Jump to content

East Godavari Politics

Recommended Posts

వైసీపీ వ్యూహాల అమలుకు సీనియర్‌ వ్యాపారవేత్త..!
29-09-2018 11:59:42
 
636738192875415861.jpg
కాకినాడ: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో రాజకీయ వ్యూహాల అమలు కోసం సరికొత్త ఎత్తుగడ వేస్తున్నట్టు సమాచారం. మండపేటలో ఆ పార్టీ అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న దోబూచులాటకు శుక్రవారం ముగింపు పలికినట్టు తెలిసింది. వైసీపీ ముఖ్యనేత తండ్రి, రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సదరు సీనియర్‌ వ్యాపారవేత్త రాజకీయ చతురతను వైసీపీ వినియోగించుకుంటోంది. ఇందులో భాగంగా గురువారం కాకినాడలో మండపేట వైసీపీ ఆశావహులతో రహస్య మంతనాలు సాగించారు. వీరిలో తాత్కాలికంగా ఒకరి పేరు తెరపైకి అభ్యర్థిగా తీసుకురావడం మొదటి దశ వ్యూహంలో భాగంగా చెప్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోటీకి నిలబడబోయే అసలు వ్యక్తి పేరు తెరపైకి తేవాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కన్పిస్తోంది.
 
మండపేటలో టీడీపీ అభ్యర్థి ఆర్థికంగా బలమైన వారు కావడంతో.. అదే సామాజికవర్గంలో బలమైన నేతకే టిక్కెట్టు కేటాయించాలని భావిస్తున్నారు. మండపేట వైసీపీ అభ్యర్థి ఎంపిక, డిపాజిట్‌ తదితర అంశాలను కాకినాడ వ్యాపారవేత్తకు అప్పగించారు. ఈ మేరకు వైసీపీ ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డి గురువారం మూడు దఫాలుగా ఫోన్‌లో ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. రైస్‌మిల్లుల కాలుష్యం, ధాన్యం సేకరణ అక్రమాలపై ఫిర్యాదులు చేసిన మండపేటకు చెందిన వేగుళ్ల లీలాకృష్ణను తప్పించడానికి ఆ పార్టీ అధిష్ఠానం అంగీకరించినట్టు ఇంతక్రితమే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వేగుళ్ల పట్టాభి ఏ మేరకు ఖర్చుపెట్టగలరు? అనే అంశంపై కాకినాడలో గంటన్నరకుపైగా చర్చించినట్టు తెలిసింది. అయితే సొమ్ము డిపాజిట్‌ చేయాలని వైసీపీ నేతలు కొందరు కండిషన్‌ పెట్టినట్టు ఆ ఆపార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
 
రూ.18 కోట్ల వరకు డిపాజిట్‌ చేయడానికి ఒప్పందం కుదిరినట్లు వైసీపీలోనే పేరు వెల్లడించడానికి ఇష్టపడని నేత ఒకరు చెప్తున్నారు. మండపేటలో ఆయిల్‌ రిఫైనరీకి చెందిన పారిశ్రామికవేత్త కుమారుడికి టిక్కెట్టు కేటాయింపుపైనా ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు సమాచారం. అయితే ఈ పేరు కొన్ని నెలల వరకు తెరపైకి రాకుండా చూడాలన్నది వారి వ్యూహంగా కన్పిస్తోంది. గురువారం జరిగిన రహస్య సమావేశంలో రాయవరానికి చెందిన ఒక రైసుమిల్లు యజమాని మధ్యవర్తిత్వం వహించారు. ఏది ఏమైనా టీడీపీ, వైసీపీలు రెండూ మండపేటలో భారీగా డబ్బు వెదజల్లుతారన్న సంకేతాలు ఇప్పటి నుంచే బయటకు వస్తుండడం గమనార్హం.
Link to comment
Share on other sites

  • Replies 346
  • Created
  • Last Reply
13 hours ago, sonykongara said:

: Thinking:

Link to comment
Share on other sites

  • 2 weeks later...
ప్రత్తిపాడు వైసీపీ టికెట్‌ ఎవరికో క్లారిటీ వచ్చేసింది..?
09-10-2018 14:03:09
 
636746908257347893.jpg
  • పర్వతప్రసాద్‌కే టికెట్‌ ?
  • పరోక్షంగా సంకేతాలిచ్చిన వై.వి. సుబ్బారెడ్డి
  • కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి..
  • హాజరుకాని మురళీకృష్ణ రాజువర్గం
అన్నవరం/తూర్పుగోదావరి: రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థిపై ఆపార్టీ ప్రధాన కార్యదర్శి, ఉభయగోదావరి జిల్లాల పార్టీ ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డి కార్యకర్తలకు పరోక్షంగా సంకేతాలిచ్చారు. సోమవారం సాయంత్రం స్థానిక రాఘవేంద్ర రెసిడెన్సీలో ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు బూత్‌స్థాయి కమిటీ సభ్యులు కన్వీనర్లతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు విశేషంగా కృషి చేస్తున్నారని ఆయన నేతృత్వంలో ప్రత్తిపాడు ఎన్నికలకు సన్నద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు.
 
parvatha-purna-chandra-pras.jpgప్రధానంగా నవరత్నాల పథకాలు విస్తృతంగా తీసుకెళ్ళడంతో పాటు సీఎం చంద్రబాబు రాష్ట్రానికి చేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఫిబ్రవరి, మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయన్నారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి పర్వత పూర్ణచంద్రప్రసాద్‌, బీవీఆర్‌ చౌదరి, కుమార్‌ రాజా, అలమండ చలమయ్య స్థానిక నాయకులు రాయవరపు భాస్కరరావు, కొండపల్లి అప్పారావు, బీఎస్‌వీప్రసాద్‌, కొల్లు చిన్నా తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం వైవీ సుబ్బారెడ్డిని దుశ్శాలువా కప్పి సత్యదేవుని చిత్రపటం అందించి ప్రత్తిపాడు నియోజకవర్గం కార్యకర్తల తరుపున ఘనంగా సత్కరించారు.
 
హాజరుకాని మురళీకృష్ణ రాజువర్గం
అన్నవరంలో జరిగినప్రత్తిపాడు నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ప్రత్తిపాడు వైసీపీ టికెట్‌ ఆశిస్తున్న మురళీకృష్ణంరాజు, ఆయన వర్గం నేతలు హాజరుకాకపోవడం సమావేశంలో చర్చనీయాంశమైంది. నాలుగు మండలాల నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరైనా, మురళీకృష్ణంరాజు వర్గానికి చెందిన వ్యక్తులు కేవలం 10మంది మాత్రమే వచ్చారని అదికూడా ఇక్కడ జరిగే విషయాలను ఆయనకు చేరవేసేందుకేనని గుసగుసలు వినిపించాయి. పార్టీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు హాజరుకాకపోవడం కూడా సమావేశానికి విచ్చేసిన కార్యకర్తలు చర్చించుకోవడం విశేషం.
 
Tags : Prathipadu Constituency, ysrcp, upcoming elections
Link to comment
Share on other sites

టీడీపీకి హ్యాండిచ్చిన వైసీపీ నేత.. ఎంపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం..!
17-10-2018 15:21:14
 
636753864752149347.jpg
కాకినాడ: జిల్లా రాజకీయాలలో త్రిముఖపోరు నెలకొన్న దృష్ట్యా చెప్పుకోదగ్గ మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీలలో టికెట్ల కోసం ప్రయత్నించి టికెట్‌ హామీ దక్కని బ్యాచ్‌లో కొందరు జనసేనలో చేరిపోయారు. సరికొత్త రాజకీయం అంటూ చెబుతున్న.. ఆ పార్టీలో చేరేవారంతా గతంలో వైసీపీ, టీడీపీల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. ఈ కోవలో ముత్తా గోపాలకృష్ణ, శశిధర్‌, పితాని బాలకృష్ణ, కందుల దుర్గేష్‌ తదితరులున్నారు. కాకినాడ పార్లమెంటు స్థానానికి టీడీపీ టిక్కెట్టు ఆశించి పార్టీలో చేరడానికి నిన్నమొన్నటి వరకు ఉత్సాహం చూపిన వైసీపీ మాజీ నేత చలమలశెట్టి సునీల్‌ ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వరుసగా రెండు దఫాలు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను కలసి ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. టీడీపీలో చేరడంలేదని, జనసేనలో చేరిక ఖాయమన్న సంకేతాలు ఇచ్చారు.
 
ఈ నేపథ్యంలో సునీల్‌ టీడీపీలో చేరకపోతే కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి రాజప్ప పేరు పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సునీల్‌ పార్టీలో చేరితే కాకినాడ పార్లమెంటు టిక్కెట్టు ఇద్దామని చూసిన టీడీపీ.. ఇప్పుడు రాజప్పను బరిలోకి దింపాలని యోచిస్తోంది. డిప్యూటీ సీఎంగా, హోంమంత్రిగా జిల్లాలో పార్టీ కేడర్‌ని కలుపుకునిపోవడంలో చంద్రబాబు మన్ననలు పొందారు. రాజప్ప అయితే కాకినాడ పార్లమెంటు స్థానాన్ని గెలుపొందడం సునాయాసం అవుతున్నది పార్టీ అధిష్ఠానం యోచనగా కనిపిస్తోంది. స్థానికేతరుడైన రాజప్ప పెద్దాపురం అసెంబ్లీ నుంచి 2014లో పోటీచేసి హోంమంత్రి అయ్యారు. ఈ దఫా పెద్దాపురం నుంచి అదే సామాజికవర్గానికి చెందిన స్థానికులకు అవకాశం ఇవ్వాలన్న డిమాండు వస్తోంది. రాజప్ప కూడా దీనిని సమర్థిస్తున్నారు. ’నేను ఎంపీగా వెళ్తే... పార్టీ మారకుండా ముందు నుంచీ నమ్మకంగా ఉన్నవారికే టిక్కెట్టు ఇప్పిస్తాను’ అని ఇప్పటికే రాజప్ప కొందరికి భరోసా కూడా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
 
సునీల్‌కి ధీటైన అభ్యర్థి రాజప్పే..
2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ నుంచి పోటీచేసి ఓటమిపాలైన సునీల్‌ ఈ దఫా కాకినాడ పార్లమెంటు నుంచి జనసేన టిక్కెట్టుపై పోటీచేస్తారన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇదే జరిగితే సునీల్‌కి ధీటైన అభ్యర్థిగా రాజప్ప అన్నివిధాలా సమర్థుడన్న ప్రచారం ఉంది. 2014 ఎన్నికల ముందుతో పోలిస్తే రాజప్ప అన్ని విధాలుగా బలపడ్డారు. సునీల్‌ జనసేన అభ్యర్థి అయితే.. వైసీపీ కొత్తవారిని వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇప్పటికిప్పుడు సునీల్‌, రాజప్పలకు ధీటైన అభ్యర్థిని వెతకడం వైసీపీకి బాగా కష్టమైన విషయమని రాజకీయ విశ్లేషకుల అంచనా. పెద్దాపురం ఎమ్మెల్యేగా గెలుపొందినా రాజప్పకి కాకినాడ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పెద్దాపురం ఏరియా మిల్లర్లతో సత్సంబంధాలు బలంగా ఉన్నాయి. ఇవన్నీ పార్లమెంటు ఎన్నికలలో రాజప్పకు కలసి వచ్చే అంశాలేనని భావిస్తున్నారు.
 
కాకినాడ పార్లమెంటు.. జగ్గంపేట అసెంబ్లీ..
సునీల్‌ జనసేనలో చేరికపై కొంత సందిగ్దత నెలకొంది. తనకు కాకినాడ పార్లమెంటు టిక్కెట్టుతోపాటు.. తన బంధువు ఒకరికి జగ్గంపేట జనసేన టిక్కెట్టు ఇవ్వాలని సునీల్‌ షరతు పెట్టినట్టు తెలుస్తోంది. సునీల్‌ షరతుపై జనసేన నుంచి ఏ విధమైన హామీ రాకపోవడంతో చేరికను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు చెప్తున్నారు. పవన్‌ జిల్లా పర్యటన సందర్భంగా సునీల్‌ పార్టీలో చేరతారని జనసేన ముఖ్యనేత ఒకరు తెలిపారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
1 hour ago, RKumar said:

Annai ఒకడి గురించి తెలుసుకోవాలంటే వాడి చానెల్ హిస్టరీ chudu, chinthamaneni ని vodinchatam ఎలా anta ఇంకో video ఈ channel lo, vadi interests ardam అవుతుంది, ofcourse as a other party fan vadi పని vadu chesthunnadu, but as a టిడిపి man u shdn't encourage this stuff.. 

Link to comment
Share on other sites

1 hour ago, ramntr said:

TDP fans ni adigithe TDP ki antha baagundi antaaru, Video chesina vaadu PK fan kaabatti JSP punjukuntundi antaadu, Jaffas YSRCP sweep antaaru.

ee KK evado caste ni batti andaru votes veyyaru antoone mummadivaram lo candidate change avvagaane YSRCP weak ayyi JSP strong ayipoyindi antaadu.

Link to comment
Share on other sites

1 hour ago, rama123 said:

Enti east lo asalem jarugutundi...

Settibalija traditionally anti tdp and kaps are tdp

If kaps moving towards jsp.what is going to happen

2014 lo Godavari districts lo 60% varaku Kaps TDP ki vote vesaru, WG lo ee percent inka high. TDP emi chesina JSP 30-40% votes laaguthundi TDP Kaps.

Settibalija anti TDP ani emi ledu, TDP ee community ki seat ichhina annichotla neggaru easy ga 50% vesaru TDP ki last time.

Expected TDP to create more base in BCs (Settibalija & Matsyakara) this time in Godavari dist's, instead both YSRCP & JSP trying to split TDP BC vote bank as much as possible. TDP ki BC votes 50% padakapothe chaala chotla 3rd place ki povachhu. 

YSRCP ayithe mothham Kaps meeds hopes vaulukuni BC & SC vote banks meeda focus pettindi.

Even as a community SC-Mala community is biggest in Godavari district along with Kaps, TDP need to focus more on this community to get more votes.

Jupudi, Karem Sivaji lanu baaga use chesukovaali next 6 months in Godavari districts.

Link to comment
Share on other sites

Eastgodavari west Godavari lo 2009 TDP ki worst phase majority of kaps rallied with Prp majority of shettibalijaa rallied with Ysr..still TDP defeated inc prp in 9seats and lost 7 to 8 seats with narrow marginal..e dikkumalina survey edi authe undooo TDP ki 3 out of 34 anta :lol2:

Tdp got 7 in 2004 huge anti incumbency 2009 worst phase many ex MLAs jumped no power still won 9/34..

Ipudu power undi welfare baneundi it's true oka 5 6 segment s third place ki povachuu kani minimum 15/34 :child: max depends on wave

Link to comment
Share on other sites

4 minutes ago, Godavari said:

3 seats edaite undo ?

Link to comment
Share on other sites

12 minutes ago, Godavari said:

WG lo Kovvuru(SC), Achanta, Denduluru, Gopalapuram(SC) TDP baaga strong should win easily.

EG lo Peddapuram, Mandapeta strong seats to win.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
వైసీపీకి షాక్‌.. రాజీనామా చేసిన లీలాకృష్ణ
25-11-2018 11:02:20
 
636787406407728822.jpg
  • మండపేట వైసీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ లీలాకృష్ణ రాజీనామా
మండపేట/తూర్పుగోదావరి : మండపేట నియోజకవర్గ వైసీపీకి షాక్‌ తగిలింది. ఇప్పటి వరకు నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా కొనసాగుతున్న వేగుళ్ల లీలాకృష్ణ కోఆర్డినేటర్‌ పదవికి, ఆ పార్టీకి రాజీనామా చేస్తూ శనివారం పార్టీ అధ్యక్షుడు జగన్‌కి రాజీనామా పత్రాన్ని పంపించారు. కొంతకాలంగా వైసీపీలో చోటుచేసుకున్న వర్గ రాజకీయాల నేపథ్యంలో గతంలో పనిచేసిన నియోజకవర్గ కోఆర్డినేటర్‌, వేగుళ్ల పట్టాభిరామయ్యను పక్కన పెట్టి లీలాకృష్ణకు నియోజకవర్గ కోఆర్డినేటర్‌ బాధ్యతను పార్టీ అప్పగించారు. జగన్‌ పాదయాత్ర సమయంలో లీలాకృష్ణ సారథ్యంలో కార్యక్రమాలు జరిగాయి. పాదయాత్ర తర్వాత సీటుకోసం లీలాకృష్ణ, పట్టాభి పోటీపడ్డారు.
 
సీటు ఎవరిదనే దానిపై పార్టీ స్పష్టత ఇవ్వకపోవడంతో ఇద్దరూ కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే పార్టీలో ఉన్న వైసీపీ నాయకుడు రెడ్డి రాధాకృష్ణ మేనమామ, మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జునచౌదరి వైసీపీ టిక్కెట్‌ రేసులో ఉన్నారని సమాచారం. ఇప్పటికే జగన్‌ పాదయాత్ర సమయంలో డాక్టర్‌ తన మేనల్లుడితో కలిసి జగన్‌ను కలిశారు. వీరితోపాటూ ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి చెంది న గుబ్బుల తులసీకుమార్‌(కాకినాడ) పేరు కూడా ఇప్పుడు తెర పైకి వచ్చింది. కాపు సామాజికవర్గానికి చెందిన మరో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కార్నాకుల రామాంజనేయులు కూడా సీటు కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

On 11/10/2018 at 5:23 PM, Godavari said:

Eastgodavari west Godavari lo 2009 TDP ki worst phase majority of kaps rallied with Prp majority of shettibalijaa rallied with Ysr..still TDP defeated inc prp in 9seats and lost 7 to 8 seats with narrow marginal..e dikkumalina survey edi authe undooo TDP ki 3 out of 34 anta :lol2:

Tdp got 7 in 2004 huge anti incumbency 2009 worst phase many ex MLAs jumped no power still won 9/34..

Ipudu power undi welfare baneundi it's true oka 5 6 segment s third place ki povachuu kani minimum 15/34 :child: max depends on wave

2014 lo 27 aa

Link to comment
Share on other sites

On 9/29/2018 at 7:40 PM, sonykongara said:
వైసీపీ వ్యూహాల అమలుకు సీనియర్‌ వ్యాపారవేత్త..!
29-09-2018 11:59:42
 
636738192875415861.jpg
కాకినాడ: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో రాజకీయ వ్యూహాల అమలు కోసం సరికొత్త ఎత్తుగడ వేస్తున్నట్టు సమాచారం. మండపేటలో ఆ పార్టీ అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న దోబూచులాటకు శుక్రవారం ముగింపు పలికినట్టు తెలిసింది. వైసీపీ ముఖ్యనేత తండ్రి, రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సదరు సీనియర్‌ వ్యాపారవేత్త రాజకీయ చతురతను వైసీపీ వినియోగించుకుంటోంది. ఇందులో భాగంగా గురువారం కాకినాడలో మండపేట వైసీపీ ఆశావహులతో రహస్య మంతనాలు సాగించారు. వీరిలో తాత్కాలికంగా ఒకరి పేరు తెరపైకి అభ్యర్థిగా తీసుకురావడం మొదటి దశ వ్యూహంలో భాగంగా చెప్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోటీకి నిలబడబోయే అసలు వ్యక్తి పేరు తెరపైకి తేవాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కన్పిస్తోంది.
 
మండపేటలో టీడీపీ అభ్యర్థి ఆర్థికంగా బలమైన వారు కావడంతో.. అదే సామాజికవర్గంలో బలమైన నేతకే టిక్కెట్టు కేటాయించాలని భావిస్తున్నారు. మండపేట వైసీపీ అభ్యర్థి ఎంపిక, డిపాజిట్‌ తదితర అంశాలను కాకినాడ వ్యాపారవేత్తకు అప్పగించారు. ఈ మేరకు వైసీపీ ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డి గురువారం మూడు దఫాలుగా ఫోన్‌లో ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. రైస్‌మిల్లుల కాలుష్యం, ధాన్యం సేకరణ అక్రమాలపై ఫిర్యాదులు చేసిన మండపేటకు చెందిన వేగుళ్ల లీలాకృష్ణను తప్పించడానికి ఆ పార్టీ అధిష్ఠానం అంగీకరించినట్టు ఇంతక్రితమే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వేగుళ్ల పట్టాభి ఏ మేరకు ఖర్చుపెట్టగలరు? అనే అంశంపై కాకినాడలో గంటన్నరకుపైగా చర్చించినట్టు తెలిసింది. అయితే సొమ్ము డిపాజిట్‌ చేయాలని వైసీపీ నేతలు కొందరు కండిషన్‌ పెట్టినట్టు ఆ ఆపార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
 
రూ.18 కోట్ల వరకు డిపాజిట్‌ చేయడానికి ఒప్పందం కుదిరినట్లు వైసీపీలోనే పేరు వెల్లడించడానికి ఇష్టపడని నేత ఒకరు చెప్తున్నారు. మండపేటలో ఆయిల్‌ రిఫైనరీకి చెందిన పారిశ్రామికవేత్త కుమారుడికి టిక్కెట్టు కేటాయింపుపైనా ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు సమాచారం. అయితే ఈ పేరు కొన్ని నెలల వరకు తెరపైకి రాకుండా చూడాలన్నది వారి వ్యూహంగా కన్పిస్తోంది. గురువారం జరిగిన రహస్య సమావేశంలో రాయవరానికి చెందిన ఒక రైసుమిల్లు యజమాని మధ్యవర్తిత్వం వహించారు. ఏది ఏమైనా టీడీపీ, వైసీపీలు రెండూ మండపేటలో భారీగా డబ్బు వెదజల్లుతారన్న సంకేతాలు ఇప్పటి నుంచే బయటకు వస్తుండడం గమనార్హం.

mandapeta vegulla patabhi gariki istaru. eeyaniki chala soft corner vundhe janalalo.

tdp vegulla jogeswaro

YSRCP VEGULLA PATABHI 

JANASENA Vegulla leelakrishna

TDP easy chance if the above happens,

Janasena also trying for setti balijaa candidate,if this happens

then TDP vs Janasena avvudhe(kapu plus settibaliji kalipitha mandapeta voting 50 percent veela so max chances veelaka or else tdp ki hardcore fans in setti balijas vallu ela vuntaro ippuda chepalemu

Link to comment
Share on other sites

15 minutes ago, sonykongara said:

qaTmuXm.jpg

domethi venketeswarulu janasena nundhe potee ki ekkuva chances vunnaye,since pk openly said in mandapeta meeting naku setti balajis anta chala istam anee cheppeee vedini indirect gaa introduce chesadu. but kapu n setti balijas deadly combo.

last time jagan kuda same excpect chese kapu candidate ki ichadu kapu plus reddy iragedstundhe anukunadu but cut chest 30,000 majority vachindhe, 

prp time lo neck to neck vachindhe

tdp won by 10,000 votes only,last 5 rounds lo tdp win ayyindhe with huge majority.

2014 lo 30k  majority

fingers crossed YSRCP picha lite mandapeta li.

it will be JANASENA vs TDP

Hope tdp wins and makes mandapeta tdp fams happy.

Link to comment
Share on other sites

27 minutes ago, mani@adhurs said:

Results lo  lo neck to neck ledu only campaign lo undi.TDP won by17500 votes..oka 2 3 rounds tappa Anni rounds TDP lead..constitency lo 43villages lo TDP got lead in 38villages inc 1 prp 3 to 4(Angara korumillu etc)

 vvss Chowdary and ayana money same ga karchupettadam valla antha voting ochindiii 50k lekapothe 30 to 40madyalo undedi ..

Link to comment
Share on other sites

Share
 
Mandapeta (Andhra Pradesh) Assembly Constituency Elections

List of candidates for Mandapeta Constituency 2014

The table below shows who are the contesting BJP, Congress, independent etc. candidates from the Mandapeta Assembly Constituency in the Andhra pradesh Assembly (Vidhan Sabha) Elections 2014.
 
Mandapeta , Constituency No -(167)
Election Date 07/05/2014  
Result Date 16/05/2014  
Phase Phase-8  
Election Symbol Political Party Candidate Name
BSP BSP M. V. Subbarao
INC INC Kamana Prabhakara Rao
IND IND Kona Surya Bhaskara Rao
IND IND Dara Suresh Kumar
IND IND Nela Suryakumar
IND IND Satyanarayana Marni
TDP TDP Jogeswara Rao. V
YSRCP YSRCP Girajala Venkata Swamy Naidu
ICSP ICSP Mandapalli Satyanandam
LSP LSP P.V.V.S.Rama Krishna Rao
PPOI PPOI Vijaya Bharathi Mogga
Jai Samaikyandhra Party Jai Samaikyandhra Party Hema Syed
 
Sitting and previous MLAs from Mandapeta Assembly Constituency

Below is the list of winners and runners-up in the Mandapeta assembly elections conducted so far.
 
Year A. C. No. Assembly Constituency Name Type of A.C. Winner Candidates Name Gender Party Votes Runner UP Gender Party Votes
2014 167 Mandapeta GEN Jogeswara Rao. V Male TDP 100113 Girajala Venkata Swamy Naidu Male YSRC 64099
2009 167 Mandapeta GEN Jogeswara Rao V. M TDP 68104 Chowdary Vvss M PRAP 50664
Link to comment
Share on other sites

40 minutes ago, mani@adhurs said:

mandapeta vegulla patabhi gariki istaru. eeyaniki chala soft corner vundhe janalalo.

tdp vegulla jogeswaro

YSRCP VEGULLA PATABHI 

JANASENA Vegulla leelakrishna

TDP easy chance if the above happens,

Janasena also trying for setti balijaa candidate,if this happens

then TDP vs Janasena avvudhe(kapu plus settibaliji kalipitha mandapeta voting 50 percent veela so max chances veelaka or else tdp ki hardcore fans in setti balijas vallu ela vuntaro ippuda chepalemu

Ysrcp also trying for shettibalijaa candidate but e combo workout avvadu .... Ayana 50 percent edaaa undi kaps 37k kammas 33k shettibalijaa 27k Reddy 17k others 80k.... 

Link to comment
Share on other sites

  • 3 weeks later...
మారుతున్న రాజకీయ సమీకరణలు.. జనసేనలోకి జంపింగ్‌‌లు షురూ..!
17-12-2018 14:08:15
 
636806526170898488.jpg
  • జనసేన వైపు చూస్తున్న పలువురు బీజేపీ నేతలు
  • వైసీపీ అసమ్మతి నాయకులదీ అదే దారి
  • సానుకూలంగా మలచుకునే పనిలో పవన్‌ బృందం
కాకినాడ: మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయి. బలమైన ప్రభావం చూపగల పార్టీలో చేరాలని పలు పార్టీల్లోని అసమ్మతి, అసంతృప్తి నాయకులు దృష్టిసారించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చి నెరవేర్చని బీజేపీలో ఉన్న నేతలు పలువురు జనసేన వైపు దృష్టిసారించారు. 2019 ఎన్నికలలో రాష్ట్రంలో ఏమాత్రం ప్రభావం చూపలేని బీజేపీలో ఉన్నా ప్రయోజనం ఉండదని గ్రహించిన పలువురు నేతలు ఇప్పటి నుంచే రాజకీయ భవిష్యత్తు చూసుకునే పనిలోపడ్డారు. ప్రస్తుతం ఉన్న పార్టీలో ప్రాధాన్యం దక్కని నేతలు, అధినేత, ముఖ్యనేతల తీరుపై విసిగిపోయినవారు.. పార్టీ మారడానికి ఇదే తరుణం అన్న రీతిలో దృష్టిసారిస్తున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన ఓ బీజేపీ ప్రజాప్రతినిధి జనవరి లేదా ఫిబ్రవరిలో జనసేనలో చేరతారని అనుచరులు బాహాటంగా చెప్తున్నారు. తనకు పార్లమెంటు టిక్కెట్టు కానీ, తన భార్యకు అసెంబ్లీ టిక్కెట్టు కానీ ఇవ్వాలని ఇప్పటికే జనసేన అధినేతతో ఒప్పందం చేసుకున్నట్టు చెప్తున్నారు.
 
ఇక్కడ నుంచే మరో బీజేపీ సీనియర్‌ నేత కూడా జనసేన తరపున రాజమహేంద్రవరం లోక్‌సభ టిక్కెట్టు కోసం ఇప్పటికే లోపాయికారిగా ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అలాగే పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్‌ నేత, గతంలో లోక్‌సభకు పోటీచేసిన ఓ నాయకుడు కూడా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. సదరు నేతకు పెద్దాపురం అసెంబ్లీ టిక్కెట్టు ఇచ్చేందుకు పరిశీలనలో ఉన్నట్టు చెప్తున్నారు. కోనసీమ నుంచి బీజేపీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి అమలాపురం లేదా గన్నవరం అసెంబ్లీలకు జనసేన టిక్కెట్టు హామీపై త్వరలో పార్టీలో చేరడానికి సమాయత్తమవుతున్నట్టు సమాచారం.
 
వైసీపీ నుంచి..
తూర్పుగోదావరి జిల్లాపై జనసేన అధిష్ఠానం ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే రెండు విడతల ప్రచారం నిర్వహించిన పవన్‌కల్యాణ్‌ మూడో విడత ప్రజాపోరాట యాత్ర త్వరలో చేపట్టనున్నారు. వైసీపీలో తగిన ప్రాధాన్యం లేదని భావించిన పలువురు నేతలు ఇప్పటికే జనసేనలో చేరారు. వైసీపీలో కోనసీమలో కీలకనేతగా గుర్తింపుపొందిన శెట్టిబత్తుల రాజబాబు, మండపేట కోఆర్డినేటర్‌ పదవి నిర్వహించిన వేగుళ్ల లీలాకృష్ణ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్‌., మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ కుటుంబం.. ఇలా పలువురు కీలక నాయకులు ఆ పార్టీని వీడి జనసేనలో చేరారు.
 
అలాగే టీడీపీ నుంచీ ఇద్దరు నేతలు జనసేన వైపు దృష్టిసారించారు. పెద్దాపురం టిక్కెట్టు ఆశిస్తున్న ఒక నేత ఇప్పటికే పలు దఫాలు అనుచరులతో సమావేశం నిర్వహించి సలహాలు తీసుకున్నారు. నాలుగు నెలల కిందట వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సామర్లకోటలో పవన్‌కల్యాణ్‌పై చేసిన విమర్శలు జిల్లాలో జనసేన కేడర్‌తోపాటు.. పవన్‌ అభిమానులు మర్చిపోలేదు. పవన్‌కి నలుగురు పెళ్లాలు.. కార్లు మార్చినట్టు పెళ్లాలను మారుస్తారు.. అంటూ పవన్‌పై జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన పవన్‌ అభిమానులు, సామాజికవర్గ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లాలో రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మారినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో కనీసం పది అసెంబ్లీ స్థానాల్లో జనసేన గెలుపోటములను నిర్ణయించే కీలక శక్తిగా మారే అవకాశాలు ఉన్నాయని ఓ సీనియర్‌ రాజకీయ నాయకుడు వ్యాఖ్యానించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...