Jump to content

Pk wants Bengali Girls for Massages

Jaitra

Recommended Posts

  • Replies 106
  • Created
  • Last Reply

First of all casting couch ki heros height ki sambandam enti?

Why the hell is she commenting on height, weight and heritage of heros when it has nothing to do with casting couch?

I support the fight against harassment of women but such useless comments against heros will dilute the issue and take a different turn.

Link to comment
Share on other sites

Height vuntene hero's aa lekapothe kadha.. 

Producers Medha PADI edavadam ento ardham kadhu.. 

Movies lo dabbulu earn chedhamane vastharu.. adhemanna charity aa.. vunna dabbulu talent Leni vala paina petti losses techukovadaniki.. 

Evaraina sampadinchedhi vala pillala future kosame.. vala Medha PADI edavadam endhuku..

Link to comment
Share on other sites

19 minutes ago, fan no 1 said:

First of all casting couch ki heros height ki sambandam enti?

Why the hell is she commenting on height, weight and heritage of heros when it has nothing to do with casting couch?

I support the fight against harassment of women but such useless comments against heros will dilute the issue and take a different turn.

+1111

Link to comment
Share on other sites

Senseless....!!!

Casting couch gurinchi ok....

Heroes paina ..valla physic paina comments deniki me bonda...!!characters ivalani demand endi...ido trend aipoindi prathi danlo demand cheyadam....meru dabul techi petti teskondi main characters meere eskuni...evadu aaputadu mimmalni...aasthi ammukuntene manchi produceraa..idem logic...lollllll...:sleep:

Pk massage cheyinchukunte denikenti noppi...massage emaina illeagalaa...??pk ki teluguvalle massage cheyalani danlo kuda demand chestunda....hahahaha

Link to comment
Share on other sites

నటి సునీత వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేసిన జనసేన Updated : 15-Apr-2018 : 15:40
 
636594036067993285.jpg
కత్తి మహేష్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత ఓ ఛానల్‌లో జరిగిన చర్చలో తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కత్తి మహేష్ తాజాగా తన ట్విటర్ ద్వారా ఆమెపై పరువు నష్టం దావా వేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో సునీత తనను ఆ ఛానల్ బెదిరిస్తోందంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. దీనిని జనసేన పార్టీ సోషల్ మీడియా వింగ్ అయిన శతఘ్ని మిసైల్ తన ట్విటర్‌లో షేర్ చేసింది. సైబరాబాద్ సీపీ, సైబరాబాద్ పోలీస్, హైదరాబాద్ సిటీ పోలీస్, తెలంగాణ డీజీపీకి, మంత్రి కేటీఆర్‌కు, ఎడిటర్స్ గిల్డ్‌కు, స్మృతి ఇరానీకి ఈ వీడియోను పోస్ట్ చేసింది. అప్ కమింగ్ నటి మాట్లాడే హక్కును ఓ తెలుగు ఛానల్ కాల రాస్తోందని దాని నుంచి ఆమెను కాపాడాలని జనసేన సోషల్ మీడియా వింగ్ విన్నవించింది.
 
ఆ వీడియోలో సునీత ‘‘మా పేరెంట్స్ కూడా నాకు ఇప్పుడు సపోర్ట్ లేరు. నేనసలు ఆ ఛానల్‌కు వస్తానని నిజంగా చెప్పలేదు. వాళ్లే నన్ను పిలిపించారు. ఉన్నది ఉన్నట్టు చెప్పాను నేను. లేనిదేమీ చెప్పలేదు. క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడమన్నారు. కరెక్ట్‌గానే మాట్లాడాను. మహేష్ కత్తి గురించి కూడా చెప్పాను. మహేష్ కత్తికి ఆ ఛానల్‌ ఇంత సపోర్ట్ ఇస్తుందని నిజంగా నాకు తెలియదు. వాళ్లు నన్నిప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఆ ఛానల్‌కు నేను రాను. నేను లీగల్‌గా వెళతాను అని చెప్పాను. మహేష్ కత్తి నన్ను రూ.50లక్షలు డిమాండ్ చేస్తున్నాడు కేసు పెడతానని చెప్పి అని అన్ని ఛానళ్లకి ఇచ్చాడంట. నేను ఆ ఛానల్‌కి రానని చెప్పాను. ఇప్పుడు ఆ ఛానల్‌ నన్ను ఫోన్ చేసి బెదిరిస్తోంది’’ అని తెలిపింది.
Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:

em channel??

Link to comment
Share on other sites

8 minutes ago, sonykongara said:

Aa Ammai ippudu 50 lakhs ekkada nunchii teesukuravali ani edusthundhi.. ante level ga gelavaledhu ani mundhe oppukundha ??

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...