Jump to content

East Godavari Politics

Recommended Posts

  • Replies 346
  • Created
  • Last Reply
జోరు పెంచిన చంద్రబాబు.. ముగ్గురు అభ్యర్థుల ఖరారు
02-03-2019 15:24:10
 
636871372217401154.jpg
రాజమండ్రి: రాజమండ్రి పార్లమెంట్‌ పరిధిలోని 3 అసెంబ్లీ స్థానాల నేతలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. నేతలతో చర్చించిన అనంతరం ఆయన మూడు నియోజవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. రాజానగరం టికెట్ పెందుర్తి వెంకటేష్‌కు, రాజమండ్రి రూరల్ టికెట్ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి, గోపాలపురం టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు ఖరారు చేశారు. సమయం లేకపోవడంతో అనపర్తి, రాజమండ్రి సిటీ, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమావేశం కాలేదు. కర్నూలు పర్యటన తర్వాత మిగతా స్థానాల నేతలతో సీఎం భేటీ కానున్నారు.
 
రాజమండ్రి సిటీకి ఆదిరెడ్డి అప్పారావు ఫ్యామిలీ, చల్లా శంకర్రావు మధ్య పోటీ నెలకొంది. కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి జవహర్ ఉన్నారు. అయితే కొవ్వూరు సీటుకు వేమగిరి వెంకట్రావు, టీవీ రామారావు పోటీ పడుతున్నారు. నిడదవోలు టికెట్‌ రేసులో సిట్టింగ్ ఎమ్మెల్యే శేషారావు, సత్యనారాయణ ఉన్నట్లు సమాచారం. రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయనని ఎంపీ మురళీమోహన్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే రాజమండ్రి ఎంపీ స్థానానికి పరిశీలనలో బొడ్డు భాస్కర రామారావు, పారిశ్రామికవేత్త బీఎస్ఆర్, గన్ని కృష్ణ, కెప్టెన్ మూర్తి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Link to comment
Share on other sites

పోటీకి మురళీమోహన్‌ నిరాకరణ!

murali-break.jpg

అమరావతి : రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం నుంచి పోటీకి తెదేపా ఎంపీ మురళీమోహన్‌ నిరాకరించినట్లు తెలుస్తోంది. తాను పోటీ చేయడం లేదని ఆయన ఈమేరకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్పష్టం చేసినట్లు సమాచారం. రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. రాజానగరం టికెట్‌ పెందుర్తి వెంకటేశ్‌కు, రాజమహేంద్రవరం రూరల్‌ టికెట్‌ను గోరంట్ల బుచ్చయ్య చౌదరికి, గోపాలపురం టికెట్‌ను సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావుకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రాజమహేంద్రవరం సిటీ, అనపర్తి, కొవ్వూరు, నిడదవోలు స్థానాలకు అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. కర్నూలు పర్యటన తర్వాత మిగతా స్థానాల నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు.

రాజమహేంద్రవరం సిటీలో ఆదిరెడ్డి అప్పారావు, చల్లా శంకర్రావు మధ్య పోటీ నెలకొంది. కొవ్వూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా మంత్రి జవహర్‌ ఉండగా.. ఇక్కడ మంత్రితోపాటు వేమగిరి వెంకట్రావు, టీవీ రామారావు పోటీ పడుతున్నారు. నిడదవోలు నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే శేషారావు, కుందూరు సత్యనారాయణ పోటీ పడుతున్నారు.

Link to comment
Share on other sites

7 minutes ago, niceguy said:

Kakinada - Kondababu gone case..Inko option emi kanapadala Babu gaariki..

Yes option ledu akkada umnavallao kondababe better janasena lekapoyiunte kaps ki ichina use undedi ippudu js fight istadi kkd lo gelavadanuko 

Link to comment
Share on other sites

3 minutes ago, Godavari said:

Yes option ledu akkada umnavallao kondababe better janasena lekapoyiunte kaps ki ichina use undedi ippudu js fight istadi kkd lo gelavadanuko 

If welfare schemes worked well public cast equations ni lite teesukuntaru...JS third position ki vellina no surprise

Link to comment
Share on other sites

Just now, ask678 said:

If welfare schemes worked well public cast equations ni lite teesukuntaru...JS third position ki vellina no surprise

Annai needi one way traffic :P east lo poye seats lo idhi..strong talk from friends..gelisthe really happies..but dont count this..

Link to comment
Share on other sites

Just now, ask678 said:

If welfare schemes worked well public cast equations ni lite teesukuntaru...JS third position ki vellina no surprise

Yes ippudu js  third radu ani evaru annaru? They have candidateee to fight so konchem TDP ki nastam but TDP still have chance to win kkd city 

Link to comment
Share on other sites

2 minutes ago, niceguy said:

Annai needi one way traffic :P east lo poye seats lo idhi..strong talk from friends..gelisthe really happies..but dont count this..

I am saying welfare wave unte remaining emi pattinchukoru public...otherwise your calculations correct.

Thaagi farm house lo padukune kachara gaadini chusam ga....free gorrelu isthene gorrelu vaadike vesaru ga

Link to comment
Share on other sites

10 minutes ago, ask678 said:

MM kanna evadu ayina better le... MM ayithe 3rd position kuda kastam....

Antha ledule mm ayana fight untadi but y complicating gelche seat tough ani marchukovali  ....

Undavalli Ni kuda ilage anukunnam oka praka Murali Mohan inko praka rebel star eyanemo pracharanki rakunda soina Gandhi meeting s ki translation ki vellevadu ayana won party voting padithe EMI kanapadavu

Link to comment
Share on other sites

1 minute ago, Godavari said:

Undavalli YCP candidate ippudu? laagithe polaA?

Link to comment
Share on other sites

2 hours ago, niceguy said:

Kakinada - Kondababu gone case..Inko option emi kanapadala Babu gaariki..

Fisherman voting 35000 undi kkd lo. JSP kapu vote ni lakkuni, fisherman voting manaki one side aite tri fight lo with BC voting help tho kondababu win ayye chances unnayi. Kkd ki iche fisherman seat meeda mummidivaram result kuda depend ayyi untundi. CBN emi chustu chustoo oka seat dobbettukuntada cheppandi. Ayana oka decision teeskunte daniki chala reasons untayi.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...