Jump to content

AP BJP president Rajeenama

sagar_tdp

Recommended Posts

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు పంపించారు. హరిబాబు గత నాలుగేళ్లుగా ఏపీ భాజపా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఇటీవల తమతో తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఏపీలో స్వతహాగా బలం పుంజుకోవాలని భాజపా యోచిస్తోంది. దీనిలో భాగంగానే పార్టీ అధ్యక్షుడిగా హరిబాబును తప్పించి సమర్థుడైన మరో నేతకు కట్టబెట్టాలని అధిష్ఠానం ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీరిలో ప్రముఖంగా మాజీమంత్రి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కొత్త అధ్యక్షుడి నియామకానికి మార్గం సుగమం చేసేందుకే హరిబాబు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Link to comment
Share on other sites

13 minutes ago, RamaSiddhu J said:

So final gaaa dobbamannaru..papam Haribabu & Venkayya ..endhiraa mee jeevitham..vunna iddaru sensible candidates ni peeki avathala esaaru..

Join TDP and get real Respsect..

Link to comment
Share on other sites

55 minutes ago, niceguy said:

So final gaaa dobbamannaru..papam Haribabu & Venkayya ..endhiraa mee jeevitham..vunna iddaru sensible candidates ni peeki avathala esaaru..

Join TDP and get real Respsect..

Central ministry estharu anukonta this month

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...