Jump to content

Nirudyoga Bruthi


Recommended Posts

  • 2 weeks later...
10 లక్షల మందికి నిరుద్యోగ భృతి
04-05-2018 02:12:18
 
బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయింపు: మంత్రి యనమల
అమరావతి, మే 3 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ భృతితో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఆర్థిక భరోసా కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం ఎన్ని వందల కోట్లయినా కేటాయిస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి అందజేస్తామన్నారు. సచివాలయంలో నిరుద్యోగ భృతిపై గురువారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టో అమలులో భాగంగా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు భృతి అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించామన్నారు. ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయిలో విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అర్హుల వయస్సు, విద్యార్హతలపై చర్చించారు. డిగ్రీ పూర్తిచేసిన వారినే అర్హులుగా గుర్తించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. నిరుద్యోగ భృతి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించాలని మంత్రులు సూచించారు.
Link to comment
Share on other sites

BAN cinema chusi CM ante ila undali.. janam ki edi manchido adi cheyali even if aa janam feel aina kuda ani tega feel aipoyi bayataki vastaru...

ade pani 2000s lo chesina CBN ni “nenu maripoyanu patha CBN veru ippudu veru” ani ayana noti thone cheppela chesaru ee janam. Chivariki ilanti schemes daka vachindi. Though I strongly oppose this but considering peoples demand is duty of leaders.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...