Jump to content

MLA Anitha

Guest Urban Legend

Recommended Posts

నా మీద నమ్మకం తో దళిత మహిళని అయిన నన్ను నా ఇష్ట దేవమైన వెంకటేశ్వర స్వామి సేవ చేసుకొనే అవకాశం టీటీడీ బోర్డు మెంబెర్ గా నిమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటున్న. 

కానీ కొన్ని దుష్ట శక్తులు నా మీద నేను నమ్మే మతం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను హిందువు ని అయినప్పటికీ కట్ పేస్ట్ చేసిన వీడియో ని సోషల్ మీడియా లో పెట్టి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారు...ఈ దరిమిలా...నా నాయకుడు ఐన చంద్రబాబు నాయుడు గారిని ఎమి చేయలేక 14 సెకెనుల వీడియో ని చూపించి గవర్నమెంట్ ని సీఎం గారిని తప్పు పట్టడం చేస్తున్నారు. 

అందువలన నేనే ఈ టీటీడీ బోర్డు మెంబెర్ గా తప్పుకుంటున్నానని వినమ్రతతో తెలియచేస్తున్నా.

నన్ను ఎంతో అభిమానించి ఆదరించి నాకు ఎంతోమానసిక ధాయిర్యాన్ని ఇచిన నా తెలుగు దేశం కార్యకర్తలకి నా పాదాభివందనములు తెలియచేసుకుంటూ ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదం కోరుకుంటూ 

మీ సహోదరి అనిత

Link to comment
Share on other sites

9 minutes ago, Saichandra said:

:super:

ila loyal gaa vunte manchi future vuntundhi party lo.

Link to comment
Share on other sites

56 minutes ago, niceguy said:

Good Correction by TDP.

Honest gaa vunte credibility peruguthundhi.

nEnu cheppEdEmainaa adhE  dharmam ,  manishi bhaavinchaaDaa  - aham , dharmam vaipu ku nEnu naDustaanu - vinayam......

( raajyam nilupukOvaalanTE indriyaala meeda paTTu, aa paTTu elaa vastadi ? vinayam tOnE saadhyamanTaaDu koutilyuDu)

Link to comment
Share on other sites

This has nothing to do with TDP ...

if they don't belong ... I don't belong either ... 

there was this guy in my college ... I just couldn't go past ... no matter what I did ... he was just good ... and he deserves everything ... 

I know, there are some who take advantage (probably most) ... but, give it a thought ... 

Creativity is not a birth right ... that's the beauty of life ... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...