Jump to content

Kanna Lakshmi narayana in to YCP


Recommended Posts

  • Replies 71
  • Created
  • Last Reply

Bjp game plan... bjp decided to defeat tdp at any cost... they know their calibre in AP so they first want to strengthen YCP and join hands with jagan post election..... but reality endante jaggad power lo ki vachinaa majority mp seats gelichinaa bjp ki full majority raakapothe congress ke support chesthaadu.... pushpams ki puvvu pedathaadu

Link to comment
Share on other sites

పార్టీ మారే ఆలోచనలో కన్నా లక్ష్మీనారాయణ
22-04-2018 12:13:49
 
636599960285942642.jpg
గుంటూరు: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధిష్ఠానంపై కినుక వహించారు. ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆదివారం కన్నా లక్ష్మీనారాయణ తన నివాసంలో అనుచరులు, సన్నిహితులతో సమావేశం అయ్యారు. అలాగే ఈ సాయంత్రం పెదకూరపాడు నియోజకవర్గ నేతలతో సమావేశం కానున్నారు. కాగా కన్నాలక్ష్మీనారాయణతో వైసీపీ నేతలు మంతనాలు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. కన్నా పార్టీ మారాలని భావించడానికి కారణం బీజేపీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయమేనని తెలుస్తోంది. బీజేపీ అధ్యక్ష పదవికి హరిబాబు రాజీనామా చేసిన తర్వాత రాష్ట్ర బీజేపీ నేతలలోని కొందరి పేర్లను అధిష్ఠానం పరిశీలించినట్లు సమాచారం. ఆ జాబితాలో కన్నా పేరు కూడా ఉందట. పార్టీలో తగిన గుర్తింపు దక్కడం లేదని ఇప్పటికే అసంతృప్తిలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్ష పదవికి తనను ఎంపిక చేస్తారని భావించినట్లు తెలుస్తోంది. అయితే అధిష్ఠానం మాత్రం ఏపీ బీజేపీకి నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరును దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. పరిస్థితి చేయి దాటిపోయిందని తెలుసుకున్న కన్నా ఇక పార్టీలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కన్నా వైసీపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు  సమాచారం.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...