Jump to content

Karnataka Opinion polls


nvkrishna

Recommended Posts

5 minutes ago, niceguy said:

Waiting for Congress clean sweep..

Niccu...not good news.

 

Reasons are not known...all surveys are unanimous in one thing - BJP is making gains for last 1 month.

 

Just like happened in Gujarat, ruling party is losing vote share in last month.

Link to comment
Share on other sites

6 minutes ago, nvkrishna said:

Niccu...not good news.

 

Reasons are not known...all surveys are unanimous in one thing - BJP is making gains for last 1 month.

 

Just like happened in Gujarat, ruling party is losing vote share in last month.

Modi gaadi sudi atta vunte emi chestham lee..

Mana AP pulse emina vunda recent gaa..ee PK gaadu Jaffa kaliselaaga vunnaru..Nuvvu cheppinattu worsts jaruguthunnayi AP lo..

Link to comment
Share on other sites

4 minutes ago, niceguy said:

Modi gaadi sudi atta vunte emi chestham lee..

Mana AP pulse emina vunda recent gaa..ee PK gaadu Jaffa kaliselaaga vunnaru..

meeru politics section ni chat room gaa maarchaaru...akkada tweet..ikkada thread.

 

asalu significance leni events meeda...30-40 threads vesi discuss chesthunnaaru..TIME PASS

Link to comment
Share on other sites

7 minutes ago, nvkrishna said:

meeru politics section ni chat room gaa maarchaaru...akkada tweet..ikkada thread.

 

asalu significance leni events meeda...30-40 threads vesi discuss chesthunnaaru..TIME PASS

One month tharvaatha PS nunchi self ban..nee korika meraku :P

Brw nenu posts esa gaani vaadi tweets meeda thaadu eyyala..

Link to comment
Share on other sites

కర్ణాటక బరిలో 60కి పైగా చిన్న పార్టీలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మారు చిన్నాచితకా పార్టీలు 60కి పైగానే పోటీచేస్తున్నాయి. 2013లో ఆరు జాతీయ పార్టీలు, ఒక రాష్ట్ర పార్టీ, ఇతర రాష్ట్రాలకు చెందిన 6 రాష్ట్ర పార్టీలు, 46 రిజిస్టర్డ్‌ పార్టీలు పోటీచేశాయి. ఆ ఎన్నికలతో పోల్చుకుంటే ఈ మారు మరో 7 కొత్త పార్టీలు వచ్చిచేరాయి. ఇలాంటి వాటిలో కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పక్ష(కేపీజేపీ) ఒకటి. ఈ పార్టీలో కీలకమైన సినీనటుడు ఉపేంద్ర ఆ తర్వాత కేపీజేపీతో విభేదించి బయటికి వచ్చారు. ‘ప్రజాకీయ’ పేరుతో కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కూడ్లిగి సబ్‌ డివిజన్‌ మాజీ డీఎస్పీ అనుపమ షెనాయ్‌ కొత్తగా ప్రారంభించిన ‘భారతీయ జనశక్తి కాంగ్రెస్‌’ పార్టీ ఈ మారు అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. స్వతంత్ర ఎమ్మెల్యే వర్తూరు ప్రకాశ్‌ ప్రారంభించిన ‘నమ్మ కాంగ్రెస్‌ పక్ష’తో పాటు, ప్రజా పరివర్తన పార్టీ, భారతీయ ప్రజా కల్యాణ పార్టీ, రాణి చెన్నమ్మ పార్టీ, అఖిల భారత మహిళా సాధికార పార్టీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ, సోషియల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, స్వరాజ్‌ ఇండియా లాంటి అనేక పార్టీలు ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి. అఖిల భారత మహిళా సాధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీచేస్తోంది. ఇది భాజపాకు బీ టీం లాంటిదని కాంగ్రెస్‌ ఆరోపిస్తుంటే.. తమది స్వతంత్ర పార్టీ అని మహిళా సాధికార పార్టీ చెబుతోంది.
 

రాజకీయం

 
Link to comment
Share on other sites

సిద్ధరామయ్యకు పోటీగా శ్రీరాములు!

ఈనాడు, బెంగళూరు: కర్ణాటకలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన బాగలకోట జిల్లా బాదామి విధానసభ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా బళ్లారి లోక్‌సభ సభ్యుడు శ్రీరాములు పోటీ చేసే అవకాశం ఉంది. మంగళవారం నామపత్రాల్ని దాఖలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మురళీధరరావు తనకు సూచించినట్లు బాగలకోట లోక్‌సభ సభ్యుడు గద్ది గౌడర్‌ సోమవారం తెలిపారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...