Jump to content

అవును..మేము పచ్చ పిచ్చి కుక్కలమే


Recommended Posts

[IMG>]IMG_20180413_WA0019.jpg[/IMG]

 

అవును ...మేము పచ్చ పిచ్చి కుక్కలమే...ఎందుకంటే

మా పార్టీ మాకు సభత్వ కార్డ్ ఇస్తుంది...ఆ కార్డు తో మేము మా పార్టీ అధికారం లో ఉన్నా..లేకపోయినా ఎలాంటి పైరవీలు చెయ్యకుండా పార్టీ ఆఫీస్ కి వెళ్లొచ్చు.. శుభ్రంగా భోజనం చేయొచ్చు..మా కోసం మా సంక్షేమాం కోసం పార్టీ 2 లక్షలు భీమా ఇస్తుంది...మేము పోయిన తర్వాత కూడా మా పార్టీ మా కుటుంబాన్ని ఆదుకుంటుంది..  భీమా సహాయం కోసం 25 సీటర్ కాల్ సెంటర్ నడుపుతోంది...దేశం లో ఏ ఇతర పార్టీ కార్యకర్తల సంక్షేమo కోసం ఇన్ని పనులు చెయ్యటంలా...అందుకే మేము మా పార్టీ కి కుక్కలాగా కాపలా ఉంటాం

ఇక మీ పార్టీల గురించి,  మీ పార్టి అధికారం లో ఉన్నపుడు కాదు , లేనప్పుడు అయిన సరే మీరు ఎలాంటి పైరవీలు లేకుండా కనీసం పార్టీ ఆఫీస్ లోకి కాదు కదా..ఆ రోడ్ దగ్గరికి ఎల్లండి చాలు...కుక్కని తరమునట్లు తరమ్మకపోతే ..మెడ పట్టుకు బయటకు గెంటకపోతే అపుడు అడగండి...

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...