Jump to content

Chittoor Politics

Recommended Posts

22 hours ago, RKumar said:

CBN & Lokesh ni sontha district lo 7+ MLA seats gelipinchukuntaaro ledo chooddam.

District ki 3 ministries, CM seat, major institutes & major development works chesi kooda 7 seats teka pothe inka maatladatam kooda anavasaram.

There are few constituencies where, people blindly vote for YSRCP . Heavily SC, ST and reddy communities. Whatever you do ( even if you give pensions, home, jobs, water) they will still vote to YSRCP. You can’t blame any one.

Link to comment
Share on other sites

  • Replies 144
  • Created
  • Last Reply
24 minutes ago, Bittu_77 said:

 Mari too much anipistundi..

Kuppam, palamaneru.. majority enta Anede pending.

Chandragiri, Chittoor,  Madanapalli, piler have good chances.

pungunur, putalapattu, GD Nellore, tirupati gone case. 

Tirupathi evaru karunakar reddy ki aithe evadubveyadu anukunta votelu

Link to comment
Share on other sites

34 minutes ago, Bittu_77 said:

Tirupati, problem is chadalawada moving to Janasena. So may be huge split in votes. Sugunamma not really a strong candidate.

Sugunamma strong candidate kadhu kani oka balija's thone mandate nadavadhu kada there are same number of Bc's and other OC casts as well in tirupati 

Link to comment
Share on other sites

23 minutes ago, sonykongara said:

athanu join ayyetappudu ede news vacchindi, town lo emi ayina pattu undha eyanaki

Any strong Balija candidate will get easily 20k votes, chadalawada is not a strong candidate other caste yadav, kamma sc's ni baga patukoni votes veyinchukunte tirupati pedda kastam kadhu 

Link to comment
Share on other sites

2 hours ago, Bittu_77 said:

There are few constituencies where, people blindly vote for YSRCP . Heavily SC, ST and reddy communities. Whatever you do ( even if you give pensions, home, jobs, water) they will still vote to YSRCP. You can’t blame any one.

Bittu cheppindhi correct....don't expect much..... 1 or 2 more than YCP is achievable... focused ga cheyali.....focus and spend where it is easy to win.... GD nellore laanti  constituencies light theesukovali.... MLA pothundhi.... MP varaku kuppam lead mottam thineyakonda choosukovali....

chandragiri, nagari, puthalapattu, sathyavedu, kalahasthi laanti vi eppudu close fights vuntai..... focus there... urban centers like chittoor, Tirupati  lo antha erri poo gaallu....can't trust....can swing either way...

west side kuppam , palamaner easy.... Madanapalli don't know....last time 20K majority YCP ki vachindhi....so idhi kooda pichha light seat.... Thamballa palle....last time lucky...eaa sari don't know...but should be relatively easy.... Piler mostly kottestham....inka migilindhi punganur....gelavaka poina....MP lo majority thagginsthe, we'll have some chnaces in Rajampeta MP...

Link to comment
Share on other sites

chadalawada gaadi ki bielections lo 23K votes vachhi....adhi kooda mostly TDP votes.....vaadi pendlam kooda vesi vundadhu.....vaadiki antha scene ledhu dabbu thappinchi....

balijollu ee sari divide avutharu.....last time 40K+ majority....20K poina....with other new voters support possibilities vundhi....PK gaadiki others nunchi antha ekkova support vundaga povachhu....

either YCP or TDP with thin margin tho gelavachhu..... TDP, TPT developments pracharam chesukovali....

Link to comment
Share on other sites

5 minutes ago, Seniorfan said:

Chadalawada kanisam 1000 votes kuda sonthaga levu vadi gurunchi disco kuda waste

Link to comment
Share on other sites

On 10/6/2018 at 8:58 AM, Hello26 said:

Peddireddy peddireddy eeyana peru baga vintunna from our DB posts. Eyana cinemas lo chupinche antha Pedda n tough leader aa? 

Construction business vundhi kada....pisal and caste clout...30 yrs industry....sincere ga efforts pedathadu.....okka saari thappinchi anni saarlu gelichadu patha piler nunchi....opposite TDP methaka manishi srinath reddy vundevaadu....nilavaleka poyadu....other districts tho compare chesthe chittoor lo reddies 90% congress ki vestharu... so kastam TDP ki ekkova seats ravadam...1994 was the only exception....13/14... aa okkati chittoor anukonta 2K tho poindhi...

Link to comment
Share on other sites

Madanapalli I sari chances unnayi. All leaders are coming to agreement. 

Tamballapalli - I think tough this time. Irrespective of party Ch Narasimha reddy has some good vote bank. He supported TDP last time. He will not this time. But good thing is YSRCP don’t have a strong candidate. If PRAVEEN comes to TDP then easy seat.

GD Nellore - I know Harikrishna very well. His brother is my close friend from school days. They themselves are saying , no chance of winning.

Link to comment
Share on other sites

30 minutes ago, Seniorfan said:

chadalawada gaadi ki bielections lo 23K votes vachhi....adhi kooda mostly TDP votes.....vaadi pendlam kooda vesi vundadhu.....vaadiki antha scene ledhu dabbu thappinchi....

balijollu ee sari divide avutharu.....last time 40K+ majority....20K poina....with other new voters support possibilities vundhi....PK gaadiki others nunchi antha ekkova support vundaga povachhu....

either YCP or TDP with thin margin tho gelavachhu..... TDP, TPT developments pracharam chesukovali....

Get a good candidate for tirupati, can win this seat. Party has positivity , just need a good candidate 

Link to comment
Share on other sites

2 hours ago, Seniorfan said:

Construction business vundhi kada....pisal and caste clout...30 yrs industry....sincere ga efforts pedathadu.....okka saari thappinchi anni saarlu gelichadu patha piler nunchi....opposite TDP methaka manishi srinath reddy vundevaadu....nilavaleka poyadu....other districts tho compare chesthe chittoor lo reddies 90% congress ki vestharu... so kastam TDP ki ekkova seats ravadam...1994 was the only exception....13/14... aa okkati chittoor anukonta 2K tho poindhi...

Oh, ok. Thank you for sharing.

Link to comment
Share on other sites

41 minutes ago, Bittu_77 said:

.

GD Nellore - I know Harikrishna very well. His brother is my close friend from school days. They themselves are saying , no chance of winning.

Paapam Baagane thiruguthunnadu kaani.. Chuttoo vunde SC batch ey sagam mandi vote eyyaru.. Toomuch SC dominated constituency :bawling:

Tigers laaga vundevaallam Puttur vunnappudu.. Party ki evadu edurochinaa thokki padesevaallu... Sakshathu peddayana GMKN ne vodincharu.. Yesu Reddy Gattigaa pettadu :(

Link to comment
Share on other sites

On 10/7/2018 at 5:32 PM, RKumar said:

Major effect TDP ke paduthundi chittoor dist. lo

prp effect lone 6 vachayi...ippudu enduku taggutayi......meeru vere dbs follow ayyi akkada details eppatikappudu latest news la vestunnara enti....chala mandi chala rakaluga cheptaru dont rush on the news.

Link to comment
Share on other sites

6 hours ago, vasu4tarak said:

Paapam Baagane thiruguthunnadu kaani.. Chuttoo vunde SC batch ey sagam mandi vote eyyaru.. Toomuch SC dominated constituency :bawling:

Tigers laaga vundevaallam Puttur vunnappudu.. Party ki evadu edurochinaa thokki padesevaallu... Sakshathu peddayana GMKN ne vodincharu.. Yesu Reddy Gattigaa pettadu :(

Eee saari constituencies reorg chesinappudu aa veduru kuppam, gd nellore rendu ok daanilo vesi pakkana padesthe peeda pothundhi...

Link to comment
Share on other sites

ఎమ్మెల్యే రోజాను ఓడించేందుకు టీడీపీ వేస్తున్న ప్లాన్ ఇదేనా..?
13-10-2018 08:12:18
 
636750163309374545.jpg
ప్రతిపక్షానికి చెందిన ఆ మహిళా నేతని వచ్చే ఎన్నికల్లో ఓడించడం ద్వారా ఆమె అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా చూడాలనేది తెలుగుదేశం వ్యూహకర్తల అభిప్రాయంగా ఉంది. అందుకే ఆ నియోజకవర్గంలో బలమైన అభ్యర్ధి కోసం అన్వేషణ ప్రారంభించారు. స్థానికంగా ప్రాతినిధ్యం వహించే టీడీపీ సీనియర్ నేత మరణించడంతో ఆయన కుటుంబంలో విభేదాలు నెలకొన్నాయి. ఈ పరిణామంపై చంద్రబాబు మండిపడ్డారు. చివరకు దివంగత నేత శిష్యుడైన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న రంగంలోకి దిగారు. ఆ కుటుంబ సభ్యుల మధ్య రాజీ కుదిర్చి చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. ఇంతగా పీటముడి పడిన ఆ నియోజకవర్గం ఏది? అక్కడ అధికారపక్షానికి కొరకరాని కొయ్యగా మారిన విపక్ష మహిళా నేత ఎవరు? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి
 
        ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు. ఆ జిల్లాలోని నగిరి నియోజకవర్గం తమిళనాడు సరిహద్దులో ఉంటుంది. 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్ధి గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఓడిపోయారు. ఆయనపై పోటీచేసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రోజా గెలుపొందారు. శాసనసభలోనూ, వెలుపల తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడే రోజా.. అధికారపక్షం కంటిలో నలుసులా మారారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రోజాపై బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని తెలుగుదేశం భావిస్తోంది.
 
       ఇదిలా ఉంటే... ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న గాలి ముద్దుకృష్ణమ అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఆయన కుటుంబంలో ఎవరో ఒకరికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని సీఎం చంద్రబాబు తలపోశారు. అయితే ముద్దుకృష్ణమ తనయులు ఇద్దరూ ఆ పదవి తమకి కావాలంటే తమకి కావలని పట్టుబట్టారు. ఈ పంచాయితీ ఎంతకీ తెగలేదు. ఈ పరిస్థితుల్లో మధ్యేమార్గంగా ఎమ్మెల్సీ పదవిని ముద్దుకృష్ణమ సతీమణి సరస్వతికి ఇచ్చారు. అప్పటినుంచి నగరి నియోజకవర్గంలో కొత్త సమస్య మొదలైంది. ముద్దుకృష్ణమ కుమారులు ఎవరికి వారుగా వర్గాలను కూడగట్టడం ప్రారంభించారు. ఈ పరిణామం తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాలుగు రోజులక్రితం నగిరి నియోజకవర్గం నుంచి నేతలందరినీ అమరావతికి పిలిపించారు. మండలస్థాయి నేతలు సహా ముద్దుకృష్ణమ నాయుడు ఇద్దరు కుమారులు, సతీమణి సరస్వతి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. గంటపాటు జరిగిన ఈ భేటీలో చంద్రబాబు నిప్పులు చెరిగారు.
 
    ముద్దుకృష్ణమ కుటుంబంలో తగవుకి స్వస్తి పలకాలనీ, వచ్చే ఎన్నికల కోసం ఎవరో ఒకరి పేరు చెప్పాలనీ చంద్రబాబు గట్టిగా చెప్పారు. ఇందుకోసం 48 గంటల సమయం ఇస్తున్నాననీ, తేల్చుకుని రానిపక్షంలో వేరే వారికి అవకాశం ఇస్తాననీ స్పష్టంచేశారు. నగిరి నియోజకవర్గంలో అశోక్‌రాజు కూడా టీడీపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. నిజానికి ముద్దుకృష్ణమనాయుడు సతీమణికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన రోజున.. ఈ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ పదవి వేరే వారికి ఇస్తానని చంద్రబాబు స్పష్టంచేశారు. కానీ, ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబంపై ప్రజల్లో సానుభూతి ఉన్నందున వారి ఫ్యామిలీలోనే ఎవరో ఒకరికి ఆ పదవి ఇస్తే బాగుంటుందని కొందరు సీనియర్ నేతలు సూచించారు.
 
    ఇక అసలు విషయంలోకి వస్తే.. సీఎం చంద్రబాబు హెచ్చరికల నేపథ్యంలో ముద్దుకృష్ణమ నాయుడు శిష్యుడు.. ఎమ్మెల్సీ, శాసనమండలి విప్ బుద్దా వెంకన్న రంగంలోకి దిగారు. ముద్దుకృష్ణమ కుటుంబ సభ్యులతో సుమారు నాలుగు గంటలు భేటీ అయ్యారు. కుటుంబం కలిసికట్టుగా లేకపోతే ముద్దుకృష్ణమకు ఉన్న మంచి పేరు పోతుందనీ, అందువలన అందరూ కలిసి ఒకరి పేరు చెబితే బాగుంటుందనీ సూచించారు. పదవి కోసం ముద్దుకృష్ణమ కుటుంబ సభ్యులు తన్నుకున్నారనే మచ్చ తెచ్చుకోవద్దని నచ్చజెప్పారు. దీంతో ముద్దుకృష్ణమ సతీమణి, ఆయన కుమారులు మాట్లాడుకున్నారు. ఒక్కటయ్యారు. తమలో ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా, లేదా బయటి వారికి ఇచ్చినా వారి గెలుపుకోసం కష్టపడతామనీ సరస్వతి, ఆమె ఇద్దరు కుమారులు చంద్రబాబు వద్దకు వెళ్లి చెప్పారు. తమ మధ్య భిన్నాభిప్రాయాలకు స్వస్తిచెప్పామనీ, ఇక ముందు ఒకే మాటపై కట్టుబడి ఉంటామనీ వారు వివరించారు. నగరి నియోజకవర్గంలో పరిస్థితులపై సీఎంకు వివరించారు.
 
   తాజా పరిణామాన్ని సీఎం చంద్రబాబు స్వాగతించారు. అందరి అభిప్రాయాలు తీసుకుని త్వరలోనే అభ్యర్థి పేరు వెల్లడిస్తానని చెప్పారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారులు భాను, జగదీష్ ఇరువురు సీఎంకు ఒకే మాట చెప్పడంతో ఆయన కూడా సంతోషపడ్డారు. నగరిలో ప్రత్యర్ధిగా ఉన్న రోజాను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని ముద్దుకృష్ణమ తనయులు చెప్పారు. పార్టీ క్యాడర్, ద్వితీయశ్రేణి నేతలంతా ఈ మేరకు పట్టుదలగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ముద్దుకృష్ణమనాయుడు కుటుంబాన్ని ఒకే మాటపైకి తెచ్చిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. త్వరలోనే నగరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఎవరో ఒకరిని నియమించనున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...