Jump to content

బీజేపీకి యశ్వంత్ సిన్హా గుడ్‌బై...


Recommended Posts

బీజేపీకి యశ్వంత్ సిన్హా గుడ్‌బై...
21-04-2018 14:04:57
 
636599162987343276.jpg
 
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. కొంతకాలంగా అసమ్మతి స్వరం వినిపిస్తున్న ఆయన... బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను ఏ పార్టీలోనూ చేరబోననీ.. అయినప్పటికీ ప్రజాస్వామ్యం కోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇవాళ పాట్నాలో ప్రతిపక్షాలతో కలిసి నిర్వహించిన ఓ కార్యక్రమంలో యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ...
 
 
‘‘బీజేపీతో అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుంటున్నట్టు ఇదే వేదికగా ప్రకటిస్తున్నాను. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఇటీవల పార్లమెంటు సమావేశాలు తుడిచిపెట్టుకుపోవడానికి కేంద్రం వైఖరే కారణం. ప్రధాని మోదీ కనీసం ఒక్కసారైనా ప్రతిపక్షాలను పిలిచి ఎందుకు చర్చించలేకపోయారు..’’ అంటూ ఆయన నిలదీశారు. కాగా ఏప్రిల్ 21న కాంగ్రెస్ సహా బీజేపీయేతర పార్టీలతో తాను సమావేశం నిర్వహించనున్నాననీ... ప్రత్యమ్నాయ రాజకీయ వేదిక కోసం చర్చిస్తానని ఆయన గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
2016 నవంబర్ తర్వాత పెద్ద నోట్ల రద్దు సహా కేంద్రం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలపై ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా ఆయన ఇటీవల ‘రాష్ట్ర మంచ్’ పేరుతో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేశారు. మరో బీజేపీ అసమ్మతి నేత శతృఘ్ను సిన్హా సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఇందులో చేరారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్‌లో అనుసరించాల్సి వ్యూహంపై ‘రాష్ట్ర మంచ్’ వేదికగా నేతలు చర్చలు జరపనున్నారు.
Link to comment
Share on other sites

15 minutes ago, Nandamurian said:

bokka kooda ceyyadu assalu endhuku ceyyallii veyla kotlu nokkadu ee term lo why he has to resgin then? 

Chesinaa Modi gaadu pedda peeke di emi vundadu - as Modi is one man show and everything is happening under his eye sight - so if he try to put some anti fraud / corruption pressure after Venkata being promoted to VP - Modi and Sha will become big VPs - so they won’t touch him even if Venkata resigns - 

 

but does Venkayya really resign - no not even in his next life - mind you he use to claim I am not an MP from AP - and I belong to country.

Link to comment
Share on other sites

40 minutes ago, navayuvarathna said:

Venkayya kattappala kattu banisa bjpki b0diki so cheyyadu 

Manaki penta antha pettindhi ethane ga aa ss edho 5 years estham annappudu geliki 10 years annadu adhi raledhu. Package annadu manam nammamu adhi eppinchala manaki modi tharuvatha main villain ee mahanubhavude. Sorry venky thatha db fans

Link to comment
Share on other sites

4 minutes ago, sagarkurapati said:

Manaki penta antha pettindhi ethane ga aa ss edho 5 years estham annappudu geliki 10 years annadu adhi raledhu. Package annadu manam nammamu adhi eppinchala manaki modi tharuvatha main villain ee mahanubhavude. Sorry venky thatha db fans

CBN ni convince cheyyataniki use chesaaru Pushpams for SP.

Venki ki plan mundu telso thelido anedhi unknown.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...