Jump to content

చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పవన్‌ పర్యటన వాయిదా


rajanani

Recommended Posts

చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పర్యటన వాయిదా వేసినట్లు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్‌ పర్యటనలో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని, తుని రైలు ఘటన తరహా విధ్వంసానికి కుట్రలు జరుగుతున్నాయనే నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయని ఆయన అన్నారు. పొరుగు రాష్ట్రాల కిరాయి మూకలను సంప్రదించారని పోలీసు నిఘా వర్గాల హెచ్చరికలతో పర్యటన వాయిదా వేసినట్లు తెలిపారు. ప్రజల ఆస్తులకు నష్టం కలగకూడదనే.. పార్టీ కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. పర్యటన ఎప్పుడనేది తర్వాత తేదీలను ప్రకటిస్తామని ఆయన అన్నారు.

remembers me of Tuesday joke

Link to comment
Share on other sites

15 minutes ago, VAMSI tALASILA said:

Ratings ni tagginchinde vadi fans. Fb yT lo news channels annitiki rating low iccharu. Some channels removed rating also due this labour gang

Celebrities fake id lu create chesi PK ki anukoolam ga tweets chestunnaru anta tweetamarayullu

Link to comment
Share on other sites

8 minutes ago, vinayak said:

Celebrities fake id lu create chesi PK ki anukoolam ga tweets chestunnaru anta tweetamarayullu

Yes. Vadini vadi fans sankanakistaru. Satagni batch social media motham fake ids ,fake ratings, fake retweets and fake news. Ee 4 years farm house lo rowdy batch ki social mediA training icchinattu vunnadu. Motham gabbu leputhunnnadu. Vadi meda case book iyyindi danni strong chesi lopalesthe malli gabbu leputhadu sympathy kosam.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...