Jump to content

anam vivekananda reddy


Saichandra

Recommended Posts

Guest Urban Legend
9 minutes ago, phani2 said:

RIP Anam

 

What was his disease.....any idea? There were many rumours in the past on his health

cancer

Link to comment
Share on other sites

RIP Aanam gaaru :pray: 

we miss those aggressive talks and accent in media point 

one of those “Orneexxxxx badava”

Link to comment
Share on other sites

25 minutes ago, DVSDev said:

He enjoyed his life as he wanted - be it good or bad - RIP

not sure about rest  for sure his brother is going to miss him. 

ఆనం వివేకానందరెడ్డి ఏ విషయంపై అయినా ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా మాట్లాడేవారు. నెల్లూరులో ధర్నా చేయాలన్నా, ప్రతి పక్షాలపై ఎదురుదాడి చేయాలన్నా ఆయన తర్వాతే అనే వారు. ఆనాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి తర్వాత జిల్లా రాజకీయాలపై వివేకానందరెడ్డి క్రమంగా పట్టు సాధించారు. వైఎస్సార్ హయాంలో ఓ వెలుగు వెలిగారు. వైఎస్ స్వయంగా మంత్రి పదవి ఇస్తానని ఆహ్వానించినా వినమ్రంగా తిరస్కరించి తన తమ్ముడు ఆనం రామనారాయణ రెడ్డికి ఇప్పించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజల మధ్య ఉండే వివేకా రోజూ సెకండ్ షో చూసి ఇంటికెళ్లేవారు. ఇక భోజన విషయంలో ఏమాత్రం రోజూ రెండు పూటలా బిర్యానీ ఉండాల్సిందే.

మార్కెట్లోకి కొత్తగా వచ్చే అన్ని స్టైల్స్ అనుకరించేవారు. హెయిర్ స్టైల్‌తో పాటు  చరవాణి వినియోగంలోనూ వివేకా తనదైన ముద్ర వేశారు. మార్కెట్లోకి వచ్చే ఏ కంపెనీ కారైనా ముందుగా ఆయన వాడాల్సిందే. రాజకీయాల్లో ఉంటూనే జీవితాన్ని అంత జల్సాగా అనుభవించిన నాయకుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. నెల్లూరులోని ప్రతి వీధిలోనూ వివేకాకు అభిమానులున్నారు. ఆయన లేరని వార్త వినగానే సింహపురి శోకసముద్రంలో మునిగిపోయింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...