Jump to content

పవన్‌కు ఆర్కే లీగల్‌ నోటీసు


Recommended Posts

పవన్‌ను రాష్ట్రం నుంచి పంపేయండి: టీయూడబ్ల్యూజే నేత క్రాంతి
25-04-2018 20:46:23
 
636602859824982241.jpg
హైదరాబాద్: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి పోరాటానికి జర్నలిస్ట్ సంఘాల నేతలు మద్దతు పలికారు. మీడియాపై దాడికి నిరసనగా అందరం కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. మీడియాను బెదిరించే దోరణిలో పవన్ కళ్యాణ్ వ్యవహరించడం సరైంది కాదంటూ జర్నలిస్ట్ సంఘాల నేతలు ముక్తకంఠంతో పవన్ తీరును ఖండించారు.
 
 
పవన్ కల్యాణ్, ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా మీడియాపై చేస్తున్న దాడులపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రతినిధులు, ఇతర మీడియా సంస్థల ప్రతినిథులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన టీయూడబ్ల్యూజే నేత క్రాంతి కిరణ్.. పవన్‌పై మండిపడ్డారు. మీడియాను తన చెప్పుచేతల్లో ఉంచుకునే విధంగా పవన్ ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. మీడియాను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని దుయ్యబట్టారు. మీడియా సంస్థ యజమానుల వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతున్న పవన్‌.. చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అర్హుడని పేర్కొన్నారు. బెదిరింపులకు పాల్పడితే బెదిరేది లేదని, దాడులు ఆపి.. మీడియా సంస్థలకు భేషరత్‌గా క్షమాపణ చెప్పాలని క్రాంతి డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. చిన్నపిల్లల చేష్టలతో పవన్.. ప్రజల్లో అబాసుపాలవుతున్నారని, ఇకనైనా తన ప్రవర్తనను మార్చుకోవాలని హితవుచెప్పారు. సోషల్ మీడియాలో పవన్ పెట్టే ఏ అంశానికీ పొంతన ఉండదని ఎద్దేవా చేశారు. ఆయన తాగి ఆ సందేశాలు పెడతారో లేక డ్రగ్స్ తీసుకొని పెడతారో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ కారణంగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, ఆయనను హైదరాబాద్ నుంచి పంపించేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని క్రాంతి కోరారు.
Link to comment
Share on other sites

1 hour ago, swarnandhra said:

vammo eeme debbaki Roja baladoor. aada vallu (?????) kuda dose penchutunnaru. 

aa buuthulu, signs, on-road before cameras..  rotha @ peaks.. vaagataaniki noru vunte chaalu, elaanti pada prayogaalainaa cheyyochu, aada inaa maga inaa.,

aa notiki adupu vunte culture nerchinattu.. leka pothe anaagarikam annattu..

eemeki leader pk vaariki leader Modi gurthochchaaru.. yadhaa rajaa thadhaa prajaa..

mallee veedu cheppe sreeranga neethulu.. aadavaallu, thallulu,chellellu, kuthurlu, kodallu, avvaa, baamma... veedenkamma

Link to comment
Share on other sites

Guest Urban Legend
34 minutes ago, Nfdbno1 said:

just wondering, how much is the monthly expenditure for this team, where is PK getting all this money from? BJP?

idhem vundhi,

new office open chestunnadu near inorbit hyd 3 floors anta funding gattiganey vundhi ...

Link to comment
Share on other sites

పవన్‌కల్యాణ్ ట్యాంపరింగ్ చేసినట్లు తేల్చిన పోలీసులు
26-04-2018 14:41:27
 
636603504865914154.jpg
 
హైదరాబాద్: జనసేన అధినేత, హీరో పవన్‌కల్యాణ్‌పై మీడియా సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. ఏబీఎన్, టీవీ9పై తప్పుడు ప్రచారం చేశారంటూ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నేత రాజేశ్ ఫిర్యాదు చేశారు. ఏబీఎన్‌లో ప్రసారం కానీ వీడియోలను ట్విట్టర్‌లో పోస్టు చేసి.. చానల్స్  క్రెడిబిలిటీని దెబ్బ తీశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
ఏబీఎన్‌, టీవీ9పై అసత్య ప్రచారం చేయడమే కాకుండా.. దుష్ప్రచారం చేసినందుకు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మీడియా ప్రతినిధుల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. పవన్‌పై ఐపీసీ 469 , 504 ,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా పవన్‌కళ్యాణ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ను  ట్యాంపరింగ్ చేసినట్టు ప్రాధమిక దర్యాప్తులో పోలీసులు తేల్చారు. పవన్‌కల్యాణ్‌పై కేసు నమోదు చేయడంపై మీడియా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
Link to comment
Share on other sites

వన్‌కల్యాణ్‌పై కేసు నమోదు

01550026BRK95A.JPG

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పవన్‌ అభిమానులు టీవీ9 కార్యాలయానికి ఫోన్‌ చేసి ఆ ఛానల్‌ సీఈవో రవి ప్రకాశ్‌ను ఉద్దేశించి ఇష్టానుసారంగా దూషిస్తున్నారంటూ ఈ నెల 21న పాత్రికేయ సంఘాలు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. పవన్‌ తన ట్విటర్‌లో పెట్టిన కామెంట్లు, మీడియా కథనాలను వక్రీకరించి అప్‌లోడ్‌చేసిన దృశ్యాలను వారు పోలీసులకు అందజేశారు. రవిప్రకాశ్‌తో పాటు ఇతర ఉద్యోగులను దూషించిన ఆడియోలను కూడా సమర్పించారు. ఈ ఆధారాలను పరిశీలించిన పోలీసులు ఈ రోజు కేసు నమోదు చేశారు. ప్రాథమిక ఆధారాలతో పవన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...