Jump to content

Chittoor Politics


Recommended Posts

టీడీపీకి పడమటి చుక్కాని ఎవరంటే...
16-04-2018 12:17:09
 
636594778282045936.jpg
  • టీడీపీకి పడమటి చుక్కాని
  • పెద్ద దిక్కుగా మారుతున్న నల్లారి
చిత్తూరు (ఆంధ్రజ్యోతి): పశ్చిమాన తెలుగుదేశం పార్టీకి నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి పెద్దదిక్కుగా మారుతున్నారు. అధికార పార్టీలో ఆయన ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర స్థాయి నామినేటెడ్‌ పదవితో అధికారమూ దక్కింది. దీంతో పడమట ప్రత్యేకించి గత ఇరవై ఏళ్లుగా పార్టీ జెండా ఎగరని పీలేరు నియోజకవర్గంలో శ్రేణుల ఆనందోత్సాహాలు చెప్పనలవి కావడం లేదు. పీలేరు నియోజకవర్గంలో రాజకీయంగా రెండు ప్రధాన వర్గాల్లో అలుముకున్న నిస్పృహ, తద్వారా ఏర్పడ్డ కసి ఇప్పుడు అధికార పార్టీని అనూహ్యంగా బలోపేతం చేస్తున్నాయి. ఇరవై ఏళ్లుగా అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుపొందింది లేదు. వరుసగా నాలుగు ఎన్నికల్లోనూ ఓటమే ఎదురుకావడంతో నాయకత్వ కొరత తలెత్తింది. దీంతో శ్రేణుల్లోనూ నైరాశ్యం అలముకుంది.
 
ఇదే నియోజకవర్గంలో సుమారు 30 ఏళ్లుగా తెరవెనుకే ఉండి రాజకీయా లు నడిపి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి అండగా నిలిచిన ఆయన సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి సంక్లిష్ట పరిస్థితుల్లో గత ఎన్నికలప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అటు తమకు, ఇటు నియోజకవర్గానికి విలువైన సేవలందించిన కిశోర్‌ ఓటమి చెందడం నల్లారి కుటుంబ అభిమానులను తీవ్ర నిస్పృహకు గురి చేసింది. గతేడాది చివరన కిశోర్‌ టీడీపీలో చేరడంతో నియోజకవర్గంలోని బలమైన ఈరెండు వర్గాలూ ఒక్కటయ్యాయి. దాంతో రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మారిపోయాయి.
 
 
పెరుగుతున్న ప్రాధాన్యం
పార్టీలో చేర్చుకునే సందర్భంలో కిశోర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు కేటాయించిన సమయం, ఇచ్చిన ప్రాధాన్యం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీలో తమ నేతకు సముచిత గౌరవం లభిస్తుందని భావించిన అనుచరవర్గం ఆయన పార్టీలో చేరినపుడు పెద్దసంఖ్యలో విజయవాడకు తరలివెళ్లింది. బలమైన నాయకత్వం లేక సతమతమవుతున్న టీడీపీ శ్రేణులు కిశోర్‌ రాకను మనస్ఫూర్తిగా స్వాగతించాయి. ఇక స్వల్ప వ్యవధిలోనే ఆయనకు ఐడీసీ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టడంతో టీడీపీలోని పాత, కొత్త శ్రేణుల సంబరం చెప్పనలవి కాకుండాపోతోంది. ఐడీసీ ఛైర్మన్‌ హోదాలో తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఆయనకు శనివారం రేణిగుంట విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు అట్టహాసంగా స్వాగతం పలికాయి. ఆయన పార్టీలో చేరినప్పుడు, తాజాగా ఐడీసీ ఛైర్మన్‌ హోదా లో జిల్లాకు వచ్చినప్పుడూ జిల్లా ముఖ్యమైన నేతలు మొదలుకుని మండల స్థాయి నాయకుల వరకూ నగరిపల్లెకు క్యూకట్టారు. ఇవన్నీ జిల్లా టీడీపీలో కిశోర్‌ ప్రాధాన్యం పెరుగు తుండటాన్ని చాటిచెబుతున్నాయి.
 
 
అసలు లక్ష్యం ‘రాజంపేట’!
కిశోర్‌కు ఇంతటి ప్రాముఖ్యం ఇవ్వడానికి అసలు కారణం రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలనుకోవడమే. పశ్చిమాన బలహీనంగా ఉన్న టీడీపీకి బలమైన నాయకత్వాన్ని అందివ్వడంతో పాటు అక్కడ పాతుకుపోయిన పెద్దిరెడ్డి కుటుంబ ఆధిపత్యాన్ని దెబ్బతీయాలన్నదీ అధిష్ఠానం ఆలోచన. గతంలో పీలేరు.. ఇప్పుడు పుంగనూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికీ పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో బలమైన వర్గాన్ని కలిగి ఉన్నారు. ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి రాజంపేట ఎంపీ. నల్లారి కుటుంబానికి తొలి నుంచీ సదుం, సోమల మండలాల్లో గణనీయమైన పలుకుబడి ఉంది.
 
మదనపల్లె, తంబళ్లపల్లెల్లోనూ అనుచరవర్గం ఉంది. ఇప్పుడు కొంతమేరకు అధికారం కూడా తోడు కావడంతో పుంగనూరులో పెద్దిరెడ్డిని, రాజంపేటలో మిథున్‌రెడ్డిని దెబ్బతీసి ఆయా స్థానాల్లో టీడీపీకి విజయం సాధించి పెట్టేందుకు కిశోర్‌ దూకుడుగా వెళ్లే అవకాశాలున్నాయి. గతంతో పోలిస్తే వ్యవహారశైలినీ ఎంతగానో మార్చుకుని శ్రేణులకు దగ్గరవుతున్న ఆయన.. టీడీపీ, ప్రభుత్వం ఇస్తున్న అవకాశాలను ఎంతవరకూ సద్వినియోగం చేసుకుంటారో, పశ్చిమాన పెద్దిరెడ్డి కుటుంబ ఆధిపత్యాన్ని ఎంతవరకు దెబ్బతీస్తారో వేచి చూడాలి.
Link to comment
Share on other sites

  • Replies 144
  • Created
  • Last Reply

Punganur (Andhra Pradesh) Assembly Constituency Elections

 
 

List of candidates for Punganur Constituency 2014

The table below shows who are the contesting BJP, Congress, independent etc. candidates from the Punganur Assembly Constituency in the Andhra pradesh Assembly (Vidhan Sabha) Elections 2014.
 
Punganur , Constituency No -(284)
Election Date 07/05/2014  
Result Date 16/05/2014  
Phase Phase-8  
Election Symbol Political Party Candidate Name
congress.png INC S K Venkatramana Reddy
inde.png IND Althaf Basha O
inde.png IND S Noushaad
inde.png IND Pavan Kumar Reddy C S
inde.png IND A Prameela
tdp.png TDP M Venkataramana Raju
cross.png Jai Samaikyandhra Party Grandhem Ramesh Babu
cross.png YSRCP Peddireddigari Ramachandra Reddy
 

Sitting and previous MLAs from Punganur Assembly Constituency

Below is the list of winners and runners-up in the Punganur assembly elections conducted so far.
 
Year A. C. No. Assembly Constituency Name Type of A.C. Winner Candidates Name Gender Party Votes Runner UP Gender Party Votes
2014 284 Punganur GEN Peddireddigari Ramachandra Reddy Male YSRC 104587 M. Venkataramana Raju Male TDP 72856
2009 284 Punganur GEN Peddireddy Ramachandra Reddy M INC 84083 M.Venkatramana Raju M TDP 43356
2004 143 Punganur GEN N.Amaranatha Reddy M TDP 71492 R.Reddeppa Reddy M INC 62318
1999 143 Punganur GEN N.Sreedhar Reddy M INC 65441 Amaranatha Reddy.N. M TDP 59695
1996 By Polls Punganur GEN N Amaranatha Reddy M TDP 69820 M Kamal M INC 39786
1994 143 Punganur GEN N. Ramakrishna Reddy M TDP 71826 N. Sreedhar M IND 30173
1989 143 Punganur GEN Noothanakalva Ramakrishna Reddy M TDP 56779 Reddivari Venugopal Reddy M INC 46182
1985 143 Punganur GEN Noothanakalva Ramakrishna Reddy M TDP 46604 K. Padmavathamma
Link to comment
Share on other sites

Ee mandalalu kalisayyi ante exact ga cheppalenu kaani overall ga

Vayalpad mundu undedi Adi delimitation lo povadam valla Kiran piler ki, piler lo unde peddireddy pungunur ki, pungunur lo unde amaranth palamaner ki ellaru anthaka mundu palamaner reserved seat general ayyindi. 

Amaranth reddy elladu pungunur ki, peddireddy ni kottadam kastham kakapothe amaranth reddy thammudu srinath reddy(?) Prp ticket expect chesadu ivaledu as usual chiru sir athani emanna dimpithe mari emmoo better than present candidate anukunta. 

Amaranth reddy father gem antaru andaru otami erugani nayakudu. 

Link to comment
Share on other sites

3 hours ago, ask678 said:

Mee eekalo lekkalu pakkana ettandi....tdp will clean sweep all 25 mp seats ..wait and watch

Nuvvu sardaaki antavoo..Over confidence o thelidhu...eesari tough fight vuntadhi..Jaffas better position konchem improve ayyindi anukuntunna Kurnool elections kanna ippudu..anything around 17 is great victory annattu..

Link to comment
Share on other sites

9 minutes ago, niceguy said:

Nuvvu sardaaki antavoo..Over confidence o thelidhu...eesari tough fight vuntadhi..Jaffas better position konchem improve ayyindi anukuntunna Kurnool elections kanna ippudu..anything around 17 is great victory annattu..

Saradha ki cheppataniki baftas or jaffa batch kaadhu..

 

Jaffa position all time low compare to Nandhyal election...

TDP will hit bulls eye...140+ MLA and 25 MP...will discuss after election...as of today's status...next 1 year jaffa will create hype like before 2014

 

Central baffas max 125-150...

Link to comment
Share on other sites

3 hours ago, DVSDev said:

@ask678 ask bro neeku garlanding ki ready ayi poyyaa - if this comes true will talk post elections 25 kaadu 20+ ayinaa okay 

Modi gaadiki full majority expect chesara?

Wonders jarigaka cheppukuntaru...

DB lo half batch suicide chesukuntaru

Link to comment
Share on other sites

10 hours ago, Saichandra said:

Anarnath own mandal peddapanjani punganur nunchi palamaner lo kalisindi sai.. and kuppam nunchi v.kota mandal palamaner lo kalisindi.. so palamaner easy win ani amarnath CBN Ni pressure chesi(almost blackmail chesi) palamaner tiskunaadu..CBN ki ishtam ledu Amarnath ni punganur nunchi palamaner ki pampadam..piler nunchi peddireddy own mandal sadum, rompicherla and somala punganur lo kalisayi.. so peddireddy piler nunchi punganur vastunaadani amarnath palamaner vellipoyaadu CBN Ni pressure chesi

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...