Jump to content

కృష్ణా జిల్లాకు NTR పేరు పెడతాం- వైయస్ జగన్


NBK NTR

Recommended Posts

1 hour ago, Gunner said:

Nenu vadi matalni nammatam kadu... Asala vadiki aa chance aenduku ivvali... Adedo maname pettesthe oka pani ayipoyedi... 

Inka Nayan vadu 45 years ke pension isthanu ani haami ichadu ani manollani 35 years ke pension ivvandi ani adagamaledhu bathikincharu ?

Link to comment
Share on other sites

  • Replies 88
  • Created
  • Last Reply

ఎందుకంటే వైఎస్ హయాంలో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో దేశీయ టెర్మినల్‌కు ఉన్న ఎన్టీఆర్‌ పేరు తొలగించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 

Link to comment
Share on other sites

2 hours ago, Saichandra said:

Antha prema unte ntr airport name change chesetappude addi cheppochu ga jagan,and 2004-09 lo vadi nanna ni request chesi marpichepani ga district name,miru kuda vadi matalani nammutunnaru ante jagan success ayinatte

+100

Lastly vadi promises kuda disco chesthu thread waste chestunnaru. Hope people don't respond anymore 

Link to comment
Share on other sites

Phalaana jilla ke kaadu aayana andhrulake aa maata kosthe telugu vaarandikee annagaru. Vedahava thelithetalu vadoddu jagga. 

Basic janaalu ardham chesukovaalsindentante NTR peru thalavaka evadiki pani jaragatlaa. Adi vishayam. Annagaraa majaaka.

Link to comment
Share on other sites

gannavaram airport ki kuda NTR peru pettadam haa ok anipinchindi thappinchi pedda santhosham anipinchaledu,,,,,,,,,,,,,,,,,,for me NTR ane peru pettatam nivali kadu aayana mukyamanthri ga vunnappudu ayana elanti perlu pettaru ane theeruga alochinchali andhulonchi spoorthi pondali adhi aslau sisalu ganamaina nivali ..........pedayana perukante pedayana laga acha telugu peru pedithe appudu ayana paininchi santhosistaru

for eg ...kanakadurgamma varadhi , Vij bus stand ki sathavahana telugu prayana pranganam ani edo pettaru ee congress xxx lu dhanni theesi pandit nehru bus stand anipettaru 

Link to comment
Share on other sites

Don't take me wrong here.

Idi oka rakamga backfire ey vaadiki.  Endukante ilaanti Krishna jilla vaalla daggara pani cheyavu. Krishna Jilla vaallu evarike vaale topu anukune type. Ilaa vachi NTR peru pedataamu.. Ranga peru pedataamu ante sentimental ga feel aye batch kaadu. Eppatinuncho unna Maa ZIlla peru maarachataniki nuvvevadivi ra ani eduru niladeese muduru batch. Ilaanti sentiments veste Rayalaseema, Srikakulam side workout avutaayi. Krishna zilla lo ante Benz center lo bendiing avamantaaru. 

 

Link to comment
Share on other sites

Rajamundry ani alavatu ayipoina ..Rajamahendravaram OK okappati Pere kabatti parvaledu ....migilinivatiki ekanga oka kotha perlu thagilinchatame not good  .....Telangana lo laga kotha districts vaste ok

Thatha muttatala kalanatininchi vunnadi kakunda kotha perentanna feel vastandi Adi potti sriramulu nelluru or y s r kadapa ippudu annagari peraina sare vaddu kaka vaddu....

Link to comment
Share on other sites

Krishna Jilla ki NTR peru pedatam ani Jagan ante chepputho kottalsindi poyyi entertain chesthunnara ... meeku dandam saami ...

May be you don't understand the pain ... when YSR renamed Hyd airport ... its was perhaps the only time a deceased leader's name was taken out so disgracefully by a ruling party ... I'll never forget that ... 

Not that it mattered to NTRs legacy or even to us ... but, the way it was done ... you must be fuccking naive ... 

 

Link to comment
Share on other sites

ఎన్టీఆర్’ పేరు పెట్టాలని ఎప్పుడో నిర్ణయించాం: బుద్ధా వెంకన్న
01-05-2018 13:52:49
 
636607795726378884.jpg
విజయవాడ: జిల్లాలు పెరిగాక నిమ్మకూరు ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఎప్పుడో నిర్ణయించామని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు.  మంగళవారం మీడియాతో మాట్లాడుతూ  ధర్మపోరాటం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే వైసీపీ నయవంచన దీక్షలు చేపట్టారని ఆరోపించారు.  విజయసాయిరెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రూ.3 లక్షల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారని... అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంతో విజయసాయిరెడ్డికి అవగాహన ఉందా? అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. 
Link to comment
Share on other sites

వైఎస్ జగన్‌కు వైసీపీ రాజకీయ సలహాదారు హెచ్చరిక 

01 May 18, 03:47 PM 

విజయవాడ: అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానన్న జగన్ వ్యాఖ్యలపై అదే పార్టీకి చెందిన రాజకీయ సలహారు దుట్టా రామచంద్రరావు మండిపడ్డారు. కృష్ణా జిల్లా పేరు మారిస్తే ఊరుకోబోమన్నారు. అభిమానం ఉంటే విగ్రహాలు పెట్టుకోవాలని జగన్‌కు సలహా ఇచ్చారు. ఎన్నో రాష్ట్రాల నుంచి కృష్ణా నది ప్రవహిస్తోందని, కానీ జిల్లాకు పేరు పెట్టుకునే అవకాశం కృష్ణా జిల్లాకే వచ్చిందన్నారు. హామీని జగన్ వెనక్కి తీసుకోకపోతే పార్టీకి రాజీనామా చేసి ఆమరణ దీక్షకు కూర్చుంటానని దుట్టా హెచ్చరించారు. ప్రాణం పోయినా సరే జిల్లాకు పేరు మార్చనివ్వమని ఆయన చెప్పారు. 
Link to comment
Share on other sites

1 minute ago, rajanani said:

వైఎస్ జగన్‌కు వైసీపీ రాజకీయ సలహాదారు హెచ్చరిక 

01 May 18, 03:47 PM 

విజయవాడ: అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానన్న జగన్ వ్యాఖ్యలపై అదే పార్టీకి చెందిన రాజకీయ సలహారు దుట్టా రామచంద్రరావు మండిపడ్డారు. కృష్ణా జిల్లా పేరు మారిస్తే ఊరుకోబోమన్నారు. అభిమానం ఉంటే విగ్రహాలు పెట్టుకోవాలని జగన్‌కు సలహా ఇచ్చారు. ఎన్నో రాష్ట్రాల నుంచి కృష్ణా నది ప్రవహిస్తోందని, కానీ జిల్లాకు పేరు పెట్టుకునే అవకాశం కృష్ణా జిల్లాకే వచ్చిందన్నారు. హామీని జగన్ వెనక్కి తీసుకోకపోతే పార్టీకి రాజీనామా చేసి ఆమరణ దీక్షకు కూర్చుంటానని దుట్టా హెచ్చరించారు. ప్రాణం పోయినా సరే జిల్లాకు పేరు మార్చనివ్వమని ఆయన చెప్పారు. 

vidu evadu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...