Jump to content

is it JD lakshmi narayna ?


Recommended Posts

4 minutes ago, sskmaestro said:

PRP ki kanipinchani kavku debba kottaru JP vaaru 

 

when a certain section of of people don’t want to vote for TDP and YSRCP, those votes will be split across JD and PK. 

 

Same me happened in 2009.

Ekkuva alochinchaku..enni parties vachina cassette batch pichodike vesthaaru..At the same time other castes do not vote for them..

JP/JD ki Siro/PDPK ki nakkaki naaga lokaniki vunnatha theda vundhi..both vote banks are completely different..

Link to comment
Share on other sites

భాజపా అధ్యక్షుడెవరు? 
తాజాగా తెరపైకి మాజీ ఉన్నతాధికారి పేరుఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ భాజపా అధ్యక్షుడి ఎంపికపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. తాజాగా ఓ మాజీ ఉన్నతాధికారి పేరు తెరమీదకి వచ్చింది. ప్రత్యేకహోదా పేరుతో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల కారణంగా ఇబ్బంది పడుతున్న పార్టీని ముందుకు నడిపించాలంటే ఇటీవల అఖిల భారత స్థాయి అధికార పదవి నుంచి వైదొలగిన వ్యక్తికి అధ్యక్షపదవి కట్టబెడితే బాగుంటుందని యోచిస్తున్నట్లు కొందరు పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీలో చేరిన వెంటనే పదవి ఇవ్వడం భాజపా సంప్రదాయాలకు విరుద్ధమైనప్పటికీ ఆ అధికారికి ఉన్న ప్రత్యేకత దృష్ట్యా సముచిత స్థానం కల్పించడంలో తప్పేమీ లేదన్న భావన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఇది చర్చల దశలోనే ఉందని చెబుతున్నారు. కన్నా లక్ష్మినారాయణ పార్టీ మారే అవకాశాలున్నాయన్న సమాచారం నేపథ్యంలో కాపు సామాజిక వర్గం నుంచి సోమువీర్రాజు, మాణిక్యాలరావు, ఆకుల సత్యనారాయణ మాత్రమే బరిలో మిగిలారు. వివిధ కారణాల రీత్యా సోమువీర్రాజు పట్ల పార్టీ అధిష్ఠానం అంత సుముఖంగా లేదని ఒక వాదన వినిపిస్తోంది. ఆకుల సత్యనారాయణ పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ ఆయన పార్టీకి కొత్తవారే. పగ్గాలు తీసుకోవడానికి మాణిక్యాలరావు ఒప్పుకుంటే ఆయన పేరును పరిగణనలోకి తీసుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అన్ని విషయాలను పరిశీలిస్తూ ప్రత్యామ్నాయం కోసం కూడా వెతుకుతున్నారు.


Source: http://www.eenadu.net/news/news.aspx?item=ap-story&no=5
 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...