Jump to content

Kanna Lakshmi narayana in to YCP


Recommended Posts

  • Replies 71
  • Created
  • Last Reply

Basic gaa Pedakurapadu lo samajika vargaala ki atheetham gaa Kanna ki votlu veseyyy vaallu - Baagaa kalupugolu gaa vuntaadu Ani cheppeyy Vaadu naa friend. C kurrollu kooda bikes meda name plates meda Kanna youth Ani raayinchuku thirigey vaallu anta

Link to comment
Share on other sites

Just now, DVSDev said:

Basic gaa Pedakurapadu lo samajika vargaala ki atheetham gaa Kanna ki votlu veseyyy vaallu - Baagaa kalupugolu gaa vuntaadu Ani cheppeyy Vaadu naa friend. C kurrollu kooda bikes meda name plates meda Kanna youth Ani raayinchuku thirigey vaallu anta

gelichinde C batch valla... ippudu amarathi mandalam add ayyi.. rajupalem minus avvatam mulana change ayyindi..

Link to comment
Share on other sites

4 minutes ago, surapaneni1 said:

kurapadu conform antunnaru.. naku 3 months back ee annaru.. MLA saab

entha pedatadu mi mla garu, katanam kuda baga gattigane vacchindi ga esari gattigane pettalai kanna ayithe,ycp kaveti sammaya ki isthe inka pichha easy.

Link to comment
Share on other sites

42 minutes ago, DVSDev said:

Basic gaa Pedakurapadu lo samajika vargaala ki atheetham gaa Kanna ki votlu veseyyy vaallu - Baagaa kalupugolu gaa vuntaadu Ani cheppeyy Vaadu naa friend. C kurrollu kooda bikes meda name plates meda Kanna youth Ani raayinchuku thirigey vaallu anta

ippudantha scene ledu le.shed ki poyadu 

Link to comment
Share on other sites

42 minutes ago, sonykongara said:

entha pedatadu mi mla garu, katanam kuda baga gattigane vacchindi ga esari gattigane pettalai kanna ayithe,ycp kaveti sammaya ki isthe inka pichha easy.

samayya or manohar meru anedi... dabbulaki em karuvu...MLA daggara

Link to comment
Share on other sites

Kanna no way win.. But ఆ రోజుల్లో k youth ni kuda encourage చేసేవాడు, eppudu ithe vadi cast ki importance penchado k's motham unite ayyi anti చేశారు, thts how kommalapati made it, even traditional కాంగ్రెస్ లో వుండే k యూత్ కూడా opposed this guy coz of rayapati, not a bad guy... But ppl not interested, this time గెలిచిన last time antha easy avvakapovachu, శ్రీధర్ కూడా konchem dabbulu మనిషి ayyadani ఒక name వచ్చింది.. 

Link to comment
Share on other sites

బీజేపీని వదిలేద్దాం
23-04-2018 02:39:44
 
636600516719374395.jpg
అమరావతి/గుంటూరు, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీతో తెగతెంపులు చేసుకుని వైసీపీలో చేరేందుకు దాదాపు రంగం సిద్ధమైనట్లే కనబడుతోంది. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒకసారి గెలుపొందిన ఆయన.. కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా పలు కీలక శాఖలు నిర్వహించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి, కొణిజేటి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లోనే కాకుండా 1989-1994 మధ్య కూడా మంత్రిగా ఉన్నారు. ఒకప్పుడు గుంటూరు జిల్లా కాంగ్రె స్‌లో ఓ వెలుగు వెలిగిన కన్నా.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రె్‌సకు రాజీనామా చేసి బీజేపీలో చేరడం అప్పట్లో సంచలనమే సృష్టించింది. పార్టీ తీర్థం పుచ్చుకున్నాక.. రాష్ట్రమంతా పర్యటిస్తూ బీజేపీని బలోపేతం చేసేందుకు కన్నా తన వంతు కృషి చేశారు. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని వెనకేసుకొచ్చారు. రాష్ట్రానికి నిధులు, ప్రత్యేక హోదా, ప్యాకేజీల విషయంలో మోదీ ప్రభుత్వాన్ని గట్టిగా సమర్థించి.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మొదటి నుంచీ సీఎంపై గట్టిగా మాట్లాడుతుండడంతో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఆయన పేరు కూడా వినిపిస్తూ వచ్చింది.
 
కాంగ్రెస్‌ నుంచి వలస వచ్చిన నేత అంటూ తర్వాత ఆయన పేరు వెనక్కి వెళ్లింది. తనను చిన్న చూపు చూస్తూ.. ఎమ్మెల్సీ సోము వీర్రాజుకే అధిష్ఠానం పట్టం కట్టనున్నట్లు తేలిపోవడంతో ఆయన మద్దతుదారులు ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. గుంటూరు, పెదకూరపాడు నియోజకవర్గాల్లోని తన అనుయాయులతో ఆయన గత రెండ్రోజులుగా మంతనాలు జరుపుతున్నారు. ఆదివారం కూడా గుంటూరులో వారితో భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని ముక్కలు చీల్చిన కాంగ్రె్‌సలాగే బీజేపీ కూడా అన్యాయం చేస్తోందని.. అలాంటి పార్టీలో కొనసాగడం రాజకీయంగా దండగని కార్యకర్తలు స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రజల్లో బీజేపీ పట్ల తీవ్ర ఆగ్రహం నెలకొందని.. 2019 ఎన్నికల్లో ఈ పార్టీ తరఫున పోటీ చేస్తే డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని వారు హెచ్చరించినట్లు సమాచారం. బీజేపీని వీడి వైసీపీలోకి వెళ్దామని వారు ఒత్తిడి తెచ్చారు. ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతలు ఆయనతో టచ్‌లో ఉన్నారు. అయితే కన్నా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇంకోవైపు.. ఆయన్ను టీడీపీలోకి తీసుకుంటే బాగుంటుందని ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు భావిస్తున్నట్లు తెలిసింది. ఆయన సామాజికవర్గానికి చెందిన టీడీ పీలోని ఒక మంత్రి.. గతంలో కాంగ్రె్‌సలో కన్నాతో పాటు పనిచేసి టీడీపీలో ఎంపీగా ఉన్న అదే సామాజికవర్గం కీలక నేత ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
 
తనకు ఎంపీ, కుమారుడికి ఎమ్మెల్యే టికెట్‌
కన్నా తొలి నుంచీ టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారు. తన సహచరుల్లో చాలామంది వైసీపీలో ఉండడంతో కన్నా కూడా ఆ పార్టీలోకే వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వైసీపీ అధ్యక్షుడు జగన్‌ రెండుసార్లు ఆయనతో మాట్లాడారని.. గుంటూరు పశ్చిమ టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చారని తెలిసింది. అయితే కన్నా ప్రధానంగా రెండు డిమాండ్లు పెడుతున్నట్లు సమాచారం. తనకు గుంటూరు లోక్‌సభ స్థానం, తన రెండో కుమారుడు ఫణికి గుంటూరు పశ్చిమ టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారని తెలిసింది. ఒకవేళ తనకు నరసరావుపేట లోక్‌సభ స్థానం ఇవ్వదలిస్తే పెదకూరపాడు ఎమ్మెల్యే టికెట్‌ తన కుమారుడికి ఇవ్వాలని షరతు పెడుతున్నట్లు తెలిసింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...