Jump to content

Chintamaneni Rowdyism


RKumar

Recommended Posts

హనుమాన్‌జంక్షన్‌లో చింతమనేని హల్‌చల్‌ 
17ap-politics16a.jpg

హనుమాన్‌జంక్షన్‌ (విజయవాడ), న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వ విప్‌, దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్‌ హనుమాన్‌జంక్షన్‌లో మంగళవారం హల్‌చల్‌ చేశారు. ఆయన ఏలూరు నుంచి విజయవాడకు వెళ్లే క్రమంలో ఇక్కడకు వచ్చారు. అదే సమయంలో జంక్షన్‌ నుంచి గుడివాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు మీద ఉన్న సంక్షేమ పథకాల ప్రకటనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్రం చిరిగి ఉండటాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవరు, కండక్టరులను కిందకు దింపి అసభ్య పదజాలంతో దూషించారు. డిపోకు వెళ్లగానే సరిచేయిస్తామని వారు చెబుతున్నా.. వినకుండా బస్సులో ప్రయాణికులను దింపి వేరే బస్సులోకి ఎక్కించాలని ఆదేశించారు. ఇదంతా గమనిస్తున్న స్థానికుడు గరికపాటి నాగేశ్వరరావు అనవసరంగా సిబ్బందిని వేధించడం ఎందుకని ప్రశ్నించేందుకు ప్రయత్నించాడు. ఆగ్రహించిన చింతమనేని.. అతనిపై చేయి చేసుకున్నారు. సమాచారం తెలిసి జంక్షన్‌ ఎస్సై సతీష్‌ ఘటనా స్థలానికి వచ్చి ప్రభుత్వ విప్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. చివరకు ప్రయాణికులను బస్సు దింపి వేరే బస్సుల్లో పంపారు. అనంతరం చింతమనేనివిజయవాడ వైపు వెళ్లి పోయారు. నాగేశ్వరరావుపై దాడి విషయం అతని స్నేహితులు, సామాజిక వర్గీయులకు తెలియడంతో వారు అభయాంజనేయస్వామి దేవాలయం వద్ద గుమిగూడారు. వాహనాలను అడ్డుకొని ఆందోళనకు దిగారు. ఈ విషయమై రెండు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

17ap-politics16b.jpg
Link to comment
Share on other sites

  • Replies 80
  • Created
  • Last Reply
మరో వివాదంలో ఎమ్మెల్యే చింతమనేని...
18-04-2018 14:46:15
 
636596595769375565.jpg
విజయవాడ: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే (టీడీపీ) చింతమనేని ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. నిన్న హనుమాన్‌ జంక్షన్‌ దగ్గర ఆర్టీసీ సిబ్బందిపై ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ఆరా తీశారు. సిబ్బంది నుంచి వివరాలు సేకరించిన ఆయన... జరిగిన ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని నూజివీడు డీఎం (డీపో మేనేజర్)కు ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యే చింతమనేని రాజీ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లుగా సమాచారం.
Link to comment
Share on other sites

First of all kottadam tappu...Ahamkaram ekkuvai vastuntai atuvativi....ayina garikapati nageswara rao garu em vargam ani chusi kotti vundadu dani kulaniki jarigina problem ga cheyakudadu....Anyways Chintamaneni is a mess, okka term intlo kurchopedite saripotundi.

Link to comment
Share on other sites

Guest Urban Legend
4 minutes ago, Yaswanth526 said:

Chintamaneni mass anarenti ippudu  :thinking:

me jagan followers lekka kaadhu ga memu :kick:

Link to comment
Share on other sites

2 minutes ago, Narendra1 said:

veedu veedi constituency lo 200% gelustaadu.. but veedi chesey PP panula valla party ki bad name vastundi.. shh  

Idi okkate help chestundi vadiki,last month denduluru vellanu veedi following peaks ??

odipoyina parledu okasari ticket ivvakudadu,next time maganti ki iste better 

Link to comment
Share on other sites

14 minutes ago, Saichandra said:

Idi okkate help chestundi vadiki,last month denduluru vellanu veedi following peaks ??

odipoyina parledu okasari ticket ivvakudadu,next time maganti ki iste better 

maganti also guarantee win either in dendulur or kaikalur.  tdp has to give eluru mp ticket bolla rajiv

prabhakar ni one month himalayalaku pampinchi yoga/pranayamaa training isthe manchidi. eppudu dwaraka tirumala velatadu.ayinaa behavior marchukodu. veedi valla unnecessary gaa kapu caste unite avutunnaaru.

Link to comment
Share on other sites

3 minutes ago, ravindras said:

maganti also guarantee win either in dendulur or kaikalur.  tdp has to give eluru mp ticket bolla rajiv

prabhakar ni one month himalayalaku pampinchi yoga/pranayamaa training isthe manchidi. eppudu dwaraka tirumala velatadu.ayinaa behavior marchukodu. veedi valla unnecessary gaa kapu caste unite avutunnaaru.

Ya bolla rajiv ey antunnaru eluru mp ga,and mana vallu cheppadam ayite maganti ki denduluru istaru ani,chintamaneni ki mlc istaru anta

Link to comment
Share on other sites

3 minutes ago, Saichandra said:

Ya bolla rajiv ey antunnaru eluru mp ga,and mana vallu cheppadam ayite maganti ki denduluru istaru ani,chintamaneni ki mlc istaru anta

rajiv is grand son of bolla bulli ramaiah  who was mp candidate from eluru upto 2004. buli ramaih didn't show interest to contest due to health problems in 2009. cbn gave ticket to maganti babu in 2009 and 2014. maganti financially weak. now rajiv is showing interest to contest as mp. his family has imporant say in deciding many mla candidates in west godavari upland area . rajiv is nephew of pendyala venkata krishna rao(sister son) and also related to  alluri indra kumar(Next rajahmundry mp candidate).

Link to comment
Share on other sites

Ayana chesindi thappe.......matter chadavakunda....DB members comments chadivithe...murder chesaademo anukunevaadini..

 

Athani valla eni seats poyaayi????? 

 

ఎమ్మెల్యే చింతమనేనిపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. హనుమాన్‌ జంక్షన్‌లో ఆర్టీసీ సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు, అడ్డువచ్చిన వారిపై దాడి చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. గురువారం ఉదయం తనను కలిసి సంజాయిషీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Link to comment
Share on other sites

9 minutes ago, Jaitra said:

We need people like him also.

He might be short tempered,but when it comes to loyalty,he will take not one,but multiple bullets for Cbn.

Evado boku gadu post eyyatam daniki brothers ikkada chinchukovatam...asala indulo sagam mandiki vadi gurinchi complete ga teliyadu.....only these candidates can face ycp and control officers acting against tdp cadre....oka ycp ci ne shake adinchadu pakka constituency lo unna kuda....nothing is known to key board warriors here...

Link to comment
Share on other sites

4 minutes ago, bnalluri said:

Tappu em chesadu ayya namina leader prajala kosam emina chesthadu adi oka loyal leader quality podduna ysrcp ni titi ratri veli valatho mandu tage batch kadhu nada

Issue raise cheyyadam tappu anadam ledu,but public ni kottadam tappu adi accept cheyyali 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...