Jump to content

We Damand to Rename Guntur as

Recommended Posts

ఎన్టీఆర్’ పేరు పెట్టాలని ఎప్పుడో నిర్ణయించాం: బుద్ధా వెంకన్న
01-05-2018 13:52:49
 
636607795726378884.jpg
విజయవాడ: జిల్లాలు పెరిగాక నిమ్మకూరు ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఎప్పుడో నిర్ణయించామని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు.  మంగళవారం మీడియాతో మాట్లాడుతూ  ధర్మపోరాటం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే వైసీపీ నయవంచన దీక్షలు చేపట్టారని ఆరోపించారు.  విజయసాయిరెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రూ.3 లక్షల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారని... అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంతో విజయసాయిరెడ్డికి అవగాహన ఉందా? అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. 
Link to comment
Share on other sites

విజయవాడ: అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానన్న జగన్ వ్యాఖ్యలపై అదే పార్టీకి చెందిన రాజకీయ సలహారు దుట్టా రామచంద్రరావు మండిపడ్డారు. కృష్ణా జిల్లా పేరు మారిస్తే ఊరుకోబోమన్నారు. అభిమానం ఉంటే విగ్రహాలు పెట్టుకోవాలని జగన్‌కు సలహా ఇచ్చారు. ఎన్నో రాష్ట్రాల నుంచి కృష్ణా నది ప్రవహిస్తోందని, కానీ జిల్లాకు పేరు పెట్టుకునే అవకాశం కృష్ణా జిల్లాకే వచ్చిందన్నారు. హామీని జగన్ వెనక్కి తీసుకోకపోతే పార్టీకి రాజీనామా చేసి ఆమరణ దీక్షకు కూర్చుంటానని దుట్టా హెచ్చరించారు. ప్రాణం పోయినా సరే జిల్లాకు పేరు మార్చనివ్వమని ఆయన చెప్పారు. 

Link to comment
Share on other sites

Just now, sonykongara said:

vidu evadu  gannavaram nundi poti chesindi vedena

Link to comment
Share on other sites

4 minutes ago, Chandasasanudu said:

mee mohalu manda...repu alalkanna goppalu pudihtey malla marchala....leka manaki inka antha panikamalina batche vastharu ani fix avvala

Uncle... Next week mi vooru pothanna... Mopidevi

Link to comment
Share on other sites

2 minutes ago, Chandasasanudu said:

aa telugu one odu untey okati peeki raa....tdp ticket ivadu ani....edushtunattu unnadu....mee ammaiki thala ventrukula....

endi brother evari gurichi miru anedi kochem cheppandi leda pm pettandi

Link to comment
Share on other sites

8 minutes ago, Chandasasanudu said:

aa telugu one odu untey okati peeki raa....tdp ticket ivadu ani....edushtunattu unnadu....mee ammaiki thala ventrukula....

Ledu uncle... Wife valla menatta vallu vuntaru... Valla daggaraki..

Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:

evari ki seat ivvadu ani bro, e seat

evariki kaadu aina last time kooda try chesadu....ee sari kooda hand isthadu ani bhayapaduthunnadu...akkada kaps ekkuvaga....adivaraku communists ippudu...ippudu kulalu parange devide ayyi..kaps ki mileage undi...so kaps ke istharu...budda prasad

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...