Jump to content

Pichodu


rajanani

Recommended Posts

31166381_1627295107366586_10082542169505
 

తెలంగాణా ఉద్యమంలో........

సోనియాను తిట్టలేదా?
మన్మోహన్ ని తిట్టలేదా?
రాహుల్ ని తిట్టలేదా?
కాంగ్రెస్ నాయకులని తిట్టలేదా?

ఏ ఉద్యమనికైనా ఉద్యమ కారకులని ఉద్యమకారులు దూషించటం సహజ లక్షణం.

ఇకపోతే......

తెలంగాణా ఉద్యమంలో కాంగ్రెస్ నాయకులని దూషిస్తే ...కాంగ్రెస్ నాయకులకి కోపం వచ్చేది.

ప్రత్యేక హోదా ఉద్యమంలో మోడీని దూషిస్తే ...
బీజేపీ నాయకుల కంటే వైసీపీ జనసేన నాయకులకెక్కువ కోపాలొస్తున్నాయ్.

మడిచి...బ్యాక్ పాకెట్లో పెట్టుకోండి...మీ కోపాల్ని.
1f602.png?1f602.png?1f602.png?1f602.png?1f602.png?

Image may contain: 1 person, text
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...