Jump to content

హోదా కోసం మోదీ కాళ్లు పట్టుకుంటా: సాయికుమార్‌


John

Recommended Posts

హోదా కోసం మోదీ కాళ్లు పట్టుకుంటా: సాయికుమార్‌

02535724BRK94A.JPG

కదిరి: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా న్యాయం చేస్తుందని సినీనటుడు సాయికుమార్ అన్నారు. కర్ణాటకలోని బాగేపల్లి అసెంబ్లీ స్థానానికి భాజపా అభ్యర్థిగా ఈరోజు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామపత్రాలు సమర్పించే ముందు అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. తమ ఇలవేల్పు అయిన నారసింహుడి ఆశీస్సులతో నామినేషన్ వేయాలన్న ఉద్దేశంతోనే స్వామివారి దర్శనానికి వచ్చినట్లు సాయికుమార్ చెప్పారు.
 
స్వామివారి దర్శనానంతరం సాయికుమార్‌ మాట్లాడుతూ... తన తల్లి స్వగ్రామమైన బాగేపల్లి బెంగళూరు నగరానికి దగ్గరలోనే ఉన్నప్పటికీ అభివృద్ధికి మాత్రం దూరంగా ఉందన్నారు. అమ్మ మనస్సులోని అభిప్రాయం మేరకు బాగేపల్లి అభివృద్ధికి తనవంతు కృషిచేయాలన్న సంకల్పంతోనే అక్కడి నుంచి పోటీకి సిద్దమవుతున్నట్లు తెలిపారు. రాబోయే ఐదేళ్లలోనూ ప్రధానిగా మోదీనే ఉంటారని, కర్ణాటకలోనూ భాజపా ప్రభుత్వం వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబు దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని, ఏపీ అభివృద్ధికి ప్రధాని తప్పక సహకరిస్తారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తాను మోదీ కాళ్లు పట్టుకుని కోరతానని సాయికుమార్ అన్నారు.
 
 
Link to comment
Share on other sites

'hodaa kOsam kaaLLu paTTukunTaa modi vi.....' Sai Kumar or somebody else it does not matter.....current telugus collective wisdom - not only accept that  but also consider it as a caring & good statement....

(mana patanaaniki kEvalam Sony, modi , bayaTa raajakiya party lu kaaraNamaa !..... .we bleed ourselves to weakness, first... easy to point fingers, inconvenient to look inside.....If you degrade yourSELF how can others give RESPECT , they won't)

 

 

Link to comment
Share on other sites

request lu demand lu workout avvav, kaallu pattu kovaaslinde antaav, ayinaa nuvvem pattu kondaam ani ready gaa vunnaa, grip dorakadu le akkada

sare andaruu tv lu fan lu cricket kit lu etc panchuthaaru gaa, nuv variety gaa KA lo election ithe AP vachchi chippalu, bochchelu panchu, kaalla beram kuudaa chedithe alternate ani cheppu.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

God has not given good person like Sai Kumar chance to touch feet of Modi.

South prajala aatmagouravaanni nilabettali, Modi laanti Egoist fellow kaallu pattukunedi endi.

One day God will teach lesson to Modi & Shah.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...