Jump to content

Gali


Saichandra

Recommended Posts

Karnataka mining Baron Janardhan Reddy & his brothers tell NDTV that CBI has taken back all 40 charges against them as they campaign for BJP. PM Modi in 2014 had promised fast tracking of cases against politicians by a special court!

Fast track innocent certificates by BJP

Link to comment
Share on other sites

Karnataka mining Baron Janardhan Reddy & his brothers tell NDTV that CBI has taken back all 40 charges against them as they campaign for BJP. PM Modi in 2014 had promised fast tracking of cases against politicians by a special court!

Fast track innocent certificates by BJP

 

 

Is it true ?

Link to comment
Share on other sites

బీజేపీ ప్రచారంలో గాలి జనార్దన్ రెడ్డి..!
25-04-2018 20:53:40
 
636602868754504326.jpg
బళ్లారి: వివాదాస్పద మైనింగ్ దిగ్గజం, బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డికి ఆ పార్టీ అధిష్ఠానం టిక్కెట్ ఇవ్వనప్పటికీ బుధవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. గాలి జనార్దన్ రెడ్డి నార్త్ కర్ణాటక వీధుల్లో కనిపించారు. 'నేను బీజేపీ కోసం పనిచేస్తున్నాను' అంటూ 49 ఏళ్ల గాలి జనార్దన్ రెడ్డి ప్రకటించుకున్నారు.
 
 
బళ్లారి, బెలెకెరి పోర్ట్ అక్రమ మైనింగ్ స్కామ్‌లో గాలి జనార్దన్ రెడ్డి ప్రధాన నిందితుడు. మైనింగ్ కుంభకోణాల్లో 42 నెలల పాటు ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. 2015 నుంచి ఆయన బెయిల్‌పై ఉన్నారు. తాజాగా, ఆయన మరోసారి ఎన్నికల ప్రచారంలో కనిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన హోం టౌన్‌ బళ్లారిలో జనార్దన్ రెడ్డి ప్రవేశంపై ఆంక్షలు ఉన్నందున ఆయన బుధవారం జిల్లా వెలుపల తన మిత్రుడు, మొలకల్‌మూరు బీజేపీ అభ్యర్థి వి.శ్రీరాములు తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. చిత్రదుర్గ రోడ్డుషో కనిపించారు. 'రెడ్డి సోదరులందరికీ బీజేపీ తల్లిలాంటిది. ముగ్గురు రెడ్డి సోదరులూ బీజేపీలోనే ఉన్నారు' అని గాలి జనార్దన్ రెడ్డి చిన్న సోదరుడు సోమశేఖర్ రెడ్డి చెప్పడమూ పలువురు దృష్టిలో పడింది. బీజేపీలో గాలి జనార్దన్ రెడ్డి లేరంటూ రెండ్రోజుల క్రితమే అమిత్‌షా ప్రకటించినప్పటికీ ఇందుకు భిన్నంగా ఆయన ప్రచారబరిలో కనిపించడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...