Jump to content

Mandapeta mla seat


Godavari

Recommended Posts

పనిచేసే వారికిగుర్తింపు...

ఎమ్మెల్యే వేగుళ్లకు ప్రశంసలు...

అత్యధిక మెజారిటీతో ...

గెలిపించాలని లోకేష్ విజ్ఞప్తి..

అనందోత్సవాల్లో తెలుగు తమ్ముళ్లు..

మండపేట:-నిబద్దత, క్రమశిక్షణ కు మారు పేరుగా నిలిచే ఎమ్మెల్యే వేగుళ్ళజోగేశ్వరరావు పై పంచాయితీ రాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ ప్రశంసల వర్షం కురిపించారు. ద్వారపూడి లో జరిగిన బహిరంగ సభలోప్రసంగం ముగించే ముందు మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు ఎప్పుడూ తన దగ్గరికి వచ్చినా భయం వేస్తుందని.. రాష్ట్రానికి కేటాయించే నిధులాన్ని తమ నియోజకవర్గనీకే కేటాయించాలని కోరాతరని నవ్వుతూ ప్రశంసించారు. అలాంటి నిబద్దత గల నేతను ఈ నియోజకవర్గ ప్రజలు తిరిగి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవలని విజ్ఞప్తి చేసారు. దీంతో తెలుగు తమ్ముళ్లలో ఒక్కసారిగా జోష్ రేగింది. వేగుళ్ల సేవనిరతి, పార్టీ కార్యక్రమల నిర్వహణ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని లోకేష్ 2019 ఎన్నిక టిడిపి అభ్యర్థుల లో జోగేశ్వర్రావు ఉంటారని చెప్పకనే చెప్పి నట్లు అయిందని కార్యకర్తలు వ్యాఖ్యానించడం వినిపించింది. సీట్ల ప్రకటన సెంటిమెంట్ గా తూర్పు నుండే ఆరంభించి ఈ అంశం ప్రస్తావివించి వేగుళ్లకు బెర్త్ కన్ఫర్మ్ చేసారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఇప్పటి కే నియోజకవర్గాన్ని టిడిపి కి కంచు కోటగా మర్చి.. తనకు ధీటైన ప్రత్యర్థి ప్రతిపక్ష పార్టీ లో సైతం లేరనే సంకేతాలు ఇస్తున్నట్టు కార్యకర్తలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో 35 వేల పైనే మెజార్టీ సాధించిన వేగుళ్ళ ఈ సారి తన రికార్డ్ తిరిగి రాస్తారని వారు పేర్కొంటున్నారు. సభ విజయవంతం కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల లో నూతన ఉత్సాహం కనిపించింది.

Link to comment
Share on other sites

9 minutes ago, Jaitra said:

What's the Kaps population there?

If we could win Kaps vote there,then it is a very significant victory.

Kam 35000 kap  34000 almost rendu same... shettibalija 30000 reddy 17000(migrated from anaparthi area).east lo kams voting ekkuva ikkade undi

Link to comment
Share on other sites

2 minutes ago, Godavari said:

Kam 35000 kap  34000... shettibalija 30000 reddy 17000(migrated from anaparthi area).east lo kams voting ekkuva ikkade undi

Ya,that's what I heard maximum kams are in mandapeta ani....

Anyway good numbers in other castes also.

Good job Mr.MLA

Link to comment
Share on other sites

No east lo setti balija antha max mb fans..Krishna valla.. next N fans.

Easy win malli vegulla ki.

 

Sentiment prakaram eesari kuda campaign ki velta ;)

 

Kaps antha okati aipotar akkadi tho agaru. Pichi peaks lo show-off. This irritates other castes n mainly setti balija voted tdp ki solid padtay

 

Link to comment
Share on other sites

1 hour ago, Chandasasanudu said:

settibslija kapsee fallow avutharu emoga...eelu oka 20 yrs nunchi kaps laaney peeling

nope east lo Kops vs Seti balija traditional rivalry. Kops vs kams kanna pedda rivalry east varaku.

Link to comment
Share on other sites

Last elections lo bc (settibalija) and cops tdp ki unanimous support kabatti both godsvari dist clean sweep chesam...ee sari cops vote split untundi...but bc voting deciding factor..... traditional ga bc's continue ga oka party ki support ivalla ....eesari chudali

Link to comment
Share on other sites

3 minutes ago, subash.c said:

Last elections lo bc (settibalija) and cops tdp ki unanimous support kabatti both godsvari dist clean sweep chesam...ee sari cops vote split untundi...but bc voting deciding factor..... traditional ga bc's continue ga oka party ki support ivalla ....eesari chudali

Last time both castes one side voting ayithe padala..but 60% ani cheppukovachu..

Eesari min 60%  Kaps will not vote for TDP.. 

BCs manaki eppudu nyaame chesaru.They are going  to vote for TDP this time..

 

Link to comment
Share on other sites

  • 4 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...