Jump to content

Panchati secretaries jobs outsourcing

Recommended Posts

* 1511 పోస్టులకు అనుమతించిన ప్రభుత్వం
* కలెక్టర్ ఛైర్మన్‌గా జిల్లాల్లో ఎంపిక కమిటీలు
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 1511 పంచాయతీ కార్యదర్శుల ఖాళీలను ఒప్పంద విధానంలో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శుక్రవారం (ఏప్రిల్ 27) ఉత్తర్వులు జారీ చేశారు. 13 జిల్లాల్లో 2565 కార్యదర్శుల ఖాళీల్లో 1054 భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీసీఎస్‌సీ) ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. మిగతా 1511 ఖాళీలను ఒప్పంద విధానంలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నియామకాల కోసం జిల్లా స్థాయి కమిటీకి ఛైర్మన్‌గా కలెక్టర్, సభ్యులుగా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి(సీఈవో), జిల్లా పంచాయతీ అధికారి ఉంటారు. అభ్యర్థులు రాష్ట్రానికి చెందిన వారై కనీసం డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. 80 శాతం మెరిట్ (విద్యార్హత), మరో 20 శాతం ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేలు చొప్పున వేతనం చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్థుల కాంట్రాక్టు కాలం ఏడాదిగా నిర్ణయించారు. పనితీరు సంతృప్తిగా లేనట్లు అధికారులు భావిస్తే ఏడాది కాలంలో ఎప్పుడైనా తొలగిస్తారు.
జిల్లాల వారీగా ఖాళీలు
జిల్లా - ఖాళీలు
శ్రీకాకుళం - 83
విజయనగరం - 61
విశాఖపట్నం - 94
తూర్పు గోదావరి - 205
పశ్చిమ గోదావరి - 113
కృష్ణా - 196
గుంటూరు - 112
ప్రకాశం - 22
నెల్లూరు - 194
అనంతపురం - 130
కర్నూలు - 111
కడప - 194
చిత్తూరు - 166
మొత్తం - 1511

Link to comment
Share on other sites

Dear Nara Lokesh Garu, pls sir recruitment outsourcing chesaru kanisam oka exam conduct chesi andulo merit ni batti posts fill cheyandi sir.

Exam conduct chese time lekunte 2017 lo appsc pettina panchayati secretary exam lo vachina merit ni batti ayina fill cheyandi.

We outsourcing posts laki kuda lakhs Petri konukkone paristiti tevaddu plssssss 

Pls someone take this issue to our Nara Lokesh sir.

Link to comment
Share on other sites

23 minutes ago, SIVA_anNFAN said:

i feel ur pain brother. hope your wish comes true very soon. :mellow:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...