 2019 polls


Recommended Posts

One meeting in every district (1 dharma porata sabha - every 20 days).

 

Theme set for 2019 Assembly elections: Modi Vs CBN

 

It is up to people (including Pawan & Jagan) to choose one (CBN or Modi)

 

Operation Garuda Vs Dharma Porata Sabha - Next 10 months - who will win?

 

cycle-tdp-symbol.pngNTR-CBN.jpg

 

 

అమరావతి: విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ‘నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలు’పై అన్ని జిల్లాల్లో ధర్మపోరాటానికి తెదేపా రంగం సిద్ధం చేసింది. తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ సమన్వయ కమిటీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

 

ఈ భేటీలో భవిష్యత్తు కార్యాచారణపై సమాలోచనలు జరిపారు. ఇప్పటికే తిరుపతిలో జరిగిన ధర్మపోరాట సభ తరహాలోనే మరో 12చోట్ల భారీ సభలు నిర్వహించనున్నట్టు నేతలు వెల్లడించారు. ఈ నెలలోనే విశాఖలో ప్రారంభించి వచ్చే ఏడాది జనవరిలో చివరి సభను అమరావతిలో నిర్వహించాలని నిర్ణయించారు. 

 

TDP-flag.jpg

Link to comment
Share on other sites

Jagan and Pavan Modi ni emi anatledu anedi baga janalo ki vellindi, but still need to expose their nexus. Now that Gali & brothers are active in BJP, BJP and Jagan nexus is out , Modi cant say neethulu on corruption like in 2014, So TDP should capitalise on that as well. 

Link to comment
Share on other sites

టీడీపీ సమన్వయ కమిటీ కీలక నిర్ణయాలు...
02-05-2018 16:34:19
 
636608756629817870.jpg
అమరావతి: టీడీపీ సమన్వయ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విజయవాడలో మహానాడు జరుపుకోవడంతోపాటు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీల సాధనే లక్ష్యంగా అన్ని జిల్లాల్లో ధర్మపోరాట సభలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అమరావతిలో మంత్రులు, పార్టీ ప్రధానకార్యదర్శులు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ హక్కులు, అభివృద్ధి కోసం చేస్తున్న పోరాటంతో ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత పెరిగిందని అన్నారు. తిరుపతి ధర్మపోరాట సభ విజయవంతమైందని అన్నారు. బీజేపీ నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలపై రాష్ట్రంలో మరో 12 సభలు నిర్వహించాలని నిర్ణియించారు. చివరి సభ అమరావతిలో నిర్వహించనున్నారు.
 
ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ జూన్‌ మొదటి వారంలో నెల్లూరులో దళితతేజం సభ నిర్వహిస్తామని అన్నారు. ఈనెల 14న గుంటూరులో మైనార్టీల సభ నిర్వహిస్తామని, ఆ సభకు సీఎం చంద్రబాబు హాజరవుతారని ఆయన తెలిపారు. అన్ని జిల్లాల్లో ధర్మపోరాట సభలు...జనవరి వరకు కొనసాగుతాయన్నారు. అమరావతిలో చివరి సభ నిర్వహిస్తామని మంత్రి కళా వెంకట్రావు స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

Not pale, bold tints standout.......

(Tdp is in much better shade now, message must be simple & lucid, needs to transmit to every corner & crevice of the state, so that it reflects on maximum number of fair & reasonable minds.)

Link to comment
Share on other sites

39 minutes ago, subash.c said:

Super....cadre Ni kastha active cheyataniki mahanadu helps....next 1 year print, tv and social media Baga concentrate cheyyali....every segment ki oka team Ni set chesi dialy activities andarki reach avvali....Jai tdp

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...