Jump to content

నరసింహన్ తీరుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Recommended Posts

I believe this fellow burnt the bridge between CBN and MODI ....

If both parties realize this and want to clear the misconceptions, put aside the egos and work together again - good for everyone.

We don't want to see this war going on , indirectly affects the growth of our state - someone should take lead to mediate between CBN and MODI.

Link to comment
Share on other sites

  • Replies 74
  • Created
  • Last Reply
1 hour ago, RKumar said:

PK got approval from Modi & Shah to go ahead with Chittoor Tour.

Obvious....PK's itinerary is to shadow cbn's big events especially, on the topic of failure of center promises....

Cbn : He can not afford to tick all the boxes at all times, for well manners & maintaining tip top decorum, while going at modi/bjp..Its okay to let it fly...He is doing now, got to continue ,  has to be aggressive and proactive also in calling out - foul.....No time for reactive plays, offense, got to spell out to public the playbook of the opponent trio.....

Link to comment
Share on other sites

20 minutes ago, krishna_a said:

I believe this fellow burnt the bridge between CBN and MODI ....

If both parties realize this and want to clear the misconceptions, put aside the egos and work together again - good for everyone.

We don't want to see this war going on , indirectly affects the growth of our state - someone should take lead to mediate between CBN and MODI.

No brother, CBN can not afford to accommodate anymore, it is obvious belligerent attitude from modi/ bjp.....The more docile & accommodative CBN becomes, the less ' effective' he becomes in the OS of modi/shah/ jaitley.......

No struggle, no honor.....

Link to comment
Share on other sites

14 minutes ago, Sr Fan said:

No brother, CBN can not afford to accommodate anymore, it is obvious belligerent attitude from modi/ bjp.....The more docile & accommodative CBN becomes, the less ' effective' he becomes in the OS of modi/shah/ jaitley.......

No struggle, no honor.....

Yeah right....Just in case if its a misunderstanding and both parties can make one step down to resolve issues...

Solution is better than WAR....Ofcourse Iknow he will not do........MODI IS EGOIST :D 

Link to comment
Share on other sites

On Narasimhan, AJ news piece today - ' AP pai yeDamoham ' ! ( Anybody, do post if possible)

According to that, even Center is not giving credibility anymore to his current reports, as they canceled meetings with PM & Home Min. , and he had to hand it over to other lower level bureaucrats. Article says, his one-sided vindictive reports are not only against CBN, but also skewed heavily against the interests of AP state......

Hmmm....So much spite on Cbn , huh; but why on earth  hampering  State Interests also  !  Malice in heart seems no bounds...

Link to comment
Share on other sites

2 minutes ago, Sr Fan said:

Here it is bro

ఏపీపై ఎడమొహం
26-04-2018 02:56:46
 
636603082060605928.jpg
  • నరసింహన్‌ది అదే తీరు
  • పోలవరంపై గడ్కరీకి ఫిర్యాదులు
  • బాలకృష్ణ వ్యాఖ్యలపైనా నివేదిక
  • ఏకపక్ష వైఖరిని గుర్తించిన కేంద్రం!
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ నరసింహన్‌ వైఖరిపై ముఖ్యమంత్రి చం
ద్రబాబు బహిరంగంగా ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు? రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలూ గవర్నర్‌పై ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారు? తమకు వ్యతిరేకంగా ఇతర పార్టీలను ఏకం చేస్తున్నారనే అభిప్రాయమే దీనికి కారణమా? దీంతోపాటు... ఢిల్లీ స్థాయిలో ఏపీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా నరసింహన్‌ చక్రం తిప్పుతున్నారనే సమాచారం ఉందా? ఏది ఏమైనా గవర్నర్‌ వ్యవహార శైలి రాజకీయంగా కలకలం రేపుతున్న మాట మాత్రం నిజం. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌... ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి. ఆయన ఢిల్లీకి వచ్చినప్పుడల్లా ఏపీకి వ్యతిరేకంగా నివేదికలు ఇస్తారని, చంద్రబాబుపై చెడు అభిప్రాయం కలిగేలా కేంద్ర పెద్దలకు నివేదిస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీకి కొంత వ్యతిరేకంగా నూరిపోశారని, ప్రాజెక్టు పనుల్లో అవతవకలు జరుగుతున్నట్లుగా ఇతరులెవరో ఇచ్చిన ఫిర్యాదులను అందజేశారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇటీవల గడ్కరీ రాష్ట్ర ప్రముఖుడొకరిని కలిసినప్పుడు... నరసింహన్‌, చంద్రబాబు మధ్య విభేదాలున్నాయా అని ఆరా తీసినట్లు సమాచారం. అలా అడుగుతున్నారెందుకు అని ప్రశ్నించినప్పుడు... పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలన్నీ నరసింహన్‌ తనకు గుదిగుచ్చి అందించినట్లు గడ్కరీ చెప్పినట్లు సమాచారం. పైకి ఇద్దరు ముఖ్యమంత్రులతో సత్సంబంధాలు ఉన్నాయని, తాను సమతుల్యంతో వ్యవహరిస్తున్నానని నరసింహన్‌ చెబుతున్నప్పటికీ... చంద్రబాబు పట్ల ఆయన వైఖరి భిన్నంగా ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి. నిజానికి రాష్ట్ర విభజన జరిగినప్పటికీ నుంచీ గవర్నర్‌ అనేక అంశాలపై రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని.. తాజాగా తమకు రాజకీయంగా నష్టం చేకూర్చేలా ఇతర పార్టీలను కలుపుతున్నారని టీడీపీ గట్టిగా భావిస్తోంది. కేంద్రం కూడా పరిస్థితి సమీక్షించి గవర్నర్‌ మొదటి నుంచీ ఏకపక్షంగా నివేదికలు అందిస్తున్నట్లు గమనించిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇటీవల బాలకృష్ణ ప్రధాని నరేంద్రమోదీని తీవ్రమైన పదజాలంతో విమర్శించారని, ఈ విషయం మంచిది కాదని తాను స్వయంగా కలిసి చెప్పినప్పటికీ చంద్రబాబు ‘లైట్‌గా తీసుకున్నారని’ గవర్నర్‌ ఓ నివేదిక రూపొందించినట్లు తెలిసింది. అయితే ప్రధానిని, కేంద్ర హోంమంత్రిని ఆయన కలుసుకోలేకపోవడంతో నివేదికను వేరే వారికి అందజేసినట్లు సమాచారం.
Link to comment
Share on other sites

రసింహన్‌ బతకనేర్చిన వాడు
26-04-2018 04:16:28
 
636603129882319318.jpg
పవన్‌దీ చిరంజీవి దారే: జేసీ
అనంతపురం, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ నరసింహన్‌ బతకనేర్చినవాడని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమే దీని అర్థమన్నారు. బుధవారం అనంతపురంలో ఆయన మాట్లాడారు. ‘ఎవరేమన్నా నరసింహన్‌ తన పని తాను చేసుకుపోతుంటారు. మోదీ ప్రధాని గా ఉండగా.. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాదు. అక్కడి ప్రజలు కాంగ్రెస్‌ వైపే మొగ్గుచూపుతున్నారు’ అని తెలిపారు. జగన్‌, పవన్‌ల గురించి మాట్లాడుతూ.. ‘జగన్‌ ఉన్నా డు. తల్లిగర్భం నుంచే నేను సీఎం... నేను సీఎం అంటూ పుట్టాడు. తండ్రి చనిపోతే.. సీఎం కుర్చీకోసం సంతకాలు పెట్టించేపనిలో నిమగ్నమయ్యాడు. ఇక పవన్‌కల్యాణ్‌ పరిస్థితి ఎలా ఉందంటే.. బయటపడుతూనే నీవు సీఎం అంటే ఏంచెప్పినా వింటాడు. లేదంటే ఇదిగో ఇప్పుడు జరుగుతోందే అదే రచ్చ. చిరంజీవి తాను సీఎం కావాలని పార్టీ పెట్టాడు. ఏం జరిగిందో అందరికీ తెలుసు. పవన్‌దీ ఆయన దారే’ అని అన్నారు.
Link to comment
Share on other sites

ఏపీపై ఎడమొహం
26-04-2018 02:56:46
 
636603082060605928.jpg
  • నరసింహన్‌ది అదే తీరు
  • పోలవరంపై గడ్కరీకి ఫిర్యాదులు
  • బాలకృష్ణ వ్యాఖ్యలపైనా నివేదిక
  • ఏకపక్ష వైఖరిని గుర్తించిన కేంద్రం!
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ నరసింహన్‌ వైఖరిపై ముఖ్యమంత్రి చం
ద్రబాబు బహిరంగంగా ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు? రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలూ గవర్నర్‌పై ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారు? తమకు వ్యతిరేకంగా ఇతర పార్టీలను ఏకం చేస్తున్నారనే అభిప్రాయమే దీనికి కారణమా? దీంతోపాటు... ఢిల్లీ స్థాయిలో ఏపీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా నరసింహన్‌ చక్రం తిప్పుతున్నారనే సమాచారం ఉందా? ఏది ఏమైనా గవర్నర్‌ వ్యవహార శైలి రాజకీయంగా కలకలం రేపుతున్న మాట మాత్రం నిజం. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌... ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి. ఆయన ఢిల్లీకి వచ్చినప్పుడల్లా ఏపీకి వ్యతిరేకంగా నివేదికలు ఇస్తారని, చంద్రబాబుపై చెడు అభిప్రాయం కలిగేలా కేంద్ర పెద్దలకు నివేదిస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీకి కొంత వ్యతిరేకంగా నూరిపోశారని, ప్రాజెక్టు పనుల్లో అవతవకలు జరుగుతున్నట్లుగా ఇతరులెవరో ఇచ్చిన ఫిర్యాదులను అందజేశారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇటీవల గడ్కరీ రాష్ట్ర ప్రముఖుడొకరిని కలిసినప్పుడు... నరసింహన్‌, చంద్రబాబు మధ్య విభేదాలున్నాయా అని ఆరా తీసినట్లు సమాచారం. అలా అడుగుతున్నారెందుకు అని ప్రశ్నించినప్పుడు... పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలన్నీ నరసింహన్‌ తనకు గుదిగుచ్చి అందించినట్లు గడ్కరీ చెప్పినట్లు సమాచారం. పైకి ఇద్దరు ముఖ్యమంత్రులతో సత్సంబంధాలు ఉన్నాయని, తాను సమతుల్యంతో వ్యవహరిస్తున్నానని నరసింహన్‌ చెబుతున్నప్పటికీ... చంద్రబాబు పట్ల ఆయన వైఖరి భిన్నంగా ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి. నిజానికి రాష్ట్ర విభజన జరిగినప్పటికీ నుంచీ గవర్నర్‌ అనేక అంశాలపై రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని.. తాజాగా తమకు రాజకీయంగా నష్టం చేకూర్చేలా ఇతర పార్టీలను కలుపుతున్నారని టీడీపీ గట్టిగా భావిస్తోంది. కేంద్రం కూడా పరిస్థితి సమీక్షించి గవర్నర్‌ మొదటి నుంచీ ఏకపక్షంగా నివేదికలు అందిస్తున్నట్లు గమనించిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇటీవల బాలకృష్ణ ప్రధాని నరేంద్రమోదీని తీవ్రమైన పదజాలంతో విమర్శించారని, ఈ విషయం మంచిది కాదని తాను స్వయంగా కలిసి చెప్పినప్పటికీ చంద్రబాబు ‘లైట్‌గా తీసుకున్నారని’ గవర్నర్‌ ఓ నివేదిక రూపొందించినట్లు తెలిసింది. అయితే ప్రధానిని, కేంద్ర హోంమంత్రిని ఆయన కలుసుకోలేకపోవడంతో నివేదికను వేరే వారికి అందజేసినట్లు సమాచారం.
Link to comment
Share on other sites

13 minutes ago, chsrk said:

Sani lambdikodukulu antha manake dorukuthaarendho..mana karma....PK ni Lokesh (some Reddy..Ex-TTD member chennai) ki against ga wrong inputs ichchi comments cheyyamani encourage chesindhi kooda Governor ee..

eedu KCR adugulaku madugu vattu tunnettu unnadu.CBN ni direct ga yedurkoleni chavta daddammalu dodii darina debba teeyalani chsutunnaru

Link to comment
Share on other sites

On 25/04/2018 at 8:32 AM, krishna_a said:

I believe this fellow burnt the bridge between CBN and MODI ....

If both parties realize this and want to clear the misconceptions, put aside the egos and work together again - good for everyone.

We don't want to see this war going on , indirectly affects the growth of our state - someone should take lead to mediate between CBN and MODI.

Even modi ap haameelu annee fulfil chesi 2014 lo lekka pedda chair lo CBN ni koorchopette drama mallee chesinaa CBN should not forgive him ever.... modi chaavu ki koodaa CBN ellakoodadu.... otherwise cbn will lose his credibility

Link to comment
Share on other sites

On 4/25/2018 at 2:32 AM, krishna_a said:

I believe this fellow burnt the bridge between CBN and MODI ....

If both parties realize this and want to clear the misconceptions, put aside the egos and work together again - good for everyone.

We don't want to see this war going on , indirectly affects the growth of our state - someone should take lead to mediate between CBN and MODI.

43 minutes ago, nbk@myHeart said:

Even modi ap haameelu annee fulfil chesi 2014 lo lekka pedda chair lo CBN ni koorchopette drama mallee chesinaa CBN should not forgive him ever.... modi chaavu ki koodaa CBN ellakoodadu.... otherwise cbn will lose his credibility

Krishna & Heart bros,  seems you both have a bit of some misconception about this whole thing regarding Cbn. The 'false ego ' has penetrated , sure, but it is affecting Bjp leadership people not CBN......Cbn, throughout this whole fiasco, not indulged in futile exercises of arrogance, in fact he is closer to the good model in that personal department which plagues men & women everyday.....He has to do what he has to do, that's what he is doing - right thing with no personal spills.

Be assured, heart bro, contrary to your current high passion, CBN is not going to indulge in false ego in ' future 'also ,carrying spite on others ..It is not personal business for him;  That is a difficult art to acquire, and also a hidden beauty in Cbn's balance on life, beyond politics.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...