Jump to content

నరసింహన్ తీరుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Recommended Posts

నరసింహన్ తీరుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
24-04-2018 17:14:19
 
636601868588887413.jpg
అమరావతి: టీడీపీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలను గవర్నరే కలుపుతున్నారన్న వార్తలు పేపర్లలో వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఓ గవర్నర్ ఆ విధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. గవర్నర్ వ్యవస్థ వద్దని టీడీపీ ఎప్పుడో స్పష్టం చేసిందని, దానిపై పోరాటం కూడా చేశామని చంద్రబాబు తెలిపారు. గవర్నర్ వ్యవస్థ ఒక పద్ధతిప్రకారం చేసుకోవాల్సిన వ్యవస్థ అని. పేపర్‌లో వచ్చే విధంగా గవర్నర్ చేయడం కరెక్టు కాదని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

  • Replies 74
  • Created
  • Last Reply

What is surprise in that?

Narsimhan arranged meeting of BJP Central leaders & PK couple of weeks back.

Last week there was a close door meeting of BJP, YSRCP & Janasena top leadership how to tackle TDP & CBN in AP. One of TRS Leader was also present in this meeting.

Narsimhan center point for Forming front against TDP. 

Link to comment
Share on other sites

4 minutes ago, RKumar said:

Surprise is a governor doing that. Governor should be directed by the constitution not by a political party or it's agenda.

Link to comment
Share on other sites

1 minute ago, venkat232 said:

Narasimhan ni appoint chesindi evaru....cong vallu kada? itaniki political background vunda.......

Congress, but BJP ki close ayyadu. sometime back maarudhham anukuni KCR recommendation tho continue avuthunnadu.

Veedu AP ki chesina anyayam antha intha kaadu before & after AP & TG State Formations in 2014.

Link to comment
Share on other sites

9 minutes ago, RKumar said:

Congress, but BJP ki close ayyadu. sometime back maarudhham anukuni KCR recommendation tho continue avuthunnadu.

Veedu AP ki chesina anyayam antha intha kaadu before & after AP & TG State Formations in 2014.

Link to comment
Share on other sites

state division lo he played role to screw AP

Sivaramkrishna committee Narasimhan gave IYR as state lead incharge...We all saw how IYR played role then and now

Power he gave GO so that AP lost the only money making resource at the time of division

He never presented Andhra any  problems to center except politicizing

Link to comment
Share on other sites

గవర్నర్ ఇలాంటి సూచన చేస్తారా?’
24-04-2018 18:59:14
 
636601931542034263.jpg
అమరావతి: విభజన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ ప్రజలు పన్నులు కట్టడం లేదా? అని కేంద్రాన్ని నిలదీశారు. బీజేపీ నేతల ప్రకటనలు, విమర్శలు ఏపీ అభివృద్ధికి నిరోధకం అని అన్నారు. కడుపులు మండి తాము మాట్లాడితే.. దూకుడు తగ్గించాలని గవర్నర్ సూచించడం సరికాదన్నారు. రాష్ట్రానికి గవర్నర్‌గా ఉండి.. ఇలాంటి సూచన చేస్తారా? అని ప్రశ్నించారు.
Link to comment
Share on other sites

As some of the people said Narasimhan has done a lots of damage to Andhra Pradesh

Power related GO ichadu against to Andhra Pradesh which caused 4000+ Crores loss to Andhra Pradesh

Whenever we wanted him to initiate the discussion between the 2 states to resolve the issues...he always escaped and never worked as per the law and bifurcation act

He used to come to Andhra Pradesh only to around the different different temples by spending lots of AP Government money meaning tax payer's money.

Now he is doing backdoor meetings to unite opposition parties in AP against AP Government

2 days back he came to meet CM CBN and did brokerism in favor of BJP.

He is the main culprit for Andhra Pradesh's troubles

Link to comment
Share on other sites

Nako artham kani vishayam entante KA lo BJP geliste ap lo Ela strong avutaru. Already ap people chala angry ga unnaru may be moral ga strong ayyi jaffala ki backend support istaremo kani TDP ki loss emi undadu.

Link to comment
Share on other sites

4 minutes ago, srohith said:

Nako artham kani vishayam entante KA lo BJP geliste ap lo Ela strong avutaru. Already ap people chala angry ga unnaru may be moral ga strong ayyi jaffala ki backend support istaremo kani TDP ki loss emi undadu.

MP seats they will in KA next term ki bjp should be around 120 max appudu boodee and potash ki susu poyyistarru andaru

Link to comment
Share on other sites

12 minutes ago, srohith said:

Nako artham kani vishayam entante KA lo BJP geliste ap lo Ela strong avutaru. Already ap people chala angry ga unnaru may be moral ga strong ayyi jaffala ki backend support istaremo kani TDP ki loss emi undadu.

@srohith basically if BJP loses KA - it will hit them below the belt hence - TDP gains moral support and will boost leader’s confidence to hit BJP again and again

Link to comment
Share on other sites

5 hours ago, sonykongara said:
నరసింహన్ తీరుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
24-04-2018 17:14:19
 
636601868588887413.jpg
అమరావతి: టీడీపీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలను గవర్నరే కలుపుతున్నారన్న వార్తలు పేపర్లలో వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఓ గవర్నర్ ఆ విధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. గవర్నర్ వ్యవస్థ వద్దని టీడీపీ ఎప్పుడో స్పష్టం చేసిందని, దానిపై పోరాటం కూడా చేశామని చంద్రబాబు తెలిపారు. గవర్నర్ వ్యవస్థ ఒక పద్ధతిప్రకారం చేసుకోవాల్సిన వ్యవస్థ అని. పేపర్‌లో వచ్చే విధంగా గవర్నర్ చేయడం కరెక్టు కాదని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
:welcome:......... బాబు మాట బాగు  :super: 
 
(తెలుగుదేశం - స్వతంత్రత, స్వాభిమానం, సుసంస్కృతి -   భావం, విధి, విధానం  తెలుగు/ఆర్ష సంస్కృతి  కి అద్దం పట్టాలని అన్నాయ్ ఎన్టీఆర్ ప్రప్రథమ సంకల్పం, తెలుగుదేశానికి నాంది అదే....
 
గవర్నర్ లు - అస్సలు ఈ వ్యవస్థ  మనది కాదు- క్షత్రపులు .......పరాయి పాలకులు అనువుగా పెట్టుకొన్న వసతి..... గ్రీకులు ముందు పట్టుకొచ్చారు ,అంభి లాంటి  తొత్తులతో రాజ్యం చేయిస్తా అసంఖ్యాకమైన ప్రజానీకాన్నిఈ  క్షత్రపుల  చేత పర్యవేక్షిస్తా గుప్పిట్లో పెట్టుకునేవారు....తరువాత పారసీలు ఆంగ్లేయులు అనువుగా అనువాదం చేసుకొని  వదిలిన బానిస బంధన చిహ్నం.....మళ్ళీ ఆ సాఫ్ట్ వేర్- కాపీ కొట్టి ' కాన్స్టిట్యూషన్ లో పెట్టుకున్నాం .....
 
క్షత్రపు ఫిలిప్ లాంటి వాళ్ళ శవాల సమిధలతోనే రాజుకొంది ముందుగా, తక్షశిలలో గ్రీకు పరతంత్ర పాలన ని పారద్రోలిన భారత స్వతంత్ర విప్లవ జ్వాల)
Link to comment
Share on other sites

3 hours ago, rama123 said:

Caste reference tappatla kani rammadhav/Narasimhan/iyr  brahmin batch kaksha kattaru Andhra meeda.

Rama brother - do those and fellows like undavelli represent their community ? How about Kodali nani, Nimmagadda, Kavuri, Puran, Lakshmi Parvathy, haribabu etc ? Do they represent their community !....Think about that !

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...