Jump to content

Nominated posts


Alapati's

Recommended Posts

తితిదే ఛైర్మన్‌గా సుధాకర్‌ యాదవ్‌
10brk158.jpg

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తితిదే సహా వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్‌ పదవులను భర్తీ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. తితిదే ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఆర్టీసీ ఛైర్మన్‌గా వర్ల రామయ్య, ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా జూపూడి ప్రభాకర్‌, కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కొత్తపల్లి సుబ్బరాయుడును నియమించారు.ఏపీ గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌గా దాసరి రాజామాస్టారు, ఆర్టీసీ కడప రీజియన్‌ ఛైర్మన్‌గా చల్లా రామకృష్ణారెడ్డి, ఆర్టీసీ విజయవాడ రీజియన్‌ ఛైర్మన్‌గా పార్థసారధి, ఆర్టీసీ నెల్లూరు రీజియన్‌ ఛైర్మన్‌గా ఆర్వీ సుభాష్‌ చంద్రబోస్‌, ఆర్టీసీ విజయనగరం రీజియన్‌ ఛైర్మన్‌గా తెంటు లక్ష్మీనాయుడు, ఏపీ జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, శాప్‌ ఛైర్మన్‌గా పి.అంకమ్మ చౌదరి నియమితులయ్యారు.

Link to comment
Share on other sites

నామినేటేడ్ పదవులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు
10-04-2018 23:23:58
 
636589994388307674.jpg
అమరావతి: ఏపీలో పలు నామినెటెడ్ పోస్టులను సీఎం చంద్రబాబు నాయుడు భర్తీ చేశారు. టీటీడీ సహా పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామించడం జరిగింది. కాగా చాలా వరకు ముందు అనుకున్న వారినే పదవులు వరించగా.. మరికొందరికి ఆఖరి క్షణంలో అదృష్టం వరించింది. అయితే ఆశావహులకు మాత్రం చివరికి నిరాశే మిగిలింది.
 
 
పదవులు వరించింది వీరినే..
టీటీడీ చైర్మన్‌గా పుట్టా సుధాకర్‌ యాదవ్‌
ఆర్టీసీ చైర్మన్‌గా వర్ల రామయ్య
ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా జూపూడి ప్రభాకర్‌రావు
కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా కొత్తపల్లి సుబ్బారాయుడు
ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నల్లారి కిషోర్‌ కుమార్‌
 
మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌గా జియావుద్దీన్‌
మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా హిదాయత్‌
హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నామన రాంబాబు
శాప్‌ చైర్మన్‌గా పి. అంకమ్మ చౌదరి
కనీస వేతన బోర్డు చైర్మన్‌గా రఘుపతుల రామ్మోహన్‌రావు
గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌గా దాసరి రాజారావు
ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా డా. దివి శివరాం
గొర్రెల పెంపకాభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌గా వై.నాగేశ్వరరావు యాదవ్‌
 
ఆర్టీసీ విజయనగరం రీజియన్‌ చైర్మన్‌గా తెంటు లక్ష్మినాయుడు
ఆర్టీసీ విజయవాడ రీజియన్‌ చైర్మన్‌గా మెంటె పార్థసారథి
ఆర్టీసీ నెల్లూరు రీజియన్‌ చైర్మన్‌గా ఆర్వీ సుభాష్‌ చంద్రబోస్‌
ఆర్టీసీ కడప రీజియన్‌ చైర్మన్‌గా చల్లా రామకృష్ణారెడ్డిగా సీఎం చంద్రబాబు నియమించడం జరిగింది.
Link to comment
Share on other sites

putta sudhakar yadav papam oka chinna rumour tho innalu aparu...chivaraki Jaffas leipina rumour tho intellligence report kosam wait chesaru tappaka....

oka stage lo Nellore Yadav ki vastundi anukunnaru but intelligence report cleared.....

 

DL ravindra reddy ki line clear Mydukuru ki ayite...

Link to comment
Share on other sites

4 minutes ago, AnnaGaru said:

putta sudhakar yadav papam oka chinna rumour tho innalu aparu...chivaraki Jaffas leipina rumour tho intellligence report kosam wait chesaru tappaka....

oka stage lo Nellore Yadav ki vastundi anukunnaru but intelligence report cleared.....

 

DL ravindra reddy ki line clear Mydukuru ki ayite...

repu oka donga swamiji dingutadu chudandi vadi vedav disco..

Link to comment
Share on other sites

1 minute ago, Chandasasanudu said:

kothapalli subba rayudu anni anubavinchi malla anni parties thirigi siggu lekunda vachada malla postaaa..eedu kaapa...eela black mailing ekkuva aipoindi 

yes kap bro,kothapalli subba rayudu poyevadu kadu bro,valla tammudu PRP lo join ayyadu vadu, vadi pelllam nuvvu tdp nundi rakapothe memu poti chesthamu ni meda ni kukka  hadahudi chesaru jump ayyadu chivari lo

Link to comment
Share on other sites

1 hour ago, Chandasasanudu said:

kothapalli subba rayudu anni anubavinchi malla anni parties thirigi siggu lekunda vachada malla postaaa..eedu kaapa...eela black mailing ekkuva aipoindi 

He still carries some weight in the area and also next elections lo Madhava Naidu ki competition lekuda vunendhuku ee post

Link to comment
Share on other sites

1 hour ago, Chandasasanudu said:

kothapalli subba rayudu anni anubavinchi malla anni parties thirigi siggu lekunda vachada malla postaaa..eedu kaapa...eela black mailing ekkuva aipoindi 

ఇప్పటికీ గుర్తుంది చిన్నప్పుడు విద్యా or some ministry n తాను అప్పుడు popular but siru బాధితుడు... 

Link to comment
Share on other sites

15 minutes ago, ramntr said:

ఇప్పటికీ గుర్తుంది చిన్నప్పుడు విద్యా or some ministry n తాను అప్పుడు popular but siru బాధితుడు... 

Electricity minister. at the high time of that sector reforms and in high-demand seasons.

Maganti Babu TDP lo join appudu NTR Bhavan lo speech super asalu. Cut chesthe PRP lo joined

Link to comment
Share on other sites

kothapalli tdp power lo unappudu electtricity minister ga manchi respect thechukunnadu from cadre.....but aadu prp loki ellatam was horrible....antha gouravam isthey edhava sollu chepputhua party maradu...just kaaps affliation kosam....baffas ganuku hindhus antha bjp ki support cheyali ledu antey desa drohulu ane sankuchitha burralu laa ee kaps kooda attagey chesaru and chestharu....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...