Jump to content

Runamaphi 4th n 5th term by Jan19


Naren_EGDT

Recommended Posts

Complete chestaru.

 

75k lopu loans initial start chesi

Next 1 lakh lopu loans and finally

1.5 lakh lopu loans maphi jarugutundi

 

75k loan unte 3 terms lo 45k vachi untadi. Rest 30k  with 10% vadditho pay chestaru

 

Similarly for 1lakh n 1.5 lakh brackets

 

Cbn :no1:

Link to comment
Share on other sites

Guest Urban Legend

పూర్తిగా రుణ మాఫీ 
ఎన్నికలకు ముందే రైతులకు ఉపశమనం 
సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం 
నాలుగు, అయిదు విడతల సొమ్ము కలిపి ఒకేసారి చెల్లింపు 
ఈనాడు - అమరావతి 

వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికలకు ముందే రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.ఈ దిశగా ప్రణాళిక రూపొందిస్తోంది. బడ్జెట్‌లో కేటాయించింది పోను ఇంకా అవసరమైన మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలని భావిస్తోంది. ఎన్నికల ప్రణాళికలో హామీ మేరకు తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక 2014లో రైతు రుణమాఫీ చేపట్టింది. కుటుంబానికి గరిష్ఠంగా రూ.1.50లక్షల ఉపశమనం కల్పించాలని నిర్ణయించింది. అందులో భాగంగా రూ.50వేల లోపు పంటరుణాలను తొలిదఫాగా చెల్లించింది. అంతకుమించిన మొత్తాలను అయిదు సమాన వాయిదాల్లో ఏడాదికి 10శాతం వడ్డీతో కలిపి చెల్లిస్తోంది. ప్రస్తుతం మూడో విడత సొమ్ము చెల్లింపు చివరిదశకు చేరింది. ఉద్యాన రైతులకు కూడా ఎకరానికి రూ.10వేల చొప్పున రూ.50వేలకు మించకుండా మాఫీ చేసింది. మొత్తంగా చూస్తే రుణమాఫీ కోసం ఇప్పటిదాకా రూ.15,037కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు వివరిస్తున్నారు. రైతులకు ఇంకా నాలుగు, అయిదు విడతల సొమ్ము విడుదల చేయాల్సి ఉంది.

దశల వారీగా చెల్లింపు 
* మిగిలిన రెండు విడతల మొత్తాన్ని దశలవారీగా చెల్లించాలనేది అధికారుల ఆలోచనగా ఉంది. మొదటిదశలో రూ.75వేల లోపు రుణాలున్న వారిని పూర్తిగా రుణవిముక్తుల్ని చేస్తారు. అంటే ఒక రైతుకు రూ.75వేలు చెల్లించాల్సి ఉంటే మూడు విడతల్లో కలిపి ఇప్పటికి రూ.45వేలు అంది ఉంటుంది. ఇంకా రూ.30వేలు వడ్డీతో ఇస్తే మొత్తం పూర్తి చేసినట్లే. ఇలాంటి వారందరికి తొలిదశలో సొమ్ము విడుదల చేస్తారు. 
* రెండో దశలో రూ.లక్ష లోపు మాఫీ అర్హత పొందిన రైతులకు ఏకదఫాగా చెల్లిస్తారు. అంటే గరిష్ఠంగా రూ.లక్ష రుణమాఫీ అయితే.. ఇప్పటికే అందిన రూ.60వేలు పోను మిగిలిన రూ.40వేల మొత్తాన్ని వడ్డీతో కలిపి ఒకేసారి రైతుఖాతాలో వేస్తారు. 
* మూడో దశలో రూ.1.50లక్షల్లోపు వారికి పూర్తిస్థాయిలో ఇస్తారు. గరిష్ఠంగా రూ.1.50లక్షలు మాఫీ అయిన వారికి మూడు విడతల్లో ఇచ్చిన రూ.90వేలు మినహాయించి.. మిగిలిన రూ.60వేలు పదిశాతం వడ్డీతో జమ చేస్తారు. 
ప్రస్తుతం విడతల వారీ చెల్లించాల్సిన సొమ్మును ఏడాది ఆఖర్లో విడుదల చేస్తున్నారు. అప్పుడు రైతులంతా హడావిడిగా బ్యాంకుల వద్ద బారులు తీరడంతో రద్దీ పెరుగుతోంది. బ్యాంకర్లపైనా ఒత్తిడి పెరిగి తర్వాత చేస్తామంటూ పక్కన పెడుతున్నారు. ప్రస్తుత విధానంలో ఆ సమస్య ఉండదు. మొత్తం చెల్లించాల్సిన ఖాతాలు 36లక్షలకు పైగా ఉంటే.. మొదటి దశలో 10లక్షలకు పైగా ఖాతాలు వస్తాయని అంచనా. అంటే వీరు మాత్రమే బ్యాంకుల వద్దకు వస్తారు. ప్రభుత్వం రూ.1,500కోట్లు విడుదల చేసినా అందరికీ చెల్లింపులు చేయవచ్చు. వీరికి చెల్లింపు పూర్తయ్యాక రెండోదశలో 15లక్షల ఖాతాలు, మూడోదశలో 11లక్షల ఖాతాలకు సొమ్ము విడుదల చేసుకుంటూ వెళ్తారు. దీనివల్ల ప్రభుత్వం నిధులు సమీకరించుకోడానికీ వెసులుబాటు కలుగుతుంది. ఇలా ఈ ఏడాది డిసెంబరు లేదా వచ్చే ఏడాది జనవరి నాటికి అర్హత కలిగిన రైతులందరికీ ఉపశమనం కలిగించాలని ప్రణాళిక తయారు చేస్తున్నారు.

రుణవిముక్తికి రూ.8,200 కోట్ల పైనే.. 
వాస్తవానికి ప్రస్తుత బడ్జెట్లో నాలుగో విడత రుణమాఫీకి మాత్రమే రూ.4,100 కోట్లు కేటాయించారు. అయిదో విడతకు 2019-20 బడ్జెట్‌దాకా ఆగాల్సిందే. అప్పటికి రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలవుతుంది. నిధుల విడుదల, చెల్లింపుల్లోనూ జాప్యం జరుగుతుంది. దీంతో రెండు విడతల సొమ్మును ఒకేసారిచ్చి రైతులకు ఊరట కలిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీన్ని ఏడాదికి 10శాతం వడ్డీతో కలిపి ఒకేసారి చెల్లించాలంటే రూ.8,200కోట్ల వరకు అవసరం. ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన రూ.4,100 కోట్లు మినహాయిస్తే.. మరో రూ.4,100కోట్లు పైనే బ్యాంకుల నుంచి సమీకరించుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మూడోవిడత చెల్లింపుల్లోనూ రూ.2వేల కోట్ల వరకు బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్నారు. ఇదే ప్రకారం మరోసారి బ్యాంకుల సహకారం కోరుతున్నారు.

18ap-main1b.jpg

Link to comment
Share on other sites

54 minutes ago, Naren_EGDT said:

Pattiseema

 

Polavaram progress

 

Runamaphi

 

Handrineeva etc for seema irrigation

 

Ivi chalava war one side avataniki.

 

Ee one year chesina works chepukondra babu

 

Though chesinattu vunna deniki crops rates levu plus real estate is down

Link to comment
Share on other sites

Guest Urban Legend
29 minutes ago, Naren_EGDT said:

Crop rates routine problem kada. Compared to other states AP lone better. Govt extra price ki patti n mirchi konnaru

not just mirchi 

 

 

Link to comment
Share on other sites

Okasari migatha states lo farm loan waiver entha worst ga implement chesaro Google cheyyandi. MH/Punjab/UP/Rajasthan etc states lo quantum of waiver chala less Aina implementation rod.. 

Babu garu used technology to core.. Loan waiver pakkanapedithe aadhar/ration/land link chesi data analyze chesi loopholes lekunda short span lo cheyyadam too good in terms of governance. Other states lo boothulu dobbing..!! 

Link to comment
Share on other sites

nirughyoga bhruthi pakkana petti , dwacra mafi , rythu runamafi complete cheste chaalu. kotha scheme lu emi avasaram ledu. 

woman has lot of unity. they are act like herd of sheeps . please complete dwacra mafi asap.

in 1999 deepam scheme helped cbn . i will give funny conversation between women. one who already casted their vote and another who is going to caste her vote.

a : nuvvu evariki vote vesave .

b : nenu cycle vesane 

a  : ayithe nenu koodaa cycle ki vestane.

Link to comment
Share on other sites

2 minutes ago, ravindras said:

nirughyoga bhruthi pakkana petti , dwacra mafi , rythu runamafi complete cheste chaalu. kotha scheme lu emi avasaram ledu. 

woman has lot of unity. they are act like herd of sheeps . please complete dwacra mafi asap.

in 1999 deepam scheme helped cbn . i will give funny conversation between women. one who already casted their vote and another who is going to caste her vote.

a : nuvvu evariki vote vesave .

b : nenu cycle vesane 

a  : ayithe nenu koodaa cycle ki vestane.

Dwacra group already 80% aindi ankunta. Each person ki 10k limit andulo 8k already done

Link to comment
Share on other sites

17 minutes ago, ravindras said:

nirughyoga bhruthi pakkana petti , dwacra mafi , rythu runamafi complete cheste chaalu. kotha scheme lu emi avasaram ledu. 

woman has lot of unity. they are act like herd of sheeps . please complete dwacra mafi asap.

in 1999 deepam scheme helped cbn . i will give funny conversation between women. one who already casted their vote and another who is going to caste her vote.

a : nuvvu evariki vote vesave .

b : nenu cycle vesane 

a  : ayithe nenu koodaa cycle ki vestane.

Rather than herd they are intelligent dude..!! 

Oka leader ladies ki benefit chesthadani feel aithe intlo vallu cheppina vallaki ishtamaina vallaki silent ga guddostharu.. UP lo Muslim ladies BJP ki vote vesaru due to triple talaq issue at that time. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...