Jump to content

modi


Recommended Posts

Veedu maayala maratee maatala maantrikudu baaboi :atwitsend: 

During Obama visit to india ee peda talli bidda vesina suit acharaala 10 lakhs :buttkick: 

Link to comment
Share on other sites

నాలుగేళ్లలో చేసింది సున్నా.. మోదీకి షాక్ ఇచ్చిన బీజేపీ ఎంపీ!
07-04-2018 13:02:18
 
636587029388943074.jpg
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మరో దళిత ఎంపీ యశ్వంత్ సింగ్ ఊహించని షాక్ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత నాలుగేళ్లలో దళితుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపిందంటూ నిలదీశారు. నాగిన నియోజవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్న యశ్వంత్.. కేవలం రిజర్వేషన్ కారణంగానే తాను ఎంపీనయ్యానన్నారు. ‘‘ఒక దళితుడిగా నా సామర్ధ్యాన్ని ఏమాత్రం ఉపయోగించుకోవడం లేదు. నేను కేవలం రిజర్వేషన్ కారణంగానే పార్లమెంటు సభ్యుడిని కాగలిగాను. దేశంలోని 30 కోట్ల మంది దళితులకు గత నాలుగేళ్లలో కేంద్రప్రభుత్వం చేసింది శూన్యం...’’ అంటూ తన లేఖలో ధ్వజమెత్తారు. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై ఇటీవల ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవాలని అభ్యర్థించారు.
 
 
కాగా ఇటీవల యూపీలోని రాబర్ట్స్‌గంజ్ ఎంపీ ఛోటే లాల్ ఖార్వార్ కూడా ప్రధాని మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. సీఎం యోగి ఆదిత్యనాథ్ వద్దకు సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే తనను బలవంతంగా గెంటేశారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. చాందౌలీలోని అటవీ అధికారులు, జిల్లా అధికారులు ‘‘అవినీతి’’ పాల్పడుతున్న విషయాన్ని రెండుసార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లినా కనీసం పట్టించుకోకుండా... తన పట్ల దారుణంగా వ్యవహరించారని ఫిర్యాదు చేశారు. దళిత ఎంపీ అయిన ఛోటేలాల్... ఇదే అంశంపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు.
Link to comment
Share on other sites

 
నాలుగేళ్ల పరిపాలన తర్వాత కూడా చెప్పుకోదగ్గవేమీ లేక, తన పేదరికాన్ని, తన వెనకబడ్డ కులాన్ని గుర్తు చేస్తూ, ప్రజలని ఓట్లు అడుక్కునే దౌర్భాగ్యం ఇంతవరకు ఏ ప్రధానికి పట్టలేదు అని మాత్రం గట్టిగా చెప్పొచ్చు.
Link to comment
Share on other sites

చైనా రక్షణ శాఖ వెబ్సైట్ హాక్ చేసింది

చైనా అరుణాచల్ ప్రదేశ్ లో లోపలకి చొచ్చుకొచ్చింది.

చైనా డోక్లామ్ లో శాశ్వత నిర్మాణాలు పూర్తి చేసింది.

అయినా మన పిరికి ప్రధాని నోరెత్తటం లేదు.

ఎందుకనీ?

పాకిస్తాన్ గుజరాత్ బోర్డర్ లో రెండు బెట్టాలియన్లు మోహరించింది...
మిస్సైల్స్ తో జామ్ నగర్ రెఫైనరీ టార్గెట్ చేసి.

దేశమేమైపోతే మాకెందుకు?
మా గుజరాత్ బాగుండాల.
మా అంబానీలు ఆదానీలు బాగుండాల.

మా చిన్ని బొజ్జకి శ్రీరామరక్ష.

Link to comment
Share on other sites

51 minutes ago, Kiran said:

Agree, Ramnath Kovind president ayyaka they didn’t even meet him for a while. Vellu Dalits gurinchi matladatam lol

Bsp moles in bjp letters malli, well tried.

So RK ni president chesadu kabatti Modi dalithulani uddarinchadu. Vellu RK ni meet kooda avvaledu kabatti dalits gurinchi matalu kooda matladakudadu antav anthe kada annai :D

Link to comment
Share on other sites

38 minutes ago, Sree Ram said:

So RK ni president chesadu kabatti Modi dalithulani uddarinchadu. Vellu RK ni meet kooda avvaledu kabatti dalits gurinchi matalu kooda matladakudadu antav anthe kada annai :D

Yes, Dalit president chesam and they didn't have courtesy to call up on him. All they can do is incite dalit groups to do arson:sleep:

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...