Jump to content

నరసింహన్ తీరుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు


Recommended Posts

cbn direct ayyadante..union govt ki strong signals pampinnatte lekka...e time lo cbn ki kavalasindhi prajalandari moral support...andaru okkatai mana meedhaku vachi chestunna e danda yatra ni cbn chanikyamtho ela edhurukuntado chudalani vundhi..ye politician ki vaalla career lo cbn ki edhurayinattu inni issues vachi vundavu.Leader confidence & will power ki hatsoff cheppalsindhe..prathi issue ni tanadaina style lo handle chestu kotta vaatillo nirantaram nerchukuntu mundhukellatam cbn ke saadhyam...

Link to comment
Share on other sites

  • Replies 74
  • Created
  • Last Reply
ఒక పురుషోత్తముడికి అంభి, ఒక పృద్వీరాజు కి జయచంద్రుడు, ఒక ఎన్టీఆర్ కి నాదెండ్ల .....
 
కులం, కుటుంబం సంస్కారాలు నేర్పే అవకాశం ఇవ్వచ్చు , గారంటీ కాదు..... గుణగణాలు , బుద్ధి - కొంత  ప్రకృతి ప్రేరేపితాలు, చాలా వరకు స్వార్జితాలు ......
Link to comment
Share on other sites

4 minutes ago, Paruchuri said:

cbn direct ayyadante..union govt ki strong signals pampinnatte lekka...e time lo cbn ki kavalasindhi prajalandari moral support...andaru okkatai mana meedhaku vachi chestunna e danda yatra ni cbn chanikyamtho ela edhurukuntado chudalani vundhi..ye politician ki vaalla career lo cbn ki edhurayinattu inni issues vachi vundavu.Leader confidence & will power ki hatsoff cheppalsindhi..prathi issue ni tanadaina style lo handle chestu kotta vaatillo nirantaram nerchukuntu mundhukellatam cbn ke saadhyam...

 

Link to comment
Share on other sites

నరసింహా... మీకిది తగునా!
25-04-2018 01:42:06
 
636602173256071355.jpg
  • గవర్నర్‌ తీరు సరికాదు
  • మాకు వ్యతిరేకంగా పార్టీలను ఏకం చేస్తున్నారు
  • గవర్నర్‌ వ్యవస్థ పద్ధతి ప్రకారం నడుచుకోవాలి
  • వైసీపీని కేంద్ర ప్రభుత్వమే రెచ్చగొడుతోంది
  • మొన్నటిదాకా మనతో ఉన్న పవన్‌ ఇప్పుడు విమర్శిస్తున్నారు
  • కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోంది
  • ప్రజలే రక్షణ వలయంగా నిలవాలి
  • కుట్రలను ఐక్యంగా భగ్నం చేద్దాం: సీఎం
 
కాకినాడ, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ నరసింహన్‌ తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలను గవర్నరే కలుపుతున్నారనే వార్తలు వస్తున్నాయన్నారు. పంచాయతీరాజ్‌ జాతీయ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో మంగళవారం జరిగిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. ‘‘అందరినీ గవర్నరే కలుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. గవర్నర్‌ వ్యవస్థ ఒక పద్ధతి ప్రకారం నడుచుకోవాలి. తెలుగుదేశం పార్టీ గవర్నర్‌ వ్యవస్థే వద్దని చెప్పింది. ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడింది’’ అని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ విషయాలన్నీ ఇప్పుడు ప్రస్తావించదలచుకోలేదని... అయితే, వార్తల్లో వస్తున్నట్లుగా గవర్నర్‌ చేయడం సరికాదని చంద్రబాబు పేర్కొన్నారు.
 
 
కేంద్రంపైనా, రాష్ట్రంలో ప్రతిపక్షాలపైనా చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం ఎన్ని విధాలుగా ఆటలాడించాలో... అన్ని ఆటలు ఆడిస్తోందని వ్యాఖ్యానించారు. ‘‘అవినీతిపరులతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ నన్ను అణగదొక్కాలని మోదీ చూస్తున్నారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని నిలదీస్తే వైసీపీని రెచ్చగొడుతున్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు. మొన్నటి వరకూ మనవెంట ఉన్న పవన్‌కల్యాణ్‌ ఇప్పుడు మనల్ని విమర్శిస్తున్నారు. కేంద్రం ఎన్ని విధాలా ఆడించాలో అన్ని విధాలా ఆడిస్తోంది.. మనల్ని ఇబ్బంది పెడుతూ సమస్యలు సృష్టిస్తోంది’’ అని చంద్రబాబు మండిపడ్డారు.
 
 
మా డిమాండ్లు నెరవేర్చాలి
తిరుపతి వెంకన్నపై మోదీకి విశ్వాసం ఉంటే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ‘‘రాష్ట్రంలో బీజేపీకి బలం లేకపోయినా... ప్రధానిగా మోదీ వస్తే దేశం బాగుపడుతుందని ఆ పార్టీతో పొట్టుపెట్టుకున్నాం. కానీ, రాష్ర్టానికి మరింత అన్యాయం చేశారు. రాష్ట్రం కోసమే నాలుగేళ్లు సహనంతో వ్యవహరించాను’’ అని వివరించారు. కేంద్రంలో బీజేపీకి సొంతగా మెజారిటీ రావడం వల్లే మనల్ని ఇబ్బంది పెడుతోందన్నారు. ‘‘బీజేపీకి తక్కువ సీట్లు వస్తే మోదీ మన మాట వినేవారు. ఇప్పుడు ఏపీలో 25 ఎంపీ సీట్లూ గెలిచి ప్రధానిని నిర్ణయించే బాధ్యత మనమే తీసుకుందాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
 
 
ప్రజలే రక్షణగా నిలవాలి
‘‘నేను చేస్తున్నది నా వ్యక్తిగత పోరాటం కాదు. మీ కోసం, రాష్ట్రం కోసమే నేను ఉద్యమిస్తున్నాను. నా చుట్టూ వలయంగా ఉండి మీరే కాపాడాలి. ప్రజలే నాకు రక్షణ కవచం’ అని బాబు అన్నారు. మనం ఐక్యంగా ఉంటే కేంద్రం ఆటలు సాగవన్నారు. ‘‘ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేశారు. తెలుగు వాళ్లంతా కలిసి పోరాడి కేంద్రం మెడలు వంచారు. అదీ తెలుగు వారి పౌరుషం. ఇందిరాగాంధీ, వైఎస్‌ రాజశేఖరరెడ్డి నన్ను ఏదో చేద్దామనుకున్నారు. వైఎస్‌ ఏకంగా 26 ఎంక్వయిరీలు వేయించినా ఏమీ చేయలేకపోయారు’’ అని చంద్రబాబు వివరించారు.
Link to comment
Share on other sites

ఎందుకీ గవర్నర్‌ వ్యవస్థ!
25-04-2018 02:05:07
 
636602187065288875.jpg
  • నవ్వుకోవడానికి తప్ప పనికిరాదు: మంత్రి జవహర్‌
  • కేంద్రానికి వాస్తవాలు చెప్పడం లేదు: మంత్రి అచ్చెన్న
  • దూకుడు తగ్గించాలనడం విడ్డూరం: కంభంపాటి
ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌
గవర్నర్‌ నరసింహన్‌ తీరుపై ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు మండిపడ్డారు. ఏపీలో గవర్నర్ల వ్యవస్థ నవ్వుకొనేందుకు తప్ప మరెందుకూ పనికి రాకుండా పోయిందని విమర్శించారు. ‘మంత్రిగా నా ప్రమాణ స్వీకార సమయంలోనే గవర్నర్‌ను చూశాను. రాజ్‌భవన్‌లో తేనేటి విందుకు కనీసం రూ.20 వేలు ఖర్చుపెట్టి హైదరాబాద్‌ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది’ అని మంత్రి జవహర్‌ పేర్కొన్నా రు. గవర్నర్‌ గుడులు తిరిగేందుకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ.. ప్రభుత్వ పాలనపై ఎలాంటి చొరవ చూపించడంలేదన్నారు.
 
ప్రజల మనోభావాలను, వాస్తవ పరిస్థితులను గవర్నర్‌ నరసింహన్‌ కేంద్రప్రభుత్వానికి తెలియజేయడం లేదని మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలో అన్నారు. రెండురోజుల క్రితం సీఎంను కలుసుకున్న గవర్నర్‌ కేంద్రంతో వైరం వద్దని చెప్పారని.. కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో భయపడేది లేదని ముఖ్యమం త్రి బదులిచ్చారని గుర్తు చేశారు. విభజన చట్టం హామీలు అమలు చేయాలని తాము ధర్మపోరాటం చేస్తుంటే, దూకుడు తగ్గించుకోండంటూ గవర్నర్‌ నరసింహన్‌ తమ ప్రభుత్వాన్ని కోరడం విడ్డూరంగా ఉందని టీడీపీ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు హైదరాబాద్‌లో విమర్శించారు.
Link to comment
Share on other sites

  • నివేదికల పేరిట ఢిల్లీ పర్యటనలు: వీహెచ్‌
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన గవర్నర్‌ ఆ పని మానేసి మధ్యవర్తిగా పని చేస్తున్నారన్నారు. తెలుగు రాష్ట్రాలపై నివేదికల పేరిట ఢిల్లీకి వెళ్తున్నారన్నారు. కర్ణాటకలో బీజేపీ విజయానికి సహకరించాల్సిందిగా, టీడీపీ మద్దతు కూడగట్టేందుకే ఏపీ సీఎం చంద్రబాబును నరసింహన్‌ కలిశారని ఆరోపించారు.
Link to comment
Share on other sites

Almost a month back everybody thought TDP is in defense, with just few moves, coming out of nda, delhi trip, fasting, TDP is in upper hand politically. He just preparing the ground for bigger battle.

When in power, he was never focused this long on politics. Irrespective of the outcome treat to watch his political moves in the next one year. 

GO LEADER GO...

Link to comment
Share on other sites

ప్రజలే రక్ష
కేంద్రం నుంచి ఏ ఆపద వచ్చినా నా చుట్టూ ఉండాలి
గవర్నర్ల వ్యవస్థను వ్యతిరేకిస్తున్నాం
రాష్ట్రాలు స్వతంత్రంగా అభివృద్ధి చెందేలా కేంద్రం జోక్యానికి అడ్డుకట్ట ఉండాలి
ఏపీలో కేంద్రం ఆటలు సాగనివ్వబోం: ముఖ్యమంత్రి
ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం
24ap-main3a.jpg

కేంద్ర ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి ఆపద వచ్చినా ప్రజలంతా వలయంలా చుట్టూ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. కుళ్లు, కుతంత్ర రాజకీయాల నడుమ తాను ధర్మ పోరాటం సాగిస్తున్నానని, దీనికి మీ భరోసా కావాలని ఆయన కోరారు. ‘అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాది.. నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మీది’ అని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం పరిధిలోని ద్వారపూడిలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రజలంతా బాగుండాలన్న ఉద్దేశంతోనే భాజపాతో చేతులు కలిపానని, ఇప్పుడు మోదీ మనను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి విపత్కర పరిస్థితి అయినా రావచ్చని, మీరంతా చైతన్యంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. మొన్నటి వరకూ కలిసి ఉన్న పవన్‌ కల్యాణ్‌ తమపై ఆరోపణలు గుప్పించడం శోచనీయని వ్యాఖ్యానించారు. రూ.43వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసిన వ్యక్తి తమపై నీతిమాలిన ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలపై తాము ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నామని, కేంద్రం జోక్యం లేకుండా రాష్ట్రాలు స్వతంత్రంగా అభివృద్ధి చెందేలా ఉండాలని కోరుకుంటున్నామని, కానీ ప్రస్తుతం కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండటంతో అన్యాయం జరుగుతోందని వ్యాఖ్యానించారు. అవినీతిపరులతో చెట్టాపట్టాలేసుకుని వారిని అక్కున చేర్చుకోవడం ఏమిటని మోదీని ప్రశ్నించారు.

24ap-main3b.jpg

మత సామరస్యాన్ని పెంపొందించాల్సిన కేంద్రం మతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతోందని ఆరోపించారు. జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఘాతుకానికి పాల్పడింది మీ వాళ్లు కాదా అని భాజపాను నిలదీశారు. ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. దేశంలోని ఏ రాష్ట్రంలో మీ ఆటలు సాగినా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సాగబోవని స్పష్టం చేశారు. కేంద్రం ఆడుతున్న ఆటలకు అడ్డుకట్ట వేయాలంటే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 25 ఎంపీ సీట్లూ తెదేపా గెలుచుకుని ప్రధాని పదవిని నిర్ణయించే విధంగా ఉండాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మనం రాజీనామా చేసినా కేంద్రానికి నష్టం లేకపోవడంవల్లే మోదీ ఆటలు సాగుతున్నాయని, వచ్చే ఎన్నికల్లో ఈ పరిస్థితి ఉండకూడదని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్రంలో నీతిమంతమైన పాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు. అవినీతిపరుల భరతం పడతానని ఉద్ఘాటించారు. ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటులో తూర్పుగోదావరి జిల్లా నూరు శాతం అభివృద్ధి సాధించి దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి ప్రకటించారు. అనంతరం ‘చంద్రకాంతి’ అనే కార్యక్రమాన్ని ప్రజలకు అంకితం చేశారు. అక్టోబరు 2 నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో 27 లక్షల ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రతి ఇంటి నుంచి చెత్తను తీసుకెళ్లేందుకు ఒక్కో వ్యక్తిని ఏర్పాటు చేస్తామని, దానిని అమరావతి నుంచి పర్యవేక్షించేందుకు ఒక వ్యవస్థను రూపొందించామని వెల్లడించారు. పశువుల పేడను సేకరించి దానికి ఎరువుగా తయారు చేసి మళ్లీ రైతుకే అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌, మంత్రులు యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడు, ఎంపీలు పండుల రవీంద్ర]బాబు, మాగంటి మురళీమోహన్‌, జడ్పీ ఛైర్మన్‌ జ్యోతుల నవీన్‌, కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, ఎమ్మెల్యేలు , అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

pogaDatam, bandhuvula meeda yuddam enduku ani emotional card, blood spill avuddi anavasaram gaa -guilt card, inka chaala cards play chEstaaDu sanjayuDu ..inkokaTi kuuDaa Dharmaraju chevilO vEstaaDu..... bedirimpu card

' kouravulatO peTTukOKu  HastinatO anTE balam, balagam ekkuva......nalipi paDEstaaru .....nee manchi kOri cheptunnaa....vinu ' 

Evl N classic Sanjaya' s role, so much reminiscence .....

Link to comment
Share on other sites

1 hour ago, RKumar said:

Twaralo CBN & few Ministers ni corruption meeda attack chesthaaru Baffas, Jaffas & Paffas at a time.

Then CBI will come into picture in 1 month post KA election results.

Denikaina manam siddha padalsina time vachesindhi...leader kuda vaallu enthala addu goluga vachina face cheseki prepare ayipoyadu,public ni kuda enlighten chestunnadu...majority public vignatha tho vaastavalanu grahinchi saraina samayam lo vote ane aayudham tho javaabu cheptarane visvaasam naakundhi annai..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...