Jump to content

Who will be the most acceptable leader if the opposition forms a non-B


Recommended Posts

దేశంలో మోడీ ని డీ కొట్టే మొనగాడు ఎవరో, టైమ్స్ అఫ్ ఇండియా సర్వే చెప్తుంది...

Super User
07 April 2018
Hits: 529
 
times-survey-07042018-1.jpg
share.png

నెల రోజుల క్రితం వరకు మోడీ అనే పేరు వింటేనే చాలా మందికి హడల్... ఇప్పటికీ మన రాష్ట్రంలో కొంత మందికి హడాలే అనుకోండి... అయితే, గత నెల రోజులుగా జరుగుతున్న పరినామాలు చూస్తుంటే, చరిత్రలోనే అతి పిరికి ప్రధాన మంత్రిగా మోడీ చరిత్రలో నిలిచిపోయారు... ఈ నేపధ్యంలో, ప్రధాని మోడీ ని డీ కొట్టే మొనగాడు ఎవరంటూ, జాతీయ మీడియా టైమ్స్ అఫ్ ఇండియా ఒక సర్వే చేసింది... దీంట్లో దేశం మొత్తం సర్వేలో పాల్గున్నారు... ఈ సర్వేలో చంద్రబాబే ఛాంపియన్ అని తేల్చారు జనం... వీళ్లు కేవలం ఏపీ వాళ్లు కాదు. ఇండియా మొత్తం జరిగిన సర్వే ఇది..

 

times survey 07042018 1

అసలు టైమ్స్ అఫ్ ఇండియా అడిగిన ప్రశ్న ఏంటి అంటే "మోడీని ఢీ కొట్టే నాయకుడు ఎవరు ? అన్ని పార్టీలను ఏకం చేసి, బీజేపీని ఎదుర్కునే సత్తా ఎవరికి ఉంది" అని ప్రశ్న వేసింది.. ఇందులో మూడు పేర్లు ప్రధానంగా వచ్చాయ్. శరద్ పవార్, మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు.. తృణమూల్ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి 22 శాతం మద్దతు వచ్చింది. .. శరద్ పవార్ కు అనుకూలంగా 29 శాతం ఓట్లు వచ్చాయ్... చంద్రబాబు నాయుడికి మాత్రం 49 శాతం మంది మద్దతు లభించింది... మోడీని డీ కొట్టే మొనగాడు చంద్రబాబే అంటూ టైమ్స్ అఫ్ ఇండియా సర్వేలో దేశ ప్రజలు తేల్చి చెప్పారు... మొదటి స్థానానికి, రెండో స్థానానికి ఎంత తేడా ఉందో చూసారా... ఇది చంద్రబాబు సత్తా...

times survey 07042018 1

దేశ వ్యాప్తంగా చంద్రబాబుకు ఉన్న గుర్తింపు ఇది... అన్ని పార్టీలను ఏకం చేసి, ఒక్కతాటి మీదకు తీసుకువచ్చే సత్తా చంద్రబాబుకే ఉంది... ఇది, చరిత్ర కూడా చెప్తుంది... యునైటెడ్ ఫ్రంట్ దగ్గర నుంచి, ఎన్డీఏ - 1 దాకా చంద్రబాబు సారధ్యంలో ఏర్పడిన ప్రభుత్వాలే... ఇప్పుడు మోడీ అహంకారానికి, తట్టుకోలేక, దేశంలో ఉన్న విపక్షాలు అన్నీ ఏకం అవుతున్నాయి... వీరిని ఒక్కతాటి పైకి తెచ్చే క్రమంలో, దేశంలో అన్ని పార్టీలు చంద్రబాబు వంకే చూస్తున్నాయి.. గత నెల రోజులుగా, ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం విషయంలో, మోడీతో చంద్రబాబు ఎలా పోరాడుతున్నారో దేశం మొత్తం చూసింది... ఢిల్లీలో చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి, వీడియోలు, డాక్యుమెంట్ లతో సహా మోడీని ఏకిపడేసిన విధానం చూసి, మోడీని ఎదుర్కునే వాడు చంద్రబాబే అని అభిప్రాయానికి వచ్చారు...

Link to comment
Share on other sites

12 minutes ago, sonykongara said:

modi kakunda evaru ayia ok

Sony, Congress may form Government.

But, economy is improving & good monsoon forecast - last chance for Modi.

Sonia is smart in forming alliances.

WB: TMC 

UP: SP+BSP

TN: DMK

MH: NCP

Bihar: RJD

If they happen, it is over for Modi

Link to comment
Share on other sites

కేంద్రంలో ఆ ఇద్దరే!
07-04-2018 00:58:40
 
636586595210605125.jpg
  • మోదీ-షా అందరినీ దూరం చేసుకుంటున్నారు
  • మళ్లీ బాబు కీలక పాత్ర:నరేశ్‌ గుజ్రాల్‌
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ‘‘దేశంలో మళ్లీ యునైటెడ్‌ ఫ్రంట్‌ రోజులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో చంద్రబాబు కీలక పాత్ర పోషించవచ్చు’’ అని అకాలీదళ్‌ నేత, రాజ్యసభ సభ్యుడు నరేశ్‌ గుజ్రాల్‌ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ‘‘ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే 2019లో కేంద్రంలో ఏర్పడేది సమాఖ్య సర్కారే. మిత్రపక్షాలను బీజేపీ నిర్లక్ష్యం చేస్తోంది. మోదీ-షా అందరినీ దూరం చేసుకుంటున్నారు. టీడీపీతోనే కాదు... మా పార్టీ పట్ల కూడా అలాగే వ్యవహరించారు’’ అని తెలిపారు. కేంద్రంలో కేవలం ఇద్దరే నిర్ణయాలు తీసుకుంటున్నారని... మిగతావారికి ఏ పాత్రా లేదని నరేశ్‌ గుజ్రాల్‌ చెప్పారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి, ఉదారంగా సాయం చేసి ఉంటే తెలుగు ప్రజల దృష్టిలో మోదీ ఉన్నతంగా నిలిచేవారన్నారు. ఈ విషయాన్ని తాను స్వయంగా బీజేపీ నేతలకు చెప్పినా వారు వినిపించుకోలేదన్నారు. ఏపీలో వైసీపీ నేత జగన్‌తో పోలిస్తే చంద్రబాబు ఎంతో ఉన్నత స్థానంలో ఉంటారని, జగన్‌ కళంకితుడన్న అభిప్రాయం ఉందని అన్నారు. తన తండ్రిని ప్రధానిగా చేయడంలో చంద్రబాబు పోషించిన పాత్రను మరువలేనని చెప్పారు.
Link to comment
Share on other sites

10 minutes ago, nvkrishna said:

Sony, Congress may form Government.

But, economy is improving & good monsoon forecast - last chance for Modi.

Sonia is smart in forming alliances.

WB: TMC 

UP: SP+BSP

TN: DMK

MH: NCP

Bihar: RJD

If they happen, it is over for Modi

Nv annai ee DMK position endhoo Artham kavadam ledu ee chennai lo chusthe.

 

Aidmk is gone case but Aa minus nunchi ee DMK aalu ekkadoo undali but still edo lagging eelaloo. 

Link to comment
Share on other sites

Just now, seenu454 said:

Nv annai ee DMK position endhoo Artham kavadam ledu ee chennai lo chusthe.

 

Aidmk is gone case but Aa minus nunchi ee DMK aalu ekkadoo undali but still edo lagging eelaloo. 

Seenu brother..it is like AP situation in 2008. when new parties come, things look like that.

Kamal - no channce anukuntunnaa.

If people believe rajini - bjp rumours, he will be over.

konchem complex gaa vundi especially after RK Nagar result.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...