Jump to content

Putta Sudhakar Yadav in TTD board


MSDTarak

Recommended Posts

గోవిందా గోవింద
????.

పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు, అంతర్జాతీయ ప్రముఖులు, కాలజ్ఞాని, అపరభగీరధులు, నీతి నిజాయితీతో మండుతున్న అగ్నిగోళం లాంటివారు, సత్యం పలకడంలో సత్యహరిశ్చంద్రునికి సాటి, దానాగుణంలో కర్ణుడు శిబి చక్రవర్తిలాంటివారు, మహానీయులు "నారా తెలుగుదేశంపార్టీ" అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి దివ్యసముఖమునకు ?
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులము ది.11-04-2018 ఉదయం సమయమున భారమైన హృదయంతో తమరికి నమస్కరించి చేసుకునే విన్నపము.??

అయ్యా !
తమరు టీటీడీ బోర్డుకు అధ్యక్షునిగా మీ నేటి మంత్రివర్గ సహచరుడు, నాడు వైస్రాయ్ హోటల్ వ్యవహారంలో కీశే.ఎన్టీఆర్ కి వెన్నుపోటుపోడిచిన సందర్భంలో స్పీకర్ గా పనిచేసి మీకు ఇతోధిక సహాయసహకారములు అందించిన మీ ఆత్మీయుడు శ్రీ యనమల రామకృష్ణుడు గారి వియ్యంకుడు, నాడు కీశే.ఎన్టీఆర్ మీద వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు విసిరిన / వేయించిన నేటి తెలంగాణా మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్ వియ్యంకుడు, పోలవరం కుడికాలువ లో సుమారు 2000 కోట్ల పనులు, ఇతర ప్రాంతాలలో మరో 2,3 వేల కోట్లు పనులు, తెలంగాణాలో కాళేశ్వరం పనులలో 5,000 కోట్లు  పొందిన కాంట్రాక్టరు, కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతంలో క్రీష్టియన్ మతస్తులకు బాసటగా పెద్ద దిక్కుగా ఉంటూ వాళ్ళు చేసే మత మార్పిడులు అన్నిరకాల అండదండలు అందిస్తూ, అన్నిరకాల వనరులు చేకూర్చే శ్రీ పుట్టా సుధాకర యాదవ్ అనే ఒక వ్యక్తిని మీరు టీటీడీ బోర్డు అధ్యక్షునిగా నియమించినట్లు వార్త విని / చూసి మేము ఏమీ నిర్ఘాంతపోలేదు, ఎందుకంటే..మీరు మీ ఆత్మీయుడు కీశే.వైఎస్ రాజశేఖరరెడ్డికి ఏవిషయంలోను ఏమాత్రం తీసిపోరని మాకు తెలుసు కాబట్టి, మీరిద్దరూ ఒకే తానులోని ముక్కలని మాకు తెలుసుకాబట్టి.
మీరిద్దరూ మీ స్వార్ధంకోసం ఎంతకైనా ఒడిగడతారు అని చరిత్ర ఋజువు చేసింది కాబట్టి.
టీటీడీ బోర్డుకి మీ నాలుగు రాయలసీమ జిల్లాలకే చెందినటువంటి చిత్తూరు కడప వ్యక్తుల్ని ఎక్కువుగా అధ్యక్షులుగా నియమించుకుంటు అక్కడ మాఫియా సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసారని మేము నిక్కఛ్చిగా చెప్పగలం.
నాడు కీశే.వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక నాస్తికుడు వెంకటేశ్వరస్వామిని చెప్పుతో కొడతాను అని బహిరంగంగా పలికినటువంటి శ్రీ. భూమన కారుణాకర రెడ్డిని టీటీడీ బోర్డు అధ్యక్షునిగా నియమించి కొండపైన చర్చి కట్టించాలని ప్రయత్నించాడు, నేడు తమరు ఎల్లవేళలా ఏసుమతం సభలకీ ముఖ్య అతిధిగా వెళ్లే శ్రీ పుట్టా సుధాకర యాదవ్ ని టీటీడీ బోర్డు అధ్యక్షునిగా నియమించారు.

ఇలా నియమించే అధికారం మీకు ఉండవచ్చుఁగాక, కానీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్రమైన దేవాలయానికి ఇలా నియమించే ముందు కనీస ఇంగితజ్ఞానము విచక్షణ చూపించాలి కదా !వాటితో నాకు పనిలేదు అని మీరు అనుకుని ఉండిఉండొచ్చూ, ఎందుకంటే..మీకు సంపన్నులు కావాలి, దళారీలు కావాలి, ఓటు బాంకు కావాలి.

మీకు శ్రీ మోతుకుపల్లి నరసింహులు లాంటి ఒక దళితుడిని లేదా ఒక గిరిజనుడిని టీటీడీ బోర్డుకి అధ్యక్షునిగా నియమించే ఆలోచనరాదు, ఎందుకంటే మీరూ అటువంటివారే మీ చుట్టూ చేరిన సలహాదారులు అటువంటివారే !

సరే, మేము మీకు ఎంతచెప్పినా చెవిటివాని ముందు శంఖం ఊదినట్లే కదా !
ఇంతకంటే....మీరు టీటీడీ బోర్డుకు గుణదల చర్చి బిషప్ ని చైర్మన్ గా నియమిస్తే పోయేదేమో ?
అలాగే, సింహాచలం దేవస్థానం బోర్డు, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గ దేవాలయం శ్రీశైలం దేవస్థానం బోర్డులకి కూడా ఒక ముస్లీంని ఒక క్రీస్టియన్ ని ఒక నాస్తికుడిని, ఒక హేతువాదిని, నియమిస్తే మీకు ఓట్లే ఓట్లు, మిమ్మల్ని మించిన సెక్యులర్ ప్రపంచంలో మరొకరు ఉండడు !
ఏమంటారు......?
ఆలోచించండి ఒకసారి !.
మీకు తోచకపోతే, మీ వారసుడిని అడిగి సలహా తీసుకోండి సార్ .....??.
గోవిందా గోవింద ????
గోవిందా గోవింద ????

గోవిందా గోవింద ????
గోవిందా గోవింద ????.

ఇక నిన్ను నువ్వే కాపాడుకో గోవిందా ???????.
???????

Link to comment
Share on other sites

  • Replies 187
  • Created
  • Last Reply
5 minutes ago, MSDTarak said:

FB_IMG_1523461332827.jpg

babu deeni meeda intelligence report teppinchukundi :laughing:,

and ah date ki ayana ttd member kuda and mee bjp vallu kuda oka rss member ni vesaru ttd committe lo appatlo,sigguleda rss vallaki appudu adagochu ga member ga unnappude enduku attend ayyavu ani

Link to comment
Share on other sites

5 minutes ago, MSDTarak said:

FB_IMG_1523461332827.jpg

bro oka chinna question

nuvvu RSS lo vunnavu annavu kada, 

yemi ledu monna Hindupur caste equations chepthe , ascharya poya

oka RSS vadu ila kuda matladathara ani - yenduku ante nenu choosina vallu, matladina vallu chala differenet than you

They never talked about caste instead they are trying to help a 'human being' be it from govt. schemes or social help

or am I seeing different pesonalities

Link to comment
Share on other sites

1 minute ago, King Of Masses said:

Kamma valaki isthe oka edupu illa isthe inko edupu anduku xxxxx nakipothuna pakka na vadi medha edustharu 

asala ah comedy chudu bro,ah roju andaru attend ayyaru mlas,devineni uma kuda ah candidate and rss bhakts logic prakaram andaru chiristians avvali ga loll

Link to comment
Share on other sites

1 minute ago, Saichandra said:

asala ah comedy chudu bro,ah roju andaru attend ayyaru mlas,devineni uma kuda ah candidate and rss bhakts logic prakaram andaru chiristians avvali ga loll

Nirantara edupu bro anthe cbn balayya and loki medha edavtam e pani tinatam kuda manasi edusthavuntaru kontha mandhi a ppl lo eyatam e lite tesukondi thread 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...