Jump to content

1వ తరగతి అడ్మిషన్‌కు లక్ష లంచం! 


KING007

Recommended Posts

1వ తరగతి అడ్మిషన్‌కు లక్ష లంచం! 
11-04-2018 02:41:13
 
636590130746899496.jpg
  • చెన్నై కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్‌ అరెస్టు
 
చెన్నై, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): కేంద్రీయ విద్యాలయం(కేవీ)లో ఒకటవ తరగతి అడ్మిషన్‌ ఇచ్చేందుకు రూ.లక్ష లంచం అడిగిన ప్రిన్సిపాల్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. బాధితుల నుంచి లంచం సొమ్ము తీసుకుంటుండగా, సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మంగళవారం చెన్నైలో జరిగిన ఈ ఘటన కేవీ వర్గాల్లో సంచలనం రేపింది. స్థానికంగా ఉన్న ఓ దళిత కుటుంబం అడ్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. అడ్మిషన్‌ కావాలంటే తనకు రూ.లక్ష ఇవ్వాలని అనంతన్‌ డిమాండ్‌ చేశాడు. దీంతో ఆ కుటుంబం సీబీఐని ఆశ్రయించింది. ముందస్తు ప్రణాళిక మేరకు మంగళవారం లంచం తీసుకుంటుండగా అనంతన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Link to comment
Share on other sites

స్థానికంగా ఉన్న ఓ దళిత కుటుంబం 

అడ్మిషన్‌కు లక్ష

School special enti :thinking: 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...